పార్టీలో మెరవచ్చు.
ఉన్నట్లుండి, ఏ పార్టీకో హాజరవ్వాల్సి వస్తే అప్పటి కప్పుడు చక్కని చీర, మంచి మాచింగ్ నగలు, గాజులు, షూస్ అంటూ హడావుడి పడతాం. మరి అవన్నీ వెతుక్కునే పాటి సమయం లేకపోతె అందుబాటులో వున్నా చక్కని చీర, చుడీదార్ వీటికి తోడూ రాళ్ళు పొదిగిన చక్కని ఫ్లాట్ చెప్పులు మాత్రం వెతుక్కోవాలి. మెటాలిక్ రంగుల్లో వుంటే కష్ట ప్రత్యేకంగా వుంటుంది. అందమైన బ్యాగు, అదీ మరీ సాధారణంగా ఉండకుండా సీక్వెన్స్ పొదిగిన బ్యాగ్ అయ్యి వుంటే బావుంటుంది. […]
ఎలా నడిచినా ఒక్కటే.
తీపిగా విశ్రాంతిగా నడవాలా, గబగబా నడవాలా అని డైలమా వుంటుంది. ఎదో ఒక యాక్టివిటి శరీరానికి ముఖ్యం గనుక ఎలా నడిచినా పర్లేదు. ఐదేసి నిమిషాల చొప్పున చిన్నగా నడిచినా ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి వత్తిడి బ్యాక్ ప్రెజర్ తగ్గుతాయి. వాకింగ్ ఊపిరి తిత్తుల సమాధ్యం పెంచుతుంది. లీజర్ గా వాక్ చేసినా కొన్ని ప్రయోజనాలు ఆరోగ్యానికి సహకరిస్తాయి. అయితే బాగా బరువు తగ్గాలి అనుకుంటే స్పీడ్ వాక్ చేయాలి లేదా వారంలో ప్రతి […]
వత్తిడి మాయం చేసే పుస్తకం.
నీహరికా, విలువైన రిపోర్ట్ వచ్చింది శ్రద్దగా విను. వత్తిడి త్గ్గించుకొంటే ఎన్నో అనారోగ్యాలు పోతాయని, ముఖ సౌందర్యం మెరుగు పడుతుందని, అకాల వార్ధాక్యం రాకుండా ఉంటుందనీ, జుట్టూ రాలిపోదనీ ఎన్నో చదువుతాం. మరి ఇన్ని లాభాలుంటే వత్తిడి ఎలా తగ్గుతుందో తెలిస్తే తగ్గించుకోవచ్చు. లోపలి నుంచి టెన్షన్స్, సమాదాలు లేని ప్రశ్నలు పుట్టుకు వస్తుంటే వత్తిడి చేరుకోదా? పెరగదా? అయితే పుస్తక పటనం వల్ల వత్తిడి స్థాయి 67 శాతం తగ్గుతుందని ఇప్పటి తాజా రిపోర్ట్స్. సంగీతం […]
జలుబుకు శొంటి పొడి.
వర్షాలు బాగా కురుస్తుంది. బయట అడుగు పెట్టి తడిసి పోయి రావడమే అవ్వుతుంది. ఇక దగ్గు జలుబు వంటి సమస్యలు మొదలు అలా జలుబు భారం గా వుంటే శొంటి కాఫీ తాగితే ఫ్రెష్ గా వుంటుంది. ఏం కష్టం కాదు. మరుగుతున్న టీ డికాషన్ లో కాస్త శొంటి పొడి వేయాలి. అల్లం ఎండబెడితే శొంటి అవ్వుతుంది. ఈ సొంటిని పొడి చేసి ఎన్నో అనారోగ్యాలకు ముందుగా వాడవచ్చు. వేడి వేడి అన్నంలో శొంటి పొడి […]
అత్యుత్తమ పానీయం లస్సీ.
ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లస్సీ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే […]
ఇంటి వైద్యం పాటిస్తే మేలు.
మెడచుట్టూ, మోచేతులు, మోకాళ్ళు నల్లగా కనిపిస్తాయి. ప్రాచీన వైద్యం ఎం చెప్తుందంటే కలబంద గుజ్జుని రెగ్యులర్ గా రాస్తే తప్పని సరిగా తగ్గిపోతుందనిఅంటుంది. వైద్యులు స్కిన్ లైటనింగ్ క్రీమ్ వాడండి. ఉదయం పూట మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పని సరిగా రాయమంటారు. బ్యూటీ పార్లర్ కి వెళితే బ్లీచ్, స్క్రబ్ తో నలుపు మాయం అంటునారు. కానీ ఇంటి వైద్యం చిన్ని చిట్కాలు పాటించమంటుంది. నువ్వుల నూనె లో ఫ్యాటి యాసిడ్స్ చర్మాన్ని మెరిపిస్తాయంటుంది. వారానికి ఒకసారి […]
జీన్స్ ప్రభావం కావచ్చు.
చాలా చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ వస్తుంది అంటే ముందుగా కుటుంబ సభ్యుల సిరోజాల చరిత్ర అడిగి తెలుసుకోండి అప్పుడే చికిత్స సాధ్యం అవ్వుతుంది అంటున్నారు డాక్టర్స్. జుట్టు ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే తెల్లబడుతున్నాయంటే వారసత్వ కారణాలే అనుకోవచ్చు. వెంట్రుకలు తెల్లబడే జీన్స్ తల్లి లేదా తండ్రి నుంచి రావచ్చు. ఇవి కనుక కారణం కాకపోతే సహజ పిగ్మేంట్ సమాధ్యం తగ్గి తెల్లబదవచ్చు. ఇవి కనుక కారణం కాకపోతే సహజ పిగ్మెంట్ సామధ్యం తగ్గి తెల్లబదవచ్చు. […]
మాయ చేసే మేకప్.
అందం గురించి ఆలోచించే ముందర మేకప్ గురించి ఆలోచించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. సంపంగి లాంటి ముక్కు, గులాబీల అందం తో పెదవులు, మీనాల్లాంటి కళ్ళు. ఒక్క మచ్చ కుండా కనిపించని అద్దం లాంటి మొహం ఇవన్ని కోరుకున్న మేకప్ తో సాధ్యం అంటున్నారు మేకప్ స్పెషలిస్టు ల. కంటూరింగ్ మేకప్ గురించి కొన్ని ట్రిక్స్ తెలుసుకోండి మన మొహం మనం ఊహించినట్లు మారి పోతుంది అంటున్నారు. ముక్కు చిన్నగా వున్న, దవడలు వెడల్పుగా వున్నా నుదురు పెద్దగా […]
పగటి వేలనే కొంటె మంచిది.
సాయంత్రం వరకు ముఖం మచ్చలు కనబడకుండా మృదువుగా మెరుస్తూ ఉండాలనుకుంటే సరైన ఫౌండేషన్ ఎంచుకోవాలి. స్కిన్ కలర్ కు మ్యాచ్ అవ్వాలి. పొడి చర్మం అయిటే హైడ్రేటింగ్ మాయిశ్చురైజింగ్ పదార్దాలుండాలి. జిడ్డు చర్మం అయితే ఆయిల్ ఫ్రీ ఫౌండేషన్ తీసుకోవాలి. మినరల్ ఫౌండేషన్స్ సెన్సిటివ స్కిన్ కు చక్కగా సూటవ్వుతాయి. ఫౌండేషన్ ను షాపులో ఫిజికల్ గా వెళ్లి పగటి వేళ చూసుకుని మరీ కొనుక్కోవాలి కానీ ఆన్ లైన్ షాపింగ్ కూడదు. షాపులో అయిటే, షాపువాళ్ళు […]
ప్లాటీనం లేటెస్ట్.
బంగారపు ఉంగరం జిగేలుమని మెరిస్తే బావుంటుందని రాళ్ళు పొదిగినవే ఎంచుకుంటారు. అయిటే ఎన్నో నగలతో మ్యాచ్ అయ్యేలా అవ్న్గారం లో రంగురంగుల రాళ్ళు ఉండేలా చుసుకోమ్మంటున్నారు ఎక్స పర్ట్స్. కెంపులు వజ్రాల, నీలాలు, గోమేధకాలు మొదలైనవి రాళ్ళ ఉంగరం ఏ నగలతో అయినా సరిగ్గా మ్యాచ్ అవ్వుతుంది. అందుకే యునిక్ గా ఉంగరం ఎంహుకోవాలి. సంప్రదాయ వస్త్ర ధారణ కైతే పూర్తి పూర్తి బంగారపు ఉంగరం బావుంటుంది. అదే కాస్త ఫ్యాషన్ లుక్ రావాలంటే మాత్రం ప్లాటినం […]
ఇది ఒకలాంటి వ్యాయామం.
ఇంటి పనికి ముగింపు వుండటం లేదు. ఇంకా వ్యాయామం ఎక్కడా అని నీరస పడతారు గృహిణులు. అయిటే ఈ వ్యాయామ ఫలితాన్ని అందుకునేందుకు ఇంటి పనే వ్యాయామంగా మార్చుకోండి అంటున్నారు వైద్యులు. ఒక గంట సేపు పద్దతిగా ఇల్లు తుడిచే పనిని వ్యాయామం లా లేస్తూ వంగుతూ గబగబా గది లోనుంచి నడుస్తున్నట్టు గా చేయచ్చు. దీని కోసం వీలైన పద్దతిలో ప్లాన్ చేయాలి. అంటే వేగంగా నడవడం, మెట్లు దిగటం, వస్తువులు మీదకి కిందకు మార్చడం, […]
బెనారసీ సో బ్యూటీ.
ఇది వరకు బెనారసీ చీర అంటే పట్టు చీర మాత్రమే. చక్కని రంగులు జరీ డిజైన్, మంచి అంచులు, చీర రూపం మర్చుకొంది జరీ గళ్ళు మెరిసే పూల లతలు తేలికైన నాజుకైనా రంగులతో ఓ కొత్త లుక్ తీసుకుంది. అంతేనా బెనారసీ పట్టులో ఫ్యాన్సీ కాదా సిల్క్ లు, బెనారసీ కాదన్ సిల్క్ చీరలు, ఫ్యాన్సీ కారో బెనారస్ జ్యుట్ సారీస్ లో ఎన్నో వెరిటీస్ మార్కెట్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ తేలికైన చక్కని […]
అత్తగారు అమ్మకాలేదా?
నీహారికా, అత్తాకోడళ్ళ మధ్య వుండే బంధాన్ని అనవసరంగా అపహాస్యం చేస్తున్నారనిపిస్తుంది. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో నాసంసారం, నా ఇల్లు నా ఇష్టం అనే పేరుతో కోడళ్ళ సరిహద్దులు గీసే ప్రయత్నం మాత్రమే అత్తా కోడళ్ళ సంబంధాల లో ఘర్షణకు దారి తీస్తుంది. అలాగే పెళ్ళయిన అమ్మాయి అందమైన వైవాహిక జీవితం గడపాలనే పది మంది లో ఆదర్శ జంటగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. తన సంసారాన్ని ఎవరి ప్రెమేయం లేకుండా తీర్చి దిద్దుకోవాలని అనుకోవడం అత్యాస మాత్రం […]
పెప్పర్ మింట్ ఆయిల్ మంచిది.
సరైన వస్త్ర ధారణ, వ్యక్తిగత శుబ్రత పాటిస్తున్నా సరే చాలా మంది అమ్మాయిలను వేదించే సమస్య శరీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి కుడా శారీరక దుర్వాసనకు కారణం కావచ్చు. ఒత్తిడి ఎక్కువగా వుంటే శరీరం ఎపోక్రైన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్ధాలు కుడా ఈ వాసనకు కారణం కావచ్చునంటారు కాణీ శాస్త్రీయంగా రుజువులు ఏమీ లేవు. డియోడరెంట్స్ తాజాగా వాసనలను తాత్కాలికంగా ఇస్తుంతాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. […]
గులాబీలు పూసే రోజులివి.
సెప్టెంబర్ నుంచి మార్చే వరకు గులాబీలు చక్కగా పూచే తరుణం అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించి మట్టి కరిగించి ఎరుపు కలిపితే ఇక తర్వాత పువ్వులు పెద్దవిగా చక్కగా వస్తాయి ఇదే పద్దతి దేసుమ్బార్ లో కుడా చేయాలి. ప్రతి నెల నాలుగైదు రోజులు మట్టిని పోడిబారనివ్వాలి . కెమికల్ ఫర్టిలైజర్స్ పూల సువాసన తో ఉండాలంటే ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడాలి. వేప ఆకులూ ప్రోటీన్ కు ఆధారం. ఏడాది పొడవునా పూలు పూసే నాటు […]
ఇవి వర్షాకాలపు ఫ్యాషన్.
వర్షాకాలంలో హెయిర్ యాక్ససరీస్ ప్రత్యేకంగా వుంటే బావుండననిపిస్తుంది. కలర్ ఫుల్ క్లాత్ హెయిర్ బాండ్స్, డేకోరేటివ్, ఆర్నమెంటల్ హెయిర్ క్లిప్పులు సాయంత్రం వేలకు బాగా సుటవ్వుతాయి. జుట్టు రేగినా, ఈ రకం క్లిప్పులు ఆ లిపాన్ని మరుగున పడేసి ఆకర్షణగా ఉంటాయి. హెయిర్ కలర్ గురించి పెద్దగా ఆలోచించ నక్కర్లేకుండా నచ్చింది వాడేసుకోవచ్చు. హెయిర్ ఎక్స్ టెన్షన్స్ కుడా పెట్టుకోవచ్చు. అయితే ఈ హెయిర్ బ్రాండ్స్, క్లిప్పులు వ్యక్తిగత స్టయిల్ వయస్సు ధరించే డ్రెస్సు అనుసరించి ఎంచుకోవాలి. […]
మెరిసే చర్మానికి ఆహారం.
చర్మం మెరిసిపోవాలంటే ఇప్పుడు ఫేస్ పాక్ ల పైనే పడకూడదు తినే ఆహారం కుడా చర్మానికి అపూర్వమైన కంటి ఇస్తుంది. విటమిన్ సి ఎక్కువగా వుండే బ్రోకలి, జామ పండు, కివి పండ్లు, ఆరంజ్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు చిలకడ దుంప నీదు , కోలాజేన్ ఉత్పత్తి కి సహకరిస్తాయి. ఇవి క్యాపీల్లరీలను బలోపేతం చేసి చర్మానికి ఆహారం అందిస్తాయి. ఒమేగా-3 , ఒమేగా-6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనె లో […]
వెల్లువగా ఔషధ గుణాలు.
ముదురు ఆకు పచ్చ రంగులో, ఏమాత్రం అందంగా, లేదా తినేందుకు చేదుగా వుండే కకరలో హైపోగ్లైకోమిక్ అనే పదార్ధం రక్తంలోని చక్కర స్ధాయిని అదుపులో ఉంచుతుంది. శరీరానికి అవసరం అయ్యే గ్లూకోజ్ ను అందించే శక్తి కకరలో వుంది. కాకర కాయ గింజలలో గ్లూకోజ్ ను తగ్గించే చారన్ టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్ధం వుంది. రక్తాన్ని శుద్ధి చేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్ల తో పాటు మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ […]
ఈ సమస్య చాలా సహజం.
గర్భవతిగా వున్నప్పుడు, డెలివరీ దాటాక కుడా జుట్టు బాగా రాలిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తూ ఉంటారు గర్భవతిగా ఉన్నపుడే ప్రోటీన్స్ ఖనిజాలు ఐరన్ అధికంగా వున్న ఆహారం తీసుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఇక ప్రసవం తర్వాత జుట్టు వుదిపోవడం చాలా సహజం. అయితే మూడు నెలల తర్వాత సమస్య తగ్గుతుంది. అప్పటికి తగ్గక పొతే డాక్టర్ సలహా తీసుకోవచ్చు. రోటీన్ గా శిరోజాల ద్రుడత్వం కోసం చేసే మసాజ్ లు, క్రమం తప్పని హెయిర్ […]
స్టయిల్ ఏదైనా నాణ్యత ముఖ్యం.
సన్ గ్లాస్ లు ఇప్పుడు ఫ్యాషనే మంచి నాణ్యత గల 100 శాతం యు.వి రేడియేషన్ ఆపగల కళ్ళజోళ్ళు ఎంచుకుంటే కళ్ళు అలసట వుండవు ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు వాడే వారికి పెద్దగా మీమాంన అవసరంలేదు. ప్రిస్క్రిప్షన్, సం గ్లాస్ ల నడుమ విడిగా ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మార్కెట్ లో ఫోటో క్రోమిక్ లెన్సెస్ అందుబాటులో ఉంటున్నాయి. అవి యువి లైట్ కు ఆటోమేటిక్ గా ఎడ్జాస్ట్ అవ్వుతాయి. ఇంటి నుంచి బయటి వాతావరం లోకి వెళ్ళినప్పుడు […]
