Curly Hair
ఉంగరాల జుట్టు కోసం.
ఉంగరాలు తిరిగిన జుట్టంటే చక్కని అందం సహజంగా ఉన్నట్లే. కర్లీ హెయిర్ కు సూటయ్యె షాంపూ, కండీషనర్ వాడకపొతే పొడిగా వున్నప్పుడు, జుట్టు బ్రష్ చేస్తే హెయిర్ కట్ సరిగా లేకపొతే ఉంగరాల జుట్టు పాడయిపోతుంది. జుట్టులో సహజమిన్ మాయిశ్చురైజర్ ఉండదు కనుక ఫైన్ ఫినిషింగ్ కోసం సేరమ్ లు వాడాలి. కొంత తడిగా ఉన్న జుట్టుపై ఈ ఉత్పతతులు అప్లయ్ చేసి వెడల్పాటి పళ్ళున్న దువ్వెన తో దువ్వాలి. ఆయిల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలి. హెయిర్ […]
