• పూల జుంకీల అందం.

    సినిమాల్లో శకుంతలలో, లేదా ముని ఆశ్రమంలో వుండే యువతలో చెవులకు పువ్వులు అలంకరించ కొంటే చూసేందుకు బావుందే అనుకోని వుంటాం. ఇప్పుడు అమ్మాయిలు మోడ్రన్ శకుంతలలు అయిపోతున్నారు.…