inner wear
వీటి గురించి శ్రద్ధ తీసుకోండి
వస్త్ర ధారణ విషయంలో ఎన్నెన్నో ఫ్యాషన్స్ వైపు దృష్టి పెట్టే చాలా మంచి మహిళలు సరైన లో దుస్తుల గురించి పట్టించుకోరు. మంచి లో దుస్తుల సెట్ తో సరైన పెర్స్ నాలిటీ కనిపిస్తుంది. అధిక బరువు కానీ సరైన ఆకృతిగానీ లేనట్లు అయితే సమస్య గల శారీరక ప్రదేశాల పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏభాగాల పట్ల ఎటెక్షన్ చుపాలన్నదీ ఇక్కడి ప్రధాన అంశం. మహిళల వార్డ్ రోబ్ లో షేప్ వేర్ అనేది అత్యవసర […]
