lassi
అత్యుత్తమ పానీయం లస్సీ.
ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లస్సీ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే […]
