fatigue
ఈ సీజన్ లో అలసట సహజం.
వర్షాలు పడే ఈ సీజన్ లో అలసటగా, బద్దకంగా నిద్ర వస్తున్నట్లు వుంటుంది. దీనికి శాస్త్రీయ కరణాలు పెంపొందుతూ వుంటే, మానవ శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవటాన్ని మెలకువగా ఉండటానికి సంబందించిన సైకిల్ ను క్రమబద్దీకరిస్తుంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా సూర్యకాంతి పై ఆధారపడి వుంటుంది. అలాగే సంతోషానిచ్చే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిసూర్యకాంతి లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. అలాగే సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణాల వల్లే […]
