Sunday, 29 Nov, 2026

ప్రింట్స్ ఇప్పుడు ఫ్యాషనే.

చాలా మందికి ప్రింటెడ్ వెరైటీస్ ఇష్టం. కానీ ఒక వయస్సు దాటాక వేసుకుంటే బావుండేదేమో నని సందేహ పడుతూ వుంటారు. ప్రింటెడ్ వెరైటీ ఏ వయస్సు కైనా బావుంటాయి. ప్రింటెడ్, సాలిడ్ కలర్స్ మిక్స్ చేస్తే బావుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటెడ్ టాప్ వేసుకుంటే దానికి సాలిడ్ కలర్ బాటమ్ స్కర్ట్, ట్రౌజర్ ట్రై చేయచ్చు. ఇప్పుడు తస్సర్ సిల్క్. సీకో చీరల పై ప్రింటెడ్స్ వస్తున్నాయి. బ్లాక్ ప్రింట్, జామెట్రికల్, పూల మోటిఫ్ లు, ఎంబ్రాయిడరీ […]

ఈమె పోరాట ఫలితం ఈ తీర్పు.

దీపావళి అంటేనే దీపాల వెలుగులు, చెవులు బద్దలయ్యే టపాసుల మోతల. ఈ సంవత్సరం డిల్లీలో టపాసుల దుకాణాలు వుండవ. ఈ దీపావళికి టపాసులు అమ్మకానికి సుప్రీం కోర్టు ఉత్తరువులు జారీ చేసింది. ఈ తీర్పుకు కారణం లాయర్ హరిప్రియ పద్మనాభన్ప్రతి సంవత్సరం, ఈ దీపావళిమూలంగా ఎంతో కాలుష్యం చేరుతుంది. దీని నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని సుప్రీం కోర్టులో ఫిర్యాదు వేసాం. రెండేళ్ళ నుంచి పోరాడుతుంటే ఈ సంవత్సరం ఉత్తర్వులు వచ్చాయి. మెం దీపావళికి వ్యతిరేకం కాదు. […]

వంటరిగా వెళ్ళొచ్చు.

నీహారికా, స్త్రీలు వంటరిగా ప్రయాణం చేయటం సేఫ్ కాదనిపిస్తోంది అంటున్నావు కానేఎ ఇప్పటి రోజులకు అవసరం కదా. విదేశీ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు స్త్రీల ముందుకు చేరాయి. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ స్త్రీలు విదేశాలు చుట్టేస్తున్నారు. ఆరోగ్యం, భద్రత గురించి ఆలోచించాల్సిందే అనుకో. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటే సురక్షిత, సక్సెస్ ఫుల్ ట్రిప్స్ వేసుకోవచ్చు. మంచి ప్లానింగ్ ఏర్పాట్లు ఉండాలి. ఏదీ పోగొట్టుకోకుండా దొంగతనాలు జరగకుండా నగదు, లగేజ్ తగు మాత్రంగా తీసుకోవాలి. సురక్షితమైన అకామడేషన్ […]

మైనర్ బాలికతో కలయిక నేరమే.

తాళి కట్టించుకున్న భార్యే అయినా ఆమె వయసు 18 ఏళ్ల లోపుగా ఉంటె భర్త ఆమెతో కాపురం చేయటం అత్యాచారం కిందకే వస్తుందని అది నేరమనీ సుప్రీం కోర్ట్ స్పష్టంగా ప్రకటించింది. ఆ అంశం పై చాలా కాలంగా వస్తున్న వివాదానికి తెరదించింది. బుధవారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైన తీర్పును హైకోర్ట్ జస్టిస్ మదన బి. లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం స్పష్టంగా వెలువరించింది. అక్షయ తృతీయ నాడు వేలాది మంది […]

దీపాల వెలుగులే చాలు.

దీపావళి వస్తోంది. పండగకు క్రోకర్స్ కాల్చి సౌండ్ పోల్యుషన్ తో ఇతరులను ఇచ్చింది పెట్టడం ఎందుకు దీపావళి కి అందంగా దీపాలు వెలిగించూకొండి. కుటుంబం తో గడపండి అంటున్నారు హీరోయిన్స్ శ్రుతిహాసన్, రాకుల్ ప్రీత్ సింగ్, పూజా హేగ్డేలు పండగ అంటే చూతు వాతావరణం చెత్తా చెదారంతో నింపేసి, చెవులు ముసుకు పోయేలా బాంబులు కలిస్తే ఎంత ప్రమాదం. అందుకే ఆ కాల్చి తగలేసే డబ్బు లో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. కష్టాల్లో వున్న వారి […]

ఆ పొదుపు సింప్లిసిటీ నీ నేర్పిస్తుంది.

మా నాన్న సెలబ్రిటీ అయినా, డబ్బుకు కొదవ లేకపోయినా నాకు పాకెట్ మనీ ఇచ్చేప్పుడు మాత్రం చాలా పొదుపు పాటించేవారు అంటుంది సోనమ్ కపూర్. పిల్లలకు డబ్బు ఉంది కదా అని ఎంత పడితే అంత ఇచ్చి విచ్చల విడి తనాన్ని నేర్పటం మంచిది కాదు కదా. అందుకే మా అమ్మ, నాన్న నా విషయంలో పాటించిన పొదుపు వల్ల నాకు లాభమే జరిగింది. నాకు తగ్గట్టే నేనుండే దాన్ని. ఫ్యాషన్ అభిరుచి కి ఆటంకం రాలేదు […]

ఈ సినిమా స్ఫూర్తి ఇస్తుంది.

క్వీన్ తెలుగులో రిమేక్ లో తీస్తున్న తమన్నా ఆ సినిమా విషయంలో తనెంతో సంతోషంగా వున్నానని చెప్పుతుంది. క్వీన్ కద ఎంతో బావుంది. మహిళలకు స్ఫూర్తి ఇచ్చే ఇటువంటి సినిమాలు నటించాలని ఎప్పటి నుంచో కోరికగా వుంది. ఇప్పిదిక షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా తొలిసారిగా నీలకంట దర్శకత్వంలో నటిస్తున్నందుకు  కుడా చాలా ఆనందంగా వుంది అంటోంది తమన్నా. స్త్రీలలో చైతన్యం తెచ్చేందుకు జరిగే ఏ మార్పు ఇప్పటికే చాలా కనిపిస్తుంది, కానీ ఇంకా అందరు దాన్ని […]

ప్రయోగాలు వద్దు.

శిరోజాలను విభిన్నంగా అలంకరించుకోవడం  కోసం ఎన్నో హెయిర్ స్ప్రే లు వాడతారు. తర్వాత సమస్యలు  వస్తే ఎన్నో చికిత్సలు చెయించూకొవలసి వస్తుంది. ముందుగాశిరోజాలను రక్షించూ కోవాలంటే ట్రైకొ స్కాల్ఫ్ షీల్డ్ లాగా పని చేస్తుంది. డిస్ ఇన్ ఫెక్టింగ్, రేజువనేటింగ్ టెక్నిక్స్  ద్వారా రాసాయినాల వల్ల జరిగే హాని నుంచి కాపాడుతుంది. ఒక వేల హెయిర్ స్ప్రేల వల్ల జుట్టు రాలిపోతున్న, పల్చబడినా రెగ్యులర్ గా ఆయిలింగ్, తలస్నానం వంటి వాటితో జుట్టు మామూలు స్థితికి వస్తుంది. […]

బరువు తక్కువే.

ప్రపంచంలో తక్కువ బరువు వున్న వాళ్ళు భారతదేశంలోనే ఎక్కువగా వున్నదని, బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్తంగా చేసిన అద్యాయినంలో ఈ ఆసౌకరమైన అంశం రుజువైంది. పోషకాహారాన్ని గురించిన సరైన అవగాహన లేని కారణంగాను, సమతుల్య ఆహారం తీసుకొని కారణంగానూ ఇలా తక్కువ బరువు వుండే అవకాశం ఉంటుందని అద్యాయినం రిపోర్టు చెప్పుతుంది. ఈ రిపోర్టు దృష్టిలో ఉంచుకుని, సరైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యమని, నాజుకుతనం గురించి మాత్రమే […]

హాట్ ధెరపీ మంచిదే.

పొడి చర్మం అయిటే హాట్ ధెరపీ చాలా బాగా ఉపయోగ పడుతుందని బ్యూటీ ఎక్స్ పర్ట్స్  చెప్పుతున్నారు. పొడి చర్మాన్ని మృదువుగా మార్చాలంటే ప్రతి రోజు ఉదయం వెచ్చని నీళ్ళు చేతిలోకి తీసుకుని మొహాన్ని అందులో మునిగేలా చేయడం గా హాట్ ధెరఫీగా చెప్పుతున్నారు. ఉదయం సాయంత్రం ఇలా హోట ధెరఫీ చేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే కోడి గుడ్డు సోనలో ఓ టీ స్పూన్ కమలారసం ఓ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు […]

జ్వరం వస్తే ప్రమాదం.

గర్భం ధరించిన మొదటి మూడు నెలలో జ్వరం వస్తే పుట్ట బోయే పిల్లలకు సమస్యలు వస్తాయని తాజా రిపోర్టు చెప్పుతుంది. గర్బస్థ శిశువు గుండె, మొహం దవడ వంటి శరీర భాగాల తయ్యారీలో కీలక పాత్ర పోషించే న్యురాన్ క్రస్ట్ కణాల ఉష్ణోగ్రత పెరుగుదల కు స్పందిస్తాయని అందుకే సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. గర్భధారణ జరిగిన తోలి మూడు నెలల్లో జ్వరం వచ్చిన సమయం, జ్వరం కొనసాగిన సమస్యం వంటి అంశాల ఆధారంగా పుట్టబోయే పిల్లల్లో […]

వేళ్ళు విరిస్తే మంచిదే.

రెండు అర చేతి వెళ్ళు కలిపి మెటికలు విరిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తూ ఉంటారు, కానీ ఒక అద్యాయినం అలా మొటిమలు విరవడం మంచిదేనని చెప్పుతుంది. ఎముకల ఆరోగ్య దృష్యా అలా విరవడం మంచిదేనట. వేళ్ళలో వేళ్ళు దూర్చి మెటికలు విరిస్తే ఆ ఖాళీలో ఏర్పడిన గాలి పోతుంది. ఆ గ్యాస్ విస్తారించి నిహా వియాల్ గాలి పోతుంది. ఆ గ్యాస్ విస్తరించి నిహా వియాల్ ప్లూయిడ్ తో కలుస్తుంది. ఈ ఫ్లూయిడ్ జాయింట్స్ నిబ్రికేట్ చేస్తుంది. […]

అస్తమానం రాజీ అక్కర్లేదు.

నీహారికా, జీవితం మొత్తంగా రాజీ పడుతూనే పోవాలి అంటారు. ఒక సరస్సులో ఉండే పడవలు గాలి దిశకు అనుసరించి ఒకే వైపుగా వేళతాయా? వాటి  గమ్యం వైపు గాలికి ఎదురీదుతూ కూడా సాగి పోతాయి. జీవితము అంతే మనం ఎంచుకొన్న మార్గం వైపు సాగి పోతూ ఉంటుంది. పరిస్తితుల్ని మనం ఎంచుకోక పోయినా మన దృక్పథాన్ని ఎంచుకోగం కదా. దైనందిన జీవితంలో మంచి చెడు రెండు ఎదుగుతాయి. వాటిని బలం తో ఎదుర్కోవాలి. సందర్భాన్ని బట్టి రాజీ […]

లవంగం నూనె మంచి మందు.

వంటింటి వైద్యంలో లవంగం నూనె చాలా  ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. టూత్ పేస్ట్ లలో మౌత్ వాషర్ల లో లవంగ నూనె వాడటానికి కరనం అందులో బాక్టీరియల్ గుణాలే, చిన్న పాటి గాయాలు, కాలి పగుళ్ళు, వేళ్ళ మధ్యలో ఇన్ ఫెక్షన్ సమస్యలన్నిటికీ లవంగం నూనె మంచి మందు అయితే ఈ నూనె నేరుగా రాస్తే కొంచెం మంటగా వుంటుంది కనుక కష్ట బాదాం నూనె కలుపుకోవచ్చు. లేదా భరించ గలిగే మంటే గనుక అలాగే అప్లయ్ […]

సూప్ తో వెయిట్ లాస్.

రోజుకోసారి ఒక బౌల్ సూప్ తాగండి. ఆ సూప్ లో ఆర్గానిక్ కూరగాయలు ఆహార ఆహార ధాన్యాలు, గింజలు, బీన్స్ కూరగాయ ముక్కలు వేసి తయ్యారు చేసి తాగితే బరువు తగ్గుతారు. గుండె జబ్బులు స్ట్రోక్, డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ చేయచ్చు అంటున్నారు డాక్టర్స్. కాస్త సూప్ లో లవణాలు రాసాయినాలు ఎక్కువగా ఉంటాయి కనుక హాయిగా ఇంట్లో తయ్యారు చేసిన సూప్ కనుక తాగితే ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు డైట్ లో ఉంటాయి. భారీ […]

పడుకునే తీరుతో ఆరోగ్యం.

నిద్ర పొతే విశ్రాంతి కదా, కానీ అదే నిద్ర అందాన్ని ఆకృతిని చెడగొట్టచ్చు కుడా. పడుకునే తీరులోని లోపాలు చర్మానికి హాని చేస్తాయి. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ అందుతుంది. బరువు పొట్ట మీద వేసి దిండులో తల దూర్చి పడుకుంటే కుడా నష్టం. చర్మ రంద్రాలు ముసుకు పోయి మొటిమలు వస్తాయి. ఇక దిండు కవర్లు మార్చకపోయినా, దిండు దీర్ఘ కాలం  వాడినా వచ్చే ఇబ్బందులు ఎన్నెన్నో. అలాగే క్రీములు, మేకప్ లు పూర్తిగా తుడిచేసుకుని […]

బిడ్డ కావాలంటే బరువు పెరగాలి.

సన్నగా నాజుగ్గా కనిపించేందుకు అమ్మాయిలూ చాలా కష్టపడతారు. ముందుగా తిండి మానేస్తారు. ఈ జీరో ఫిగర్ పెళ్ళికాక మునుపు ఎలా ఉన్నా, పెల్లైయ్యకా బిడ్డకు జన్మ నివ్వాలంటే మాత్రం చాలా సమస్యలు తెస్తుంది. ఇలా సన్నగా ఉండి శరీరానికి పోషకాలు అందివ్వని వాళ్ళలో గర్భ స్రావాలు, బరువు తక్కువ బిడ్డకు జన్మ నివ్వటం, తక్కువ అనిమియోటిర్ ఫ్లూయిడ్ లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే బిడ్డను కావాలనుకొన్న వాళ్ళు సన్నగా నాజుగ్గా ఉండాలనే కోరికను పక్కన పెట్టి […]

ఈ జాగ్రత్తలు చాలా అవసరం.

గర్భవతిగా వుంటే స్నేహితులు, బంధువులు డాక్టర్లు దగ్గర నుంచి ఎన్నూ సలహాలు వస్తున్నాయి. ప్రేమతో చెప్పినవి వినచ్చు. కొద్ది జాగ్రత్త కుడా అవసరమే. శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకొనే కొన్ని వ్యాక్సిన్లు డాక్టర్ సలహా తీసుకోవాలి. వైద్యుల అనుమతి లేకుండా ప్రయాణాలు వద్దు. స్కిప్పింగ్ పొజిషన్ మార్చుకోవాలి. ఎదో ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. అనేక రరకాల ప్రాణంతక వ్యాదుల్ని స్టెమ్ సెల్స్ ద్వారా పరీక్షించూకొవచ్చు. కనుక కార్డ్ బోర్డ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పై […]

స్ట్రెచ్చింగ్ చాలు.

ఎక్కువగా వ్యాయామం చేసినా, జిమ్ లో వళ్ళు వంచినా కండరాళ్ళు పట్టేస్తాయి. అలాటప్పుడు సాదారణంగా పెయిన్ కిల్లర్ వైపు చేయి సాగుతుంది. అలా వద్దంటారు డాక్టర్లు.  వీటి వల్ల డయేరియా, వికారం స్టమక్ అల్సర్స్ సమస్య వస్తుంది. అలాగే పెయిన్ కిల్లర్ డోస్ మొత్తం వేసుకోవాలి. అలా అని చిన్న డోస్ మెడిసిన్ కుడా వద్దనే అంటున్నారు ట్రెయినర్ల, డాక్టర్స్ కుడా. వ్యాయామం వల్ల కట్టి పడేసిన కండరాళ్ళకు తేలిక పాటి స్ట్రెచ్చింగ్ లు చేయడం విశ్రాంతి […]

కాస్త శ్రద్ధతో ఈ సమస్య ఉండడు.

ముఖ చర్మం గురించి ఇప్పుడు శ్రద్ధ తీసుకుంటూ వుంటే మొటిమల సమస్య నుంచి తప్పించుకో వచ్చు. నూనె లేదా సెబం విడుదల వస్తాయి. మృత కణాలు రోమాలు కుదుళ్ళ వెంట బ్లాక్ అయ్యి పోవడం వాళ్ళ గ్రంధులు ముసుకు పోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తాయి. హెయిర్ ఫాలికల్స్ లో నూనె పెరుకోవడం వల్ల బాక్టీరియా  పెరిగీ మొటిమలు వస్తాయి. ఇవి మొహం, మెడ ఛాతీ ముంజేతుల పైన వస్తాయి. తీపి పదార్ధాలు తిన్నా, మొటిమలు, […]