eco-friendly jewelry
ఎకో ఫ్రెండ్లీ నాగలకే డిమాండ్.
ఇవ్వాల్టి యువతరానికి ఎకో ఫ్రెండ్లీ గా వుండటం ఫ్యాషన్. చెత్త నుంచి, పేపర్ నుంచి మొక్కల నుంచి తయ్యారు చేసిన పదార్ధం తో చేవిలోలాకులు, మేడలో వేసుకునే హారాలు వేసుకోవడం ఫ్యాషన్. మట్టి నగలు ఎప్పటి నుంచో ధరిస్తున్నారు. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఒక బ్రాండ్ ఇమేజ్. పక్షుల ఈ కలతో చేసిన హెయిర్ క్లిప్పులు, పెద్ద పెద్ద జుంకీలు ఇప్పుడు స్టేటస్ సింబల్స్ . ఈ కలలతో తయ్యారు చేసిన చెప్పులు, పర్సులు, హెయిర్ క్లిప్పులు, […]
