రాంప్ వాక్ లో శ్రీ దేవి.
బెంగుళూరు లో జరిగిన జ్యువెలరీ బ్రాండ్ రాంప్ వాక్ లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక లేహంగా లో కోటి దీపాల వెలుగులాగా మెరిసిపోయింది. ప్రతి సారి ఈ రాంప్ షో తనకు స్పెషల్ గా అనిపిస్తుంది అన్నది శ్రీదేవి. బోలెడన్ని బంగారు నగలు ధరించిన శ్రీదేవి, ఎర్రని బంగారు జరీ పని చేసిన లహంగా తో ఇంకెంతో అందంగా వుంది. కొంత వయస్సు వచ్చాక ఇక మోడ్రన్ ఫాషన్స్ జోలికి వెళ్ళక పొతే బావుండనే […]
వెంటనే టాబ్లెట్ వద్దు.
కంప్యుటర్ ముందు పని చేసే వాళ్ళకు తలనొప్పి తరచూ బాధిస్తు వుందని చెప్పుతుంటారు. దీనికి వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోకునా నొప్పికి గల కారణం అన్వేషించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలను ఎంతో సేపు ఒకే పొజిషన్ లో వుంచడం వాళ్ళనూ తల నొప్పి రావొచ్చు. కళ్ళు అలసట చెందడం వాళ్ళను కావచ్చు. ఆ తల నొప్పి ఉదయం వేల అమిపిస్తే రాత్రికి రక్తం లో చక్కర శాతం తగ్గి ఉండవచ్చు.సరైన దిండు లేకపోవడం ముఖ్య కారణం అయ్యి […]
కష్ట పట్టించుకో కూడదా?
నీహారికా, ప్రభుత్వం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ భారత్ కాంపెయిన్ లు చేస్తుంది. ప్రభుత్వం నడుం కడుతున్నా ప్రజలు సహకరించక పొతే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ సాధించలేవు. సాధారణంగా పబ్లిక్ ప్లేస్ లో వుమ్ములు వేస్తారు ఇల్లు శుబ్రం చేసి చెత్తను మొహమాటం లేకుండా బయట పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ వాడేసిన బ్యాండేజీలు, మాస్కులు విసిరేస్తారు. ఏ అరటి తొక్క లో నైనా విసిరేస్తున్నా ఇది తప్పని చెప్పారు. మనకెందుకు అని వదిలేస్టారు. కనీసం […]
ఈ పూత వేస్తె మెరుపులే.
ప్రతి సారి పెదిక్యుర్ కోసం బ్యూటిక్లీనిక్ కు పోవాలంటే టైం దొరక్క పోవచ్చు. పాదాలకు సంబంధించి కష్ట జాగ్రత్త తీసుకుంటే పెడిక్యుర్ కంటే చక్కని ఫలితం ఇస్తుంది. పాదాలపై మురికి పోగొట్టాలంటే పాల పొడిలో గులాబీ నీళ్ళు కలిపి పాదాలకు పూతలా వేసి కాసేపు అయ్యాక కడిగేస్తే మురికి వదిలి పోతుంది. గంధం పొడి, టమాటో గుజ్జు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి ఆరనిచ్చి కడిగేసినా ఫలితం కనిపిస్తుంది. సెనగపిండి నీళ్ళు, నిమ్మరసం, పసుపు […]
సంగీతానికి గొప్ప శక్తి.
రోజంతా ఇంటి పనులతో గడిపే గృహిణులు కాస్తయినా రిలీఫ్ లేదనుకొంటారు. ఈ పనితో వత్తిడి పెరుగుతుంది కుడా. రిలాక్సేషన్ కోసం రోజులో పది నిమిషాలు అలా జిన్ సమర్ధవంతంగా వుండే ఏ మార్కెట్ లోనో, పబ్లిక్ ప్లేసుల్లో తీరికగా తిరిగి రమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మన్యుషుల మద్యని మనసు లో వున్న వంటరి తనం, వత్తిడి మాయం అవ్వుతుంది. అంతే గానీ బాగా లేదనో, గుండె దడ అనో టాబ్లెట్ వేసుకుని పడుకుంటే అది మరింత వత్తిడి […]
ఇవే నివారణా మార్గాలు.
జీవన శైలి సమస్యలతో చిన్న వయస్సు లోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారని ముఖ్యంగా యువతుల్లో శరీరక శ్రమ లోపం వల్ల ఈ అనారోగ్యం వస్తుందని అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అద్యాయినాలున్నాయి. ఈ అనారోగ్యం రాకుండా కొన్ని సులువైన మర్గాలు సూచిస్తున్నారు. ముఖ్యంగా తినే ఆహారం ఒకేఅరిగా కాకుండా ఆరు సార్లుగా విభజించుకొమంటున్నారు. అలాగే మొక్కజొన్న, కివి ఫ్రూట్స్, పాలు, దానిమ్మ జ్యూస్, తేలిగ్గా జీర్ణం అయ్యే చికెన్, కొవ్వులేకుండా తోడేసిన పెరుగు, డార్క్ చాక్లెట్స్ […]
ఆరోగ్య శ్రద్ధ వదిలేసాం.
ఐక్య రాజ్య సమితి ఇచ్చిన ఒక రిపోర్టు లో ఒక మామూలు భారతీయుడు కన్నా జపాన్ వ్యక్తి 21 సంవత్సరాలు ఎక్కువ బతుకు తారట. ఇందుకు కారణం వాళ్ళు జీవించే పద్దతులు. ఒక జపనీయుడు రోజుకు సరాసరి 7321 అడుగులు వేస్తె అమెరికన్ 5340 అడుగులు వేస్తారట. జపాన్ వాళ్ళు రోజుకు 151 గ్రాముల సముద్ర ఆహారం తీసుకుంటే అమెరికావాళ్ళు 2.3 జీన్సులు తీసుకుంటారు. ఇక మన సంగతి చెప్పేదేముంది. అనారోగ్యం ఆయా దేశాల వాళ్ళు వదిలేసిన […]
ఎరువుగా మారే అరటి తొక్క.
అరటి తొక్క కదా అని విసిరి పారేస్తా. అలా పారేయాలి ఇది మొక్కలకుఎంతో మేలు చేస్తుంది అంటారు వ్యవసాయ శాస్త్ర వేత్తలు. అరటి పండు తొక్కలు బాగా ఎండ బెట్టి పొడిగా చేసి మొక్కలున్న తొట్టిలో నెలకోసారి కష్ట జల్లుకున్నా చాలు మంచి ఎరువుగా వుపావుగాపడుతుంది. ఒక బాక్స్ లో మట్టి పోసి అందులో అరటి తొక్కలను కలిపేసి పెడితే అందులో వుండే పోషకాలు వారం లోపే మట్టి లో కలుస్తాయి. అందులో విత్తనాలు, మొక్కలు నాతుకోవచ్చు. […]
అది పెద్ద తప్పేం కాదు.
ఆఫీస్ లో భోజనం అయ్యాక కాళ్ళు కురుకుపోతుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంత మంది మద్యని ఈ నిద్ర ఏమిటి? ఆవులింతలు ఏమిటి అని తిట్టుకుంటారు. అయితే ఈ మధ్యాహ్నం వచ్చే నిద్ర పైన అంత చిరాకు అక్కరలేదని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పై నిర్వహించిన వివిధ అద్యాయినాల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు శక్తి తగ్గి పోతుందిట. అప్పుడు ఎంత కష్ట పడాలన్నా పని సాగదు. మన శరీరం లోని […]
పునరుతృత్తి ఆరోగ్యం గురించిన సైట్.
వితికా యాదవ్ ఇండియా లో లవ్ మేటర్స్ పైన చర్చించేందుకు ఒక డిజిటల్ ప్లాట్ ఫాం రుపొందించారు. ఈ లవ్ మేటర్స్ ఇన్ లో గత ఐదేళ్ళ కాలంలో పునరుత్తి ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వేదిక గా ఈ సైట్ మారింది. మన దేశం తో పాటు కెన్యా, చైనా, ఈజీప్ట్, మెక్సికో వంటి దేశాల నుంచి ఇందులో కోటిన్నర మంది యువత సభ్యులుగా వున్నారు. ఆరు లక్షల మంది ఫేస్ బుక్ సభ్యులున్నారు. […]
ప్లాస్టిక్ బక్స్ లు ప్రమాదమే.
సాధారణంగా కష్ట చల్లారిన పదార్ధాలు ప్లాస్టిక్ బాక్స్ ల్లో పెట్టి మైక్రో ఒవెన్ లో వేడి చేస్తూ వుంటాం. అలా వాడే ప్లాస్టిక్ బాక్స్ లు, ప్లాస్టిక్ డిస్ ఫేనాల్ తో చేసినప్పటికీ, అవి మంచివే నని దుకాణాదారులు హామీ ఇచ్చినా లేదా బాక్స్ ల పైన ముద్రించినవి కయు. ప్లాస్టిక్ బాక్సుల్లో వున్న ఆహార పదార్ధాల ద్వారా పేధిలేట్స్ శరీరంలోకి ప్రేవేశిస్తాయి. వాటి వల్ల హార్మోన్ ల లో చెడ్డ మార్పులు చోటు చేసుకుంటాయి. కాన్సర్ […]
తల్లులకోసం బిస్కెట్స్.
బిజినెస్ స్కూల్లో చదువుకొన్న Neha Arya Sethi ముంబాయ్ లో స్వీటిష్ హౌస్ మాఫియా స్ధాపించారు. ఈ షాపులో బిస్కెట్స్, కుకీస్, షేడ్స్ బావుంటాయని పేరొచ్చింది. ఇప్పుడు కొత్తగా పసి పాపల తల్లులాల్ కోసం మామ్స్ బిస్కెట్స్ అందిస్తున్నారు. అవిసేలు, ఓట్స్, బేకరీ ల్లో ఉపయోగించే ఈస్ట్ తో పాటు బలవర్ధకమైన ఇతర పదార్ధాలు కలిపి ఈ బిస్కెట్స్ ఇస్తున్నారు. వీటి వల్ల తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. కొత్త స్టార్టప్స్ కొత్త ఐడియాలతో వస్తు కాసుల […]
పొడుపు పధకాల గురించి విచారించారా?
నీహారికా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో మహిళలు మంచి స్ఫూర్తి నిచ్చే భూమిక్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కానీ వాళ్ళు ఆదాయం సృష్టించే పని లో వుంటారు కానీ పొడుపు మార్ఘాల వైపు ద్రుష్టి పెట్టడం లేదంటారు అంటే పొడుపు చేయడం రాదనీ కాదు. వివిధ ఆదాయ మర్ఘాల్లో పొడుపు చేయడానికి ఇష్ట పడతారు. ధైర్యం చేయడం లేదు. పొడుపు పదింతలు చేయడం అంటే నష్ట పోవడం అనుకుంటున్నారు. డబ్బు గడించడం ఆదా చేయడం దాన్ని […]
ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు.
వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మానేస్తారు. వర్షం వల్ల ఆకు కుర్ల పైకి చేరే సుక్ష్మ జీవుల వల్ల వేరేచానాలు వస్తాయని సందేహం వస్తుంది. అయితే వాటిని శుబ్రంగా కడిగేసి తినండి అంటారు ఎక్స్ పర్ట్స్. వర్షాకాలపు అనారోగ్యం నుంచి సి విటమిన్ రక్షణ ఇస్తుంది. ఆ విటమిన్ కోసం, ఉసిరికాయ , కోడి గుడ్డు తినాలి. మేలకేట్టిన విత్తనాల వల్ల కుడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కజొన్నలు మంచివే. వేడిగా అన్ని రకాల మసాలా దినుసులు […]
టీట్రీ ఆయిల్ చాలా మంచిది.
మొటిమలు ఇబ్బంది పెడుతూ వుంటే ఇబ్బందే. ఇవి ఒక పట్టాన తగ్గవు తగ్గి మచ్చలు పోవాలంటే నెలల సమయం తీసుకుంటుంది. నూనె ఎక్కువ అయిటే మొటిమలు ఎక్కువ వస్తాయని సబ్బుతో పదే పదే కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం మరీ ప్రమాదం ఎందుకంటే పొడి చర్మమ వల్ల మొటిమలు మరింత పెరిగే అవకాశం వుంది. చర్మం కుడా దెబ్బతింటుంది. వర్షం పడుతూ వుంటే నాన్ వాటర్ బేస్డ్ మాయిశ్చురైజర్లను వాడాలి. మొహం పై ఏదైనా అప్లయ్ చేసే […]
కాటుక కళ్ళ కోసం.
కంటికి కాటుక ఎంతో అందం ఇస్తుంది అయితే చెమటకు ఈ కాజల్ జారిపోతూ మొహం అంటా నలుపు పులుము కొ వచ్చు ఇలా జారకుండా ఇన్నర్ ల్యాష్ లైన్ కు కాజల్ అప్లయ్ చేసి ట్రాన్పరెంట్ షెడర్ లేదా ఫౌండేషన్ పౌడర్ కాళ్ళకింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిండో లేదో సారి చూసుకుని తిరిగి కాజల్ టచప్ ఇవ్వాలి. దీని వల్ల కంటి కింద భాగం ఆయిలీ గా లేదా మాయిస్చగా వుండదు. అవసర అయినంత […]
చుండ్రు నివారణకు తలస్నానం.
ఎంత జాగ్రత్తగా తీసుకున్నా వేధించే సమస్య చుండ్రు. మాడు నుంచి ఆయిలీ శ్రావాలు విడుదల కావడం ట్రై గ్లిజరాయిడ్స్ ఒలిక్ యాసిడ్ లు చుండ్రు కు దారి తీస్తాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయక పొతే మ్రుతకణాలను కలుపుకుని చుండ్రుగా మారుతాయి పైగా జెల్స్, రాసాయినాలు శిరోజ సౌందర్య ఉత్పత్తులు మందుల వాడకం, వాతావరణం లో తేమ చుండ్రు ఎక్కువ చేస్తాయి. తరచూ తలస్నానం చేసి జుట్టు ను ఆర బెట్టుకోవడం మొదటి వైద్యంగా తీసుకోవచ్చు మంచి […]
బంగారపు మెరుపు పోకుండా.
బంగారు ఆభరణాలు ఎంత కాలమైనా మెరుపు పోకుండా తళ తళా మెరుస్తూ ఉంటాయి. అయితే కొంత కాలానికి ఆ కొత్త మెరుపు పోతుంది. ఆ కాస్త షైనింగ్ కుడా పోగొట్టు కోకుండా ఆభరణాలు మెరుగుతో వుంచుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తెసుకోవాలి. నాలుగు వంతుల వేడి నీటి లో ఒక వంతు అమోనియా కలిపి ఓ నిమిషం ఆభరణాలు అందులో పడేయాలి. తర్వాత మెత్తని బేబీ బ్రష్ తో క్లీన్ చేయాలి. చాలా మంది బంగారాన్ని క్లీన్ […]
ఆక్యుపంక్చర్ బెస్ట్.
చైనా లో పాప్యులర్ నడిచే ఆక్యుపంక్చర్ ను ఇప్పుడు కొత్తగా వస్తున్న అద్యాయినాలు ద్రువీకరిస్తున్నాయి. తల నుంచి పాదం వరకు ఏ భాగంలో సమస్య వున్నా ఆక్యు పంక్చర్ సరైన వైద్యం అంటున్నారు. వెన్ను కింద భాగం నొప్పితో సతమతం అవ్వుతుంటే వారికి ఆర్టుపంక్టట్ బాగా పనిచేస్తుంది. కీళ్ళ నోపులను తగ్గించి, కీళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది ఆక్యుపంక్చర్. అలాగే మోకాళ్ళ నొప్పులకు ఆకుపంక్చర్ బెస్ట్. శరీర భాగాల లోకి నీడిల్ గుచ్చడం ద్వారా శరీరంలో మార్పు తీసుకు […]
కనీసం ఇంట్లోపనయినా చేస్తున్నారా?
కాలు కదపకుండా అన్ని పనులు ఆన్ లైన్ ద్వారా సమకూర్చుకునే అలవాటు నానాటికి పెరుగుతుంది. ఇలా చేయడం తో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాళ్ళు ద్రుడత్వాన్ని పోగొట్టుకుంటాయి. ఫిజియో దేరఫిస్టులు కుడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసారు. రెండు వేల మంది పైన ఒక అద్యాయినం చేస్తే అందులో 65 ఏళ్ళు పై బడిన వాళ్ళు 24 శతం మంది ఒక్క రోజు కుడా కండరాళ్ళలు బలమిచ్చే వ్యాయామం జోలికి పోవడం లేదు […]
