Tuesday, 10 Nov, 2026

పడిపోతానని భయం వేసింది.

సినీతారలు ఎప్పుడు అద్భుతాలే. వాళ్ళు ఎం చేసినా అభిమానులకు కనువిందే కానీ అంతలా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు హీరోయిన్లు పడే తిప్పలు అన్నీ ఇన్ని కావు పబ్లిక్ ఫంక్షన్స్, రాంపులపై నడిచినప్పుడు వాళ్ళు వేసుకునే నగలు, మార్చే దుస్తులు కళ్ళు చెదరగోడతాయి. కానీ ఆ వస్త్రధారణ ఎంతో ఇచ్చింది, ఎంతో కష్టం అంటోంది సోనమ్ కపూర్. ఈ మధ్య ఆమె తెల్లని మెరిసే డ్రెస్ తో ఫ్యారిస్ లో ఓ ర్యాంప్ పైన నడిచింది. ఆ విషయం గురించి […]