health benefits of bitter gourd
వెల్లువగా ఔషధ గుణాలు.
ముదురు ఆకు పచ్చ రంగులో, ఏమాత్రం అందంగా, లేదా తినేందుకు చేదుగా వుండే కకరలో హైపోగ్లైకోమిక్ అనే పదార్ధం రక్తంలోని చక్కర స్ధాయిని అదుపులో ఉంచుతుంది. శరీరానికి అవసరం అయ్యే గ్లూకోజ్ ను అందించే శక్తి కకరలో వుంది. కాకర కాయ గింజలలో గ్లూకోజ్ ను తగ్గించే చారన్ టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్ధం వుంది. రక్తాన్ని శుద్ధి చేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్ల తో పాటు మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ […]
ఔషదంలా వాడాలి.
కాకర కాయ……… అబ్బా చేదే ఏమాత్రం నోటికి ఇంపుగా లేని కురగాయే కానీ ఈ కాయను మించిన ఔషదం లేదంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ కాకరకాయ కూర తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాకరకాయ రసం ఒక దివ్య ఔషదం. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉదయం పూట ఈ జ్యూస్ ఎలాగైనా తాగ గలిగితే శరీరం లోని ఆల్ఫాగ్లూకోసైడ్స్ తగ్గిపోతాయి. ఇందులో వుండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ […]
