సోయా వల్ల గుండెకు మేలు
సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులోని ఐసో ఫ్లెవోనిన్లు అనే పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఇందులో ఈక్వల్ అనే పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని కారణం గానే హృద్రోగ సమస్యలు రావు. ఈ పదార్ధం కారణంగానే రక్తనాళాల్లో కాల్షియo […]
బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్
టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్ ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు […]
ఈ దశ ఎంతో క్లిష్టం
మెనోపాజ్ దశ ఎంతో క్లిష్టం . శరీరం పైన మనసు పైన చివరికి చర్మం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో దీనికి ముందు కూడా ఈస్ట్రోజెన్ టూ సహా స్త్రీ సెక్స్ హార్మోన్స్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం వార్ధక్యాన్ని గురవుతుంది.చర్మంలో ఇతర మార్పులు వస్తాయి. కొందరు మహిళలకు మొటిమలు కూడా రావచ్చు. హాట్ ఫ్లషెస్ స్వేదం వేసుకున్న మేకప్ ను పాడుచేస్తూ ఉంటాయి. కనుక వాటర్ ప్రూఫ్ లేదా స్వెల్ ప్రూఫ్ […]
సైకాలజీ తో పట్టుకోండి
సైకాలజిస్టలకు ఎవరినైనా వప్పించటం చాలా సులభం. ఈ ట్రిక్స్ ని అమ్మలు కూడా ఉపయోగించి పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. ఏది చెయ్యమన్నా చేస్తారని చెపుతున్నారు . పిల్లల్ని వప్పించాలి. కోప్పడతారు . ఉదాహరణకు చేతులు కడుక్కోండి. శుభ్రంగా ఉండమని అరచి గీ పెట్టినా వినరు. సరదాగా కొన్ని రూల్స్ పెట్టాలి. చేతులు కడుక్కోవాలి అంటే ఎ మొదలుపెట్టి z వచెట్లుగా అంకెలు పెద్దగా చదువుతూ కడుక్కురమ్మని అలాగైతే తాను అక్షరాలు ఎంత బాగా చెపుతున్నారో వినాలనుకుంటున్నానని […]
శరీరం తాజా సువాసన కోసం
వేసవి వచ్చేసింది . కాలు బయటపెడితే ఎండా వేడి చెమట . శరీరం ఫ్రెష్ గా వుందనిపించదు. అలాంటప్పుడు శరీరం సువాసనలతో ఉండాలంటే స్నానం చేసే నీళ్లల్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దీని వల్ల శరీరం తాజాగా ఉంటుంది. టీ ట్రీ ఆయిల్ పుదీనా ఆకులు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. ఎక్కువ స్పైసి పదార్ధాలు తినకూడదు. నీరు బాగా తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్లు విడుదలై శారీరిక దుర్వాసనలు ఉండవు. యాంటీ పరిస్పిరెంట్ […]
ఇల్లంతా సువాసనలు
స్నానాల గదులు వంటింటి సింకులు తలుపులు గట్టిగ మూసేసి కాబోర్డ్స్ వాసనా గా ఉంటాయి. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు పండ్లు పాలు , పెరుగు నిల్వ చేసే ఫ్రిజ్ కూడా . ఇలాంటప్పుడు ఇంట్లో వాడేసిన నిమ్మ చెక్కలు లేదా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు తరిగి గాని ఫ్రిజ్ ట్రే లో పడేసి ఇందులో ఒక చుక్క వెనిగర్ ని కలిపి డీప్ ఫ్రిజ్ లో పెట్టేస్తే అవి తెల్లారేసరికి గట్టిగా అయిపోతాయి. ఈ […]
బిపి ని తగ్గించే టీ
టీ తాగితే హుషార్.. ఈ మధ్య ఇంకో ప్రయోజనం గుర్తించారు పరిశోధకులు. రోజు మూడు సార్లు బ్లాక్ టీ తాగేవారికి రక్తపోటు గుర్తించనంతగా తగ్గుతుందని వారు పేర్కొన్నారు. రక్తనాళాల లోపలి కణాల పనితీరును టీ లోని పాలీ ఫెనాల్స్ మెరుగు పరుస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పదార్ధాలు రక్త నాళాల లోపలి కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఉదరం చుట్టూ కొవ్వును శారీరిక బరువును తగ్గించటంలో సహకరిస్తాయని తద్వారా రక్తపోటు ప్రభావితం అవుతుందని పరిశోధకులు వివరించారు . […]
తినాలన్న కొరిక మెదదుదా ? శరీరానిదా ?
కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి . ఇలా తినాలన్న కోరిక మన బుర్రలో వుందా ? లేదా మనకేం కావాలో శరీరానికే తెలుస్తుందా ? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా సింపుల్ . ఇది చాలా అవసరం కూడా. మనం శరీరానికి నిజంగా అవసరం అయ్యే పదార్ధాలు తినాలన్నా కోరిక ఏవీ ఉండదు. […]
ప్రయాణాల్లో నగలు భద్రం
ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన ప్రయాణాలు చేసే వారైతే […]
షాపింగ్ లిస్ట్ దండగే
గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే బెటరంటున్నారు నిపుణులు. తీరి కూర్చుని లిస్ట్ రాసుకుంటూ పోతే ఏది కావాలో గుర్తుతెచ్చుకుంటూ రాస్తూ రకరకాల వస్తువులతో బోలెడంత జాబితా తయారవుతుంది. అదే షాప్ కు వెళ్లి వస్తువులను కళ్ళతో చూస్తూ ఎంతెంత అవసరమో చూసుకుంటూ కనుక్కుంటే మిగతా వాటితో పోల్చి చూస్తాం కనుక ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకునే […]
ఎక్కువైనా తక్కువైనా నష్టమే
అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే […]
రుచిని పెంచే ప్రేమ
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-16.html
ముత్యాల నగలు కొత్తవిలా మెరవాలంటే
ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్ రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ […]
సప్లిమెంట్లు సరిపోవు
శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్ మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ‘ బి ‘ కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి […]
కమ్మని రుచీ ప్రయోజనకరం
నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు […]
బ్రేక్ ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్
ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత విధానంలో భారీ బ్రేక్ ఫాస్ట్ లు పోయి పని వత్తిడి లో ఎదో ఒకటి కడుపు నింపుకోవటం అయిపోతోంది. కానీ రోజు ప్రారంభంలో తోలి భోజనం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆహారం జీవ క్రియకు అవసరం కానీ శారీరిక శ్రమకు కాదని గుర్తించాలి . చిరు తిండి వైపు […]
పరీక్షా సమయంలో మంచి ఆహారం చాలా అవసరం
పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయింత్రం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక రాత్రి వేళనే స్థిమితంగా ఇంట్లో కంచంలో విశ్రాంతగా తినటం. ఇక పరీక్షలొస్తే ఈ అవకాశం సున్నాయే. పరీక్షల వత్తిడి వాళ్లపై బలంగా పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. పగటివేళ పిండిపదార్ధం ఉన్న […]
తీపి గుర్తుగా ఉండాలంటే
వెకేషన్ కు హాలీడేస్ కో టూర్ ప్లాన్ చేసుకుంటే అదొక తీపి జ్ఞాపకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డైట్ విషయం పట్టించుకోండి. డ్రై ఫ్రూట్స్ , నట్స్ తాజా పండ్లు వెంట తీసుకు వెళ్ళాలి. డైట్ రిస్టిక్షన్స్ అక్కర్లేదు. ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే దాన్ని ఎంజాయ్ చేయాలి. నాణ్యమైన అండర్ గార్మెంట్స్ ఎంచుకోవాలి. సైట్ సీయింగ్ కోసం ట్రెకింగ్ కోసం అనుకూలమైన దుస్తులు ఉండాలి. ఫస్ట్ ఎయిర్ కిట్ నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. […]
పంచ్ విసరటం నేర్పిస్తుంది
అమ్మాయిల పైన లెక్కలేనన్ని అఘాయిత్యాలు. కాలుబయటపెడితే ఆపదలు. వాళ్ళ వేషధారణను జీవన విధానాన్ని వేలెత్తి చూపించే సామాన్యుల నుంచి అధికారులు ప్రజా ప్రతినిధులు. పగటి వేళఅయినా వీధిలో తిరిగేందుకు భయపడే తరుణంలో నేను తోడుగా వున్నానంటూ సెలబ్రెటీస్ . బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపిందించిన లూప్ ఫాలో అయితే మాములు అమ్మాయిలు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యులౌతారు. ఇందులో సభ్యులైతే తప్పకుండా మంచి వింటున్నారు నేర్చుకుంటున్నారు. అలాగే ఇంకో యాప్ వుంది . పేరు సెల్ఫ్ డిఫెన్స్ […]
ఆకలేస్తుందేమో చూసుకోండి
కడుపులో ఆకలిగా ఉందేమో అందుకే నిద్రపోవటం లేదేమో చూసుకోండి . అంటున్నారు ఎక్స్ పెర్ట్స్ డైటింగ్ వల్లనో ఇంకేమైనా కారణం చేతనో ఏమీ తినకుండా పడుకుంటే ఆకలితో నిద్ర రాదు. ఇలా నిద్ర పట్టని రాత్రివేళ వెంటనే ఓ కోడిగుడ్డు ఉడికించి తిని చూడండి . ఐదు నిమిషాల పని. అదీ ఓపిక లేదా ఓ పండు తినండి. ఒక్కసారి హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల కూడా సరిగ్గా నిద్ర పట్టదు. దీన్ని అధికమించాలంటే వ్యాయామాన్ని జీవితంలో […]
