Wednesday, 05 Aug, 2026

డబుల్ చిన్ ప్రోబ్లమా?

శారీరక కొవ్వు అదనంగా వుంటే డబుల్ చిన్ ప్రాబ్లం వుంది అనుకుంటారు కానీ డబుల్ చిన్  వచ్చే ఆవకాశం వుంటుంది అంటారు స్పెషాలిస్ట్ లు. ఈ డబుల్ చిన్  కరిగి పోవాలంటే చూయింగ్ గమ్  నమలడమే   మార్గం.  నిరంతర అలవాటుగాకొన్ని గంటల పాటు చూయింగ్  గమ్ నములుతూ   వుంటే   చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. షుగర్ ఫ్రీ గమ్ ఎంచుకుని, నోరు వీలైనంత విశాలం గా తెరిచి నాలుక బయటకు పెట్టి, చుబుకాన్ని కిందకి […]

మోహంలో కొవ్వు మాయం.

౩౦ దాటాక ముహంలో గడ్డం కిందనూ నెమ్మదిగా కొవ్వు పేరుకుపోవడం కనిపిస్తూ వుంటుంది. శరీరం మొత్తానికి సరిపోయే వ్యాయామాలు చేస్తారు కానీ మొహం లో పేరుకున్న కొవ్వుని తగ్గించుకునే వ్యాయామాలు ఉంటాయి. ముందుగా శ్వాస బలంగా తీసుకుని బుగ్గల నిండుగా గాలి నింపుకోవాలి. ఆ నింపుకున్న గాలి ఒక్క సారి ఒక్కో బుగ్గలోకి పోనిస్తి వీలైనన్ని సార్లు ఈ వ్యయామం చేయాలి. చంపలు జారి పోవు. వయస్సు భయాలు దగ్గరికి రావు అలాగే బుడగలు ఊదడం కూడా […]