Wednesday, 11 Nov, 2026

అందానికి టన్సర్ సిల్క్స్.

బెంగుళూరు మైసూరు సిల్క్ లతో పాటు టన్సర్  సిల్క్ కుడా    మహిళలు మెచ్చే జాబితాలో వున్నాయి. బగల్పూరీ పట్టుగా పిలిచే ఈ టన్సర్  సిల్క్ బీహార్ లోని భగల్పూర్ లో తయ్యారవ్వుతాయి. అద్దకం శైలి తో నేసే ఈ చీరలను కొసాసిల్క్స్ అని కుడా అంటారు. పట్టు పురుగు లోని కొన్ని జాతుల ను వీటి తయ్యారీలో వుపయోగిస్తారు. చైనా, ఇండియా, జపాన్, శ్రీలంకల్లో ఎన్నో రకాల టన్సర్  సిల్క్ చీరలు  తయ్యారవ్వు తాయి. పట్టు  పురుగులను చంపకుండా అహింస […]