తీర్చలేకపోయినా వింటాం.
వినటం చాలా మంచి లక్షణం నాద్రుష్టిలో నేనయితే ఎవ్వరేం చెప్పినా శ్రద్దగా వింటాను. నా ఫ్రెండ్స్ ఎవరైనా తమ సమస్యలను నాకే చెప్పుకుంటారు. నేనేదో అవన్నీ తీర్చేస్తానని కాదు. కనీసం వింటానని అంటుంది అనుష్క. ప్రస్తుతం భానుమతి చిత్రకరణలో బిజీగా వున్నా అనుష్క మాట్లాడుతూ ఈ అలవాటు కొద్ది సినిమా కధలు కుడా రోటీన్ కధలు చెప్పిన శ్రద్ధ గా వింటూనే వుంటాం. ఆఖరున నా అభిప్రాయం కుడా చెప్పుతాం. ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడు ఆలోచించాను. […]
పండగ కు లేయర్డ్ నెక్లెస్.
ఏ పండగ వచ్చినా సంప్రదాయపు పరిమళం చుట్టూ ముట్టేస్తూ వుంటుంది. పండగకు అలంకరించుకొనే నగలు ప్రత్యేకంగా వుండాలి కదా. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి వరస పేటలు నగలు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైకి వచ్చాయి. అమ్మాయిలు ఈ లేయర్స్ నగల్ని, నెక్లెస్ లని ఆల్ టైమ్ పర్ ఫెక్ట్ పీసెస్ అని కితాబులు ఇచ్చేస్తున్నారు. గతంలో నాలుగైదు వరసల గొలుసులు ఉండేవి. అవే ఇప్పుడు కష్ట రూపం మార్చుకుని మెడ దగ్గర నుంచి మొదలై వరుసలు […]
పిల్లల మనసు తెలుసుకోన్నారా?
నీహారికా, మనకు ఎం కావాలో మనకు తెలిస్తే జీవితంలో హాయిగా ఉండటం తెలుస్తుంది. కానీ మొదట మన సమాజం తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులు, ఎవరి నమూనాలు వాళ్లు. పెరిగే వరకు పిల్లల పైన స్పష్టంచేసేందుకు ప్రయత్నిస్తారు. కొందరికి డబ్బు సంపాదన ఇష్టం, ఇంకొదరికి మంచి ప్రవర్తన అంటారు సహజం. నియమాలు పద్దతులు అంటారు. వీటిలో ఎదిగే పిల్లలు దేన్నీ తీసుకోవాలి. ఎవరి నమూనా తీసుకొని జీవితాన్ని ప్రారంభించినా చాలా తొందరలో మనకు కావాలసినది అనుభవంతో అందుతుంది. కానీ […]
రుచికీ, ఆరోగ్యానికీ.
వంకాయ కూర అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే బోలెడంత మంది కితాబు ఇచ్చేసారు. ఎన్నో విశిష్టమైన గుణాలున్న వంకాయ కూర కానే కాదు, విటమిన్స్, ఫాస్పరస్, కాపర్, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్ మొదలైనవి పుష్కలంగా దొరికే బలవర్ధకం కుడా. ఇందులో కోలెస్ట్రోల్ అస్సలు లేదు. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాటిని పటిష్టం చేస్తాయి. ఇది ఆస్ట్రియో పోరోసిన్ ను నిర్వహించడంలో, లేదా ఆలస్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, […]
పూల జుంకీల అందం.
సినిమాల్లో శకుంతలలో, లేదా ముని ఆశ్రమంలో వుండే యువతలో చెవులకు పువ్వులు అలంకరించ కొంటే చూసేందుకు బావుందే అనుకోని వుంటాం. ఇప్పుడు అమ్మాయిలు మోడ్రన్ శకుంతలలు అయిపోతున్నారు. పూల అందాల యాక్ససరీస్ పెట్టుకుని మెరిసిపోతున్నారు. ఖరీదైన ప్లాస్టిక్, రంగురాళ్ళతో, బంగారు పూత పూసిన లోహాలతో తయ్యారు చేసిన ఈ పూత నగలు ఇటు ఫ్యాషన్ గా అటు సంప్రదాయ డిజైన్ ల తో రావాడం తో అమ్మాయిలకు నచ్చే సాయి. సహజమైన పువ్వుల్లాంటి జుంకీలు , చాంద్ […]
ఇలా ఇంట్లో ట్రై చేయచ్చు.
బ్యూటీ పార్లర్స్ లో ఫెషియల్ తర్వాత మొహానికి అవిడి పెడతారు. ఇంట్లో కుడా ఈ స్టీమింగ్ చేసుకో వచ్చు మార్కెట్ లో చిన్ని కంటెనర్లు దోరుకుతాయి. ఇందులో నీటిని మరగనిచ్చితగు మాత్రం వేడి తో వచ్చే ఆవిరిని మొహానికి పెడితే చర్మ రంద్రాలు పెద్దగా అవ్వుతాయి. అప్పుడు మొహానికి ప్యాక్స వేస్తే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి గుజ్జు తేనె కలిపిన ప్యాక్ కానీ, అరటి పండు గుజ్జు తేనె కలిపిన ప్యాక్ గానీ చాలా బాగా […]
నిమిషాల్లో మెరుపునిచ్చే ప్యాక్.
గుడ్లు, క్యారెట్లు, పెరుగు మంచి ఆహారం మాత్రమే కాదు. కొంచెం ద్రుష్టి మర్చి చుస్తే అవి గొప్ప సౌందర్య పోషకాలు చర్మాన్ని మెరిపించే చక్కని ఫేస్ ప్యాక్స్ కుడా పొడి చర్మం తాజాగా అయిపోవాలంటే గుడ్డులోని తెల్లసొనలో బాదం పప్పు పొడి కలిపి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే దీనికి ఖరీదైన ప్యాక్ లు సాటి రావు. రెండు క్యారెట్స్ ఉడికించి మెత్తని గుజ్జుగా చేసి ఇందులో తేనె కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. అలాగే […]
ఆమెలో రాచరికపు ఠీవి.
సెల్ఫీలంటే నాకు చాలా మోజు, అలాగే హైదరాబాద్ కు కుల్ఫీలో కుడా అంటుంది అది అధితీ రావు. ఆమె ఇద్దరు తాతయ్యలు రాచరికపు ప్రతినిధులే ఒక తాతయ్య అక్టర్ హైదరాబాద్ సంస్దానంలో ప్రధాన మంత్రి గా చేసారు. ఇంకో తాతయ్య రామేస్వరపు వనపర్తి సంస్ధాన ధీరుడు. ఆదిలాబాద్ కు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ మేనమామ కూతురు. రాచరికపు ఠీవితో అందంతో అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన అదితీ రావ్ తమిళం, మరాఠీ హిందీ […]
ప్రసవం తర్వాత వ్యాయామం.
ప్రసవం తర్వాత పొట్టి కడుపు ఎత్తుగా వచ్చిందని చాలా మంది అమ్మాయిల కంప్లయింట్. సాధారణంగా పొత్తి కడుపు కండరాళ్ళు ప్రసవ సమయంలో వ్యాకొచిస్తాయి. ఇవి మామూలు స్ధిటికీ రావడానికి సమయం తీసుకుంటుంది. సహజంగా ప్రసవం అయ్యాక ఆరు వారాల తర్వాత వ్యాయామాలు మొదలు పెట్టాలి. సిజేరియన్ అయిటే మూడు నెలల రెస్ట్ తర్వాత వ్యాయామం చేయచ్చు. అప్పుడే కండరాళ్ళు ఎప్పటిలా ద్రుడంగా మారుతాయిపొట్ట తగ్గిపోతుంది. కానీ తప్పనిసరిగా వ్యాయామం చేస్తేనే పొట్ట తగ్గి కండరాళ్ళు బలంగా తయ్యారు […]
ఎంబ్రాయిడరీ బిస్కెట్లు, కుకీలు.
కుకీస్ పెద్దలకీ, చిన్న వాళ్ళకీ అందరికీ నచ్చుతాయి. చేయడం పెద్ద కష్టం కూడా కాదు. గుడ్డు సోనలో పంచదార కరిగించి ఆ మిశ్రమం మిల్డ్ లలో పోసి బేక్ చేస్తే కోకీస్ తయారవుతాయి. అంత తేలిగ్గా తయారయితే మాత్రం చూసేందుకు అందంగా ఉండొద్దా అంటున్నారు షేప్ కళాకారులు. కుకీస్ పైన కళ్ళు చెదిరే డిజైన్ లతో ఎంబ్రాయిడరీ లు చేసేస్తున్నారు. కేజులపైన రంగు, రంగుల పూలు, రెమ్మలు కొమ్మలు తెలిసిందే. ఇప్పుడు చిన్న కుకీస్ పైన ఐసింగ్ […]
చుస్తే షాపింగ్ చేయాల్సిందే.
మిర్రర్ వర్క్ ఆన్ బెస్ట్ అని ఆన్లైన్ లో చుస్తే అద్భుతమిన డిజైనర్ చీరలు చూడొచ్చు. అమ్మాయిలకు చీరాల పైన జర్దోసీ, మిర్రర్ వర్క్ చేయించుకోవడం ఇప్పుడు నచ్చుతుంది. ఒక్కో చీర ఒక్కో డిజైన్ తో చక్కగా వస్తుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ సాదా చీర పైన కేవలం బెస్ట్ వర్క డిజైన్ చేసిన సారీస్ చాలా అందంగా వున్నాయి. డిజైనర్ బ్లావుజులతో పాటు, ఛాతీ వరకే ఏంబ్రాయిడరీ చేసిన సాదా చీరలుఇవ్వాల్టి కొత్త ఫ్యాషన్ అంటున్నారు […]
ఫోన్ తోనే ఆన్, ఆఫ్.
ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేసరికి వేడివేడిగా ఏదైనా రెడీగా ఎలా వుంటుంది. ఇప్పుడున్న చిన్న కుటుంబాల్లో ఎవరో ఒకరు ఇంటి పట్టున వుంది వేడిగా వండి పెట్టే అవకాశాలు తక్కువే ఇప్పుడు ఆ ముచ్చట తీర్చే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ తో పని చేసే కుక్కర్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ సాయంతో ఆన్ ఆఫ్ చేయగలిగే ఈ కుక్కర్ వీయో అనే అప్లికేషన్ ద్వారా పని చేస్తుంది. ప్లగ్ లో పెట్టక్కర లేదు. దీని పేరు వీయో […]
సమయాన్ని సర్దుకోక తప్పదు.
నీహారికా, ఒక వయసు అమ్మాయిలకో చిన్ని సలహా ఇవ్వాలని చాలా గట్టిగా అనిపిస్తోంది. చదువు పూర్తి కాగానే క్యాంపస్ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పటి వరకు సోషల్ మీడియాలో సేల్ఫీలు, మెసేజ్ లతో బిజీగా ఉండే అమ్మాయిలూ అన్నీ పక్కన పెట్టి ఉద్యోగం పైన దృష్టి పెట్టాలి. కానీ అలవాటైన సరదాగా ఊరుకోనివ్వదు. అందుకే కొత్తగా లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలి. మరి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాక కొత్త అలవాట్లు చేసుకోవాలి కదా. పేస్ బుక్, వాట్సాప్, ఇన్ […]
దేశానికి గర్వకారణం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యుటీ జనరల్ (ప్రోగ్రామ్స్) గా నియమితురాలైయ్యారు డాక్టర్ సౌమ్యా స్వామీ సాధన్. గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ స్ధాయికి ఎదిగిన సౌమ్యా స్వామీ సాధిన డబ్ల్యూ హెచ్ ఓ లో రెండవ అత్యున్నత పదవీ అలంకరించిన తోలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించారు. ఈమె ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామి నాధన్ కుమార్తె. పూణేలో మేడిసన్ చదివి, ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎం.డి, లాగా […]
ఇది ఆరోగ్య పానీయం.
చల్లని వేళలో ఏదైనా పానీయం కావాలి. ఆ పానీయం రుచి, ఆరోగ్యం రెండు ఇవ్వగలగాలి. అలా కావాలంటే హెర్బల్ టీలు తాగమంటారు ఎక్స్ పార్ట్స్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పిప్పర్మెంట్ టీ, వైట్ టీ ఇక పొతే శొంటి, దాల్చిన చెక్క టీ చాలా మంచివిగా చెప్పుతున్నారు. ఇప్పుడు శొంటి పొడి వేసినా మరిగించినా టీ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పని చేస్తుంది. అలర్జీలు తగ్గిస్తుంది. రుచి అమోఘం. అలాగే దాల్చిన చెక్క పొడిని […]
విలువైన నగలు భద్రం.
పని చేసే సమయంలో ఆభరణాలు ధరిస్తే పాడవుతాయి. చర్మం పైన ఏర్పడే నూనె మురికి, చెమట ఆభరణాల మెరుపు పొగడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్. కొంచెం మైల్డ్ క్లీనర్ లో నీళ్ళు కలిపి అందులో నగలు వేసి కాసేపు ఉంచి మెత్తని బ్రష్ తో శుభ్రం చేసి కడిగి ఆరనివ్వాలి. రాళ్ళ నగల్ని శుభ్రం చేసేప్పుడు ఆ రాళ్ళు ఊదిపోకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇప్పుడు చల్లని రోజులో ఉంగరాల వంటివి ధరించకపోతేనే మంచిది. చల్లధనానికి వేళ్ళు […]
ఉదయం ఇలా తింటే మంచి మూడ్.
పొద్దుటి పూట నిద్ర లేవగానే జీవక్రియల పని తీరు బావుండాలంటే, అలసట, బద్ధకం పోవాలంటే రోజంతా చురుగ్గా ఉండాలంటే మూడ్ సరిగ్గా ఉండాలంటే అల్పాహారమే కీలకం. ఆ ఉదయపు పూత తీసుకునే ఆహారంలో పిండి పదార్ధాలు మాంసాకృతులు, ఖనిజాలు, విటమిన్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకుని. ఆరోగ్యంగా వున్న వాళ్ళు ఇడ్లీ, దొసె, చపాతీ, ఉప్మా, జావ లేదా మజ్జిగ గుడ్డు, మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలి లేదా చిరుధాన్యాలతో చేసిన పదార్ధాల, తినొచ్చు […]
ఇప్పుడిక పొడి బారదు.
జుట్టు పొడుగ్గా పొట్టిగా వున్నా అది మెరుపుతో మెరుస్తూ కనిపించాలి. ఒక్క సారి జుట్టు ఏ హార్మోన్ల ప్రభావం తోనూ, అనారోగ్య కారణం గానో పోదిబారినట్లు నిర్జీవంగా అయిపోతుంది. తలస్నానం చేసిన ఫ్రెష్ నెస్ కనిపించదు. అలాంటప్పుడు గ్రీన్ టీ ని మరగ కాచి చల్లార్చి అందులో ఆలివ్ నూనె కలిపి కుదుళ్ళ నుంచి కోణాల వరకు తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు జాలువారుతూ మెరుపులతో కనిపిస్తుంది. ఏ కాలంలోనైనా కష్ట […]
బరువెక్కుతున్నారని.
ఒక తాజా అద్యాయినం దక్షిణ భారతదేశంలోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులేనట ఓ అంతర్జాతీయ సంస్థ రిపోర్టు ప్రకారం ఎదో ఏడేళ్ళ లో అంటే 20.25 కల్లానా దేశంలో కొటీ డబ్బయ్ లక్షల మంది బాల బాలికలు 15,17 సంవత్సరాల మధ్య వాళ్ళు స్తులకాయులు ఉంటారు. లావుగా వుండే ముద్దుగా బోద్దుగా అనిపిస్తారు కానీ స్థూలకాయం ఎన్నో జబ్బులకు అలవాటు అవ్వుతుంది. శారీరక శ్రమ లోపించటము, ఆహారం పై నియంత్రణ లేకపోవడం […]
సందర్భానికి తగినట్టు.
ఇప్పుడు ఒకేలాగా లేకుండా ఎదో ఒక కొత్తదనం ఇస్తూనే వుండాలి అంటారు స్టయిలిస్టులు. ఇప్పుడు బ్లావుజుల గురించి చుస్తే ఇవి ఎప్పటి ఫ్యాషనో. కానీ కొన్ని సందర్భాలలో రిసెప్షన్, ఎంగేజ్మెంట్ వంటి వేడుకల్లో వధువు కుడా ఈ తరహాని ప్రయత్నం చేయవచ్చు. అలాగే పెళ్ళిలో బుట్ట చేతులు కొత్త అందం ఇస్తాయి. పెళ్లి పట్టు చీరాల పైకి ఈ బుట్ట చేతులు బరువైన లోలాకులు, భారీ నగలు కలిసి పెల్లికుతురికి ఒక ప్రత్యేకమైన కళ తెస్తాయి. అలాగే […]
