multiple string haram
పండగ కు లేయర్డ్ నెక్లెస్.
ఏ పండగ వచ్చినా సంప్రదాయపు పరిమళం చుట్టూ ముట్టేస్తూ వుంటుంది. పండగకు అలంకరించుకొనే నగలు ప్రత్యేకంగా వుండాలి కదా. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి వరస పేటలు నగలు ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైకి వచ్చాయి. అమ్మాయిలు ఈ లేయర్స్ నగల్ని, నెక్లెస్ లని ఆల్ టైమ్ పర్ ఫెక్ట్ పీసెస్ అని కితాబులు ఇచ్చేస్తున్నారు. గతంలో నాలుగైదు వరసల గొలుసులు ఉండేవి. అవే ఇప్పుడు కష్ట రూపం మార్చుకుని మెడ దగ్గర నుంచి మొదలై వరుసలు […]
