• ఇవి వర్షాకాలపు ఫ్యాషన్.

    వర్షాకాలంలో హెయిర్ యాక్ససరీస్ ప్రత్యేకంగా వుంటే బావుండననిపిస్తుంది. కలర్ ఫుల్ క్లాత్ హెయిర్ బాండ్స్, డేకోరేటివ్, ఆర్నమెంటల్ హెయిర్ క్లిప్పులు సాయంత్రం వేలకు బాగా సుటవ్వుతాయి. జుట్టు…