Thursday, 06 Aug, 2026

గులాబీలు పూసే రోజులివి.

సెప్టెంబర్ నుంచి మార్చే వరకు గులాబీలు చక్కగా పూచే తరుణం అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించి మట్టి కరిగించి ఎరుపు కలిపితే ఇక తర్వాత పువ్వులు పెద్దవిగా చక్కగా వస్తాయి ఇదే పద్దతి దేసుమ్బార్ లో కుడా చేయాలి. ప్రతి నెల నాలుగైదు రోజులు మట్టిని పోడిబారనివ్వాలి . కెమికల్ ఫర్టిలైజర్స్ పూల సువాసన తో ఉండాలంటే ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడాలి. వేప ఆకులూ ప్రోటీన్ కు ఆధారం. ఏడాది పొడవునా పూలు పూసే నాటు […]

చీకట్లో మెరుస్తాయి రంగుల్లో వెలుస్తాయి

గులాబీల అందమే అందం. ఎన్ని రంగుల గులాబీలు సృష్టించారు లెక్కలేదు. బొకేలుగా అమర్చేప్పుడు పెళ్ళిళ్ళకి పువ్వుల డిజైన్లు చేసినప్పుడు గులాబీలను ఎన్ని రకాలుగా చేస్తారో లెక్కలేదు. ఉదాహరణకు అవలాంచి  రోజాలు చాలా తెల్లగా చెప్పలేనంత అందంగా ఉంటాయి. వీటిని ఫ్లోరోసెంట్ రంగుల్లో ముంచటం వల్ల అవి పగలు మాములు గులాబీ పువ్వుల్లా రాత్రిపూట దివ్యమైన కాంతి వెదజల్లుతున్నట్లు ఉంటాయి. అలాగే చెట్టుకే హరివిల్లు రంగుల గులాబీ పుసిందా అన్నట్లు కనిపించే రెయిన్బో రోజాలు ఇంకా స్పెషల్. తెల్లని […]