Wednesday, 05 Aug, 2026

డైటింగ్ నాకు అస్సలు నచ్చదు.

సరైనోడు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కేథరీన్ థెరిస్సా దుబాయ్ లో పుట్టింది. 14వ ఏటనే మోడలింగ్ స్టార్ట్ చేసిన కేథరీన్ హిందీ, అరబిక్, మలయాళం, ఫ్రెంచి భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. అందం గురించి అడిగితే ఈమె ఫిట్ నెస్సే అందం అంటుంది. ఈ మద్య నేను కొంచెం బరువు పెరిగాను. తగ్గిపోయి నాకు నచ్చిన ఆకృతిలోకి వచ్చేస్తాను. ఏదో ఒక వస్తువులే  అంటూ పెట్టుకుంటే నాకెంతో డాన్సింగ్, స్విమ్మింగ్ లలో కార్టియో చేస్తాను. […]