comfortable outfit jeans
జీన్స్ చాలా కంఫర్ట్.
ఫార్మల్ గా కనిపిస్తే బావుంటుందని చాలా మంది అమ్మాయిలు ఆఫీసు కు జీన్స్ వేసుకుని వెళ్ళేందుకు ఇష్టపడరు. కానీ డెనిమ్ జీన్స్ చాలా సౌకరంగా ఉంటాయని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ అనుభవంతో చెప్పుతున్నారు. బిజినెస్ వస్త్రధారణ తో పోలిస్తే జీన్స్ నడకకు చాలా అనువుగా ఉంటాయని వారి అభిప్రాయం. శరీరానికి సౌకర్యంగా వుండటం తో పాటు పని చేసే శ్రమ మనకు అంతదంటున్నారు. అలాగే హుషారుగా తినడం వల్ల క్యాలరీస్ కుడా ఖర్చు అయిపోతాయి. కంప్యూటర్ ముందు […]
