వైఫై కంటే నష్టం ఫోన్ వల్లనే.
ఇంట్లో 24 గంటలు వైఫై ఆన్ లో వుండటం వల్ల లాభమా? నష్టమా? అస్తమానం ఆన్ లో వుదవచ్చు, ఆస్ట్రేలియా అని ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, వైఫై రోటర్ల విడుదల చేసే తక్కువ స్ధాయి ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఆరోగ్యం పైహానికర ప్రభావాలున్నట్లు ఎలాంటి ఆధా రాలు లేవు గనుక వైఫై నష్టం లేదు గానీ రాత్రి వేళల్లో కుడా స్విచ్ ఆఫ్ చేయక పొతే ఫోన్ లో ఛాటింగో, ఫేస్ బుక్కో […]
కొన్ని టెన్షన్స్ స్త్రీలకు మంచివే.
టెన్షన్ పడితే రక్తపోటు గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమాస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పుతూ వుంటారు కానీ, స్త్రీల విషయంలో టెన్షన్ మంచిదే అంటున్నాయి అధ్యాయినాలు. సాధారణంగా ఆడవాళ్ళకి తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించరు. అలంటి సమయంలో వారిలో ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైతే మంచిదే కదా. 40 ఏళ్ళు దాటాక ఆరోగ్య శ్రద్ధ వస్తే అందుగురించి టెన్షన్ పడితే ఇక వార్ధక్యం మీద పడే దాకా జాగ్రత్తగా ఉంటారంటున్నారు. అలాగే వృత్తి వ్యాపారాల […]
సువాసనలతో వుండాలంటే.
ఎప్పుడు శరీరం, తాజాగా సువాసనలతో నిండి వుండాలంటే స్నానం చేసే నీటిలో ఒకటో రెండో నిమ్మకాయల రసం పిండుకోంటే చాలు. దీని వల్ల శరీరం తాజాగా వుంటుంది. టీ ట్రీ ఆయిల్, పుదీనా ఆకులు కుడా మంచి ప్రత్యామ్నాయం అలాగే ఎక్కువగా స్పయిసీ గా వుండే పదార్ధాల జోలికి వెళ్ళకూడదు. నీరు బాగా తాగితే శరీరంలోని టాక్సిన్స్ విడుదలైపోయి శారీరక దుర్వాసనలు వుండవు. యాంటీ పరిస్పిరెంట్ ప్రభావం రోజంతా వుంది వంటి పైన మచ్చలు రానివ్వద్దు. ఫ్రూట్ […]
జీవ గడియారాన్ని గుర్తించండి.
వారంలో రెండు రోజులు సెలవుగా ఉంటుంది కార్పోరేట్ సెక్టార్ లో. ఐదురోజులు క్షణం తీరిక లేని వత్తిడిలో పనిచేయడం, మిగిలిన రెండు రోజులు సరైన నిద్రలేకుండా లేజిగా గడపటం ఇవాల్టి యువతరం అలవాటు చేసుకుంటున్న పద్దతులు. ఒక రోజు నిద్ర మేల్కొన్న, ఆలస్యంగా లేచిన పర్లేదు కానీ అదే పనిగా నిద్ర వేళలు మారిస్తే తప్పే అంటున్నారు డాక్టర్స్. ఒకటి రెండు గంటలు తేడాగా నిద్రపోయినా, నిద్ర లేచినా, ఒక వారం నైట్ షిఫ్ట్ ,ఇంకో వారం […]
క్యారెట్ ఉడకబెట్టి తింటే మేలు.
ఆహారం విషయంలో చాలా మందికి ఎన్నెన్నో అపోహలు వున్నాయి. క్యారెట్ ను దాదాపు పండ్ల జాబితాలోనే కలిపెస్తాం. నారింజ రంగులో నోరూరించే క్యారెట్ ని అలాగే తినేస్తాం కూరల్లో స్వీట్సలో రకరకాల వంటల్లో వాడతాం. క్యారేట్ పచ్చివిగా తింటేనే పోషకాలు పోకుండా ఉంటాయనుకోంటారు కానీ క్యారెట్లు వండి తినే పోషకాలు పెరుగుతాయి. వందే ప్రక్రియలో కేరట్ కనకవ్వడం లోపల వున్న బీటా కెరోనిన్ అనే కీలకమైన పోషకం బయట పడుతుంది. ఈ పోషకం చర్మం జుట్టు ఆరోగ్యానికి […]
బ్రొకలీ తరచుగా తీసుకోండి.
బ్రొకలీ నుంచి పొడి రూపంలో సేకరించిన ఎక్స్ ట్రాకట్స్ మధుమేహాన్ని తగ్గిస్తుందని స్వీడర్ యూనివర్సిటీ ఆఫ్ గోధెన్ బర్గ్ కు చెందిన నిపుణులు చెప్పుతున్నారు. బ్రొకలీఇన్సులిన్ స్రవాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కర స్ధాయిల్ని క్రమబద్దీకరిస్తుందని అంధత్వాన్ని ముత్రపిండ సమస్యల్ని నివారిస్తుందని చెప్పుతున్నారు. బ్రొకలీ మొలకల్లో వుండే సల్ఫరాఫేన్ రక్తం చక్కర స్ధాయిల్ని నియంత్రిస్తుందని చెప్పుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు వున్న వాళ్ళల్లో ఈ బ్రొకలీ ని ఆహారంలో భాగంగా తీసుకోమ్మనిఆరు సలహా ఇచ్చారు.
ఎన్నెన్నో విశేష గుణాలున్న మునగాకు.
మునగ కాయల సాంబారు, చారు అద్బుతంగా ఉంటాయి కానీ ఎప్పుడైనా మునగాకు పప్పు రుచి చూశారా? మునగాకుతో ఇప్పుడు టాబ్లెట్లు, క్యాప్సుల్స్, ఫౌడర్ వంటి డైట్ సప్ప్లిమెంట్లు తయారు చేస్తున్నారు. దీన్ని నీడలో ఆరబెట్టి ఆకుపచ్చ రంగు పోకుండా ఎన్నో వ్యాధులకు మందులుగా తయారు చేస్తున్నారు. ఈ సర్వరోగ నివారిణి గా మునగాకును కూరల్లో, ఎండబెట్టిపొడిగా చేసి ఇతర దినుసులతో కలిపి కూర చేసుకుంటారు. మునగాకు లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పీచు, విటమిన్ A, B1, […]
బరువు తగ్గితే జ్ఞాపక శక్తి.
బరువు తగ్గండిజ్ఞాపక శక్తి పెరగకపోతే మమ్మల్ని అడగండి అంటున్నారు శాస్త్రజ్ఞులు బరువుకి, జ్ఞాపక శక్తి చాలా దగ్గర సంబంధం ఉంటుదన్నారు. బరువు నియంత్రణలో వుంటే అల్జీమర్స్ ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు కుడా. బరువు ఎక్కువగా వున్న వారు తక్కువ బరువు వున్న వారి తో పోలిస్తే ఏదైనా విషయాన్ని గబుక్కున గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఎత్తు వయస్సులకు తగినట్లు బరువును నియంత్రణలో ఉంచుకుంటే చురుకుదనం బాగా వుంటుంది. అంటే బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం […]
కళ్ళు తిప్పితే గుర్తొస్తాయి.
ఒక్కసారి ఇంటి తాళం చెవులు కుడా ఎక్కడ పెట్టామో గుర్తురాదు. చిన్ని చిన్ని అవసరమైన వస్తువులు ఒక పట్టాన ఎంత వెతికినా దొరకవు. అలాగే ఎవరో వచ్చి చిరునవ్వులతో పలకరిస్తారు. ఎంత ఆలోచించినా వారెవరో వెంటనే చెప్పలేకపోవడం అలా చాలా సార్లు జరిగితే, మతిమరుపు వస్తున్నాదని టెన్షన్ పడిపోతాం. ఇక్కడో చిట్కా చెప్పారు వైద్యులు అలా మరచిపోయినవి స్పూరణకు రావాలంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని కళ్ళను అటు ఇటు కదిలించాలి అలా చేస్తే మరచి పోయిన వస్తువు […]
ఆహార నియమాలూ కావాలి.
ఫిట్ నెస్ కోసం వ్యాయామాలు మొదలు పెట్టినప్పుడు కేవలం జీమ్ లో చేసే కష్టం వల్లనే శరీరం తీరుగా అయిపోదు. ఆహార నియమాలు తప్పనసరి. డైటీషయిన్ ఎంత కొలతలతో ఎలాంటి ఆహారం నిర్ణయిస్తారో చూసుకూవాలి. ఉద్యోగ భాద్యతలు ఉంచుకొని ఆహారాలు తయారు చేసుకొనే సమయం ఉండదు. అప్పుడు క్యాలరీలు తగ్గించుకొని ,తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువ గనుక క్యాలరీలు తక్కువగా అందుతాయి. వెజిటబుల్ […]
ఖర్జూరాల పాయసం అందరికి మంచిదే
మొక్కజొన్న అటుకులు వేడి నీళ్ళలో వేసి ఓ క్షణం ఉండగానే పాలు, బెల్లం వేసి అందులో ఎండిన ఖర్జూర, జీడి పప్పు, కిస్ మిస్, బాదాం పప్పులు వేసి పాయసం చేసి పిల్లలకు పెడితే చాలా శక్తి వస్తుందని డైటీషియిన్స్ చెప్తున్నారు. బెల్లం బదులు పూర్తి ఖర్జూరం పలుకులు వేసిన పర్లేదంటున్నారు. ఈ ఖర్జూరంలో ఐరన్ పుష్కలనంగా ఉంటుంది. అత్యధిక శక్తి ని అందించే పదార్థం పైగా పీచు కూడా అధికం. ఆరోగ్యం పదిలంగా ఉంచుతుంది. యాంటీ […]
బరువు తగ్గిస్తుంది రుచిగా వుంటుంది.
కర్రపెండలం తో చేసిన చిప్స్, స్టాల్స్ లో దొరుకుతాయి సన్నగా పొడుగ్గా తరిగి వేయించి కారం పప్పు జల్లిన ఈ పెండలం చిప్స్ చాలా బావుంటాయి. కర్ర పెండలం దక్షిణ అమెరికాలో ఏటా ఒక పంటగా సాగుచేస్తారు. ఇప్పుడు ప్రపంచం అంతటా విస్తరించి వున్నాయి. వీటితో స్వీట్లు, కూరలు చేసుకుంటారు. కర్రపెండలంలో పిండి , పిచు పదార్ధాలు ఎక్కువే. చక్కెర కుడా ఒక మోతాదులో వుంటుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగానే వుంటుంది. పొటాషియం, జింక్, కాల్షియం వంటి […]
బొద్దుగా వుంటే ముప్పే.
ఇది వారిలో పిల్లల బొద్దుగా ముద్దుగా వుంటే బావుంటుందనే వారు. ఇలా తల్లిదండ్రులు ముద్దు చేయొచ్చు కానీ ఆరోగ్య శాస్త్రం మాటకు ఇది అనారోగ్యం అంటుంది. భారతదేశం లోని స్కులు పిల్లల్లో 20 శాతం మంది ఊబకాయిలుగా వున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న లావు గురించి కుడా ఆలోచించాలి. ఇంటి దగ్గర ఆహారం చేసి పెట్టకుండా బేకరీలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల లో తినమని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యాన్ని శరీర రూపాన్ని పాడుచేస్తున్నామని తెలుసుకోవాలి. ఏ […]
వేడి నీళ్ళు తాగి చూడండి.
ఉదయం లేవగానే ఏం చేస్తున్నారంటే దాదాపు అందరు కప్పు కాఫీ అనేస్తారు. లేదా టీ, ప్రతి ఉదయం కాఫీ తోనే మొదలెట్టొద్దు. కాసిని గోరు వెచ్చని నీళ్ళు తాగండి. లెక్క లేనన్ని ఫలితాలుంటాయి అంటున్నాయి అధ్యాయినాలు. శరీరంలోని ఖనిజ లవణాలను, ఎలక్ట్రోలైట్లను గోరు వెచ్చని నీరు సామన్మయ పరుస్తుంది. మలబద్దకం పోగొడుతుంది. అంతే గానీ శారీరకమైన నొప్పులకు ఇది తక్షణ ఉపసమనం. చక్కని మెరుపు తో కూడిన చర్మం సొంతం అవుతుంది. అలాగే గోరు వెచ్చని నీటి […]
పసుపులో ౩౦౦ యాంటీ ఆక్సిడెంట్స్.
ఇప్పు ప్రతి కురగాయాల్లో, దినుసుల్లో, పండ్లలో యాంటీ అక్సిడెంట్స్ వున్నాయని చెప్పుతుంటారు. ఎన్నో అనారొగ్యాల బారి నుంచి కాపాడుకోవడానికి చర్మ సౌందర్యానికి ఇవి అవసరం. పసుపులో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ దాదాపు మూడు వందల వరకు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాలుగా భారతీయిలు సౌందర్య సాధనంగా, ఆరోగ్య ప్రధాయినిగా ఉపయోగిస్తున్న పసుపు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కుడా ఉపయోగిస్తున్న పసుపును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో అంతర్గత బాహ్య ప్రయోజనాలు దక్కుతున్నాయి. పసుపులో యాంటీ బాక్టీరియల్ […]
ఇలాంటి సమస్యలు సహజమే.
కొన్ని సమస్యలు హటాత్తుగా ఎదురై చాలా కంగారు పెడతాయి. అప్పటి వరకు లేసి మార్పులు శరీరంలో కలిగితే కలిగే కష్టం అంతా ఇంతా కాదు. మెనోపాజ్ తర్వాత చాలామంది మహిళల్లో చుబుకం, పై పెదవి జీలైన్ వెంట అవాంచిత రోమాలు రావడం మొదలవ్వుతాయి. ఈ సౌందర్య సమస్యను వైద్య శాస్త్రంలో హైర్బుటిజం అంటారు అంటే హార్మోన్ల అసమతుల్యుత కారణంగా ఇలాంటి సమస్య ఎదురుకోవచ్చు. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆకస్మిక హర్మోనల్ సమస్యలు వస్తాయి. pcos తో పాటు […]
క్రిములుంటాయి జాగ్రత్త.
ఎంతో శ్రద్దగా ఉంటాం గానీ ఇంట్లో ఎదో ఒక మూల సుక్ష్మ జీవులు పోంచె వుంటాయి. బాత్ రూమ్స్, డ్రాయింగ్ రూమ్స్ వళ్ళు వంచి శుబ్రం చేస్తాం గానీ అసలైన ప్రమాదం వంటింట్లో పంచి వుంటుందని మరచి పోతాం. వంటింట్లో ఉపయోగించే హ్యాండ్ టవల్ లో కిచెన్ టవల్స్ లో సుక్ష్మ క్రీములు ఎక్కువగా వుంటాయింటారు ఎక్స్ పార్ట్స్. చేతులు శుబ్రంగా ఉంచాలి. మురికిగా వుండే టవల్స్ సుక్ష్మ జీవులకు ఆవాసం కనుక ప్రతి రోజు పని […]
మీ బ్యాగ్ లో ఇవన్నీ వున్నాయా?
ఈ మధ్య కాలంలో జిమ్ కు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అలా రెగ్యులర్ గా జిమ్ కు వెళ్ళి అటు నుంచి అటు ఆఫీస్ కు వెళుతుంటే జిమ్ బ్యాగ్ వెంట వుంచుకోవాలి. నిత్యం వ్యాయామాలు చేసే వారికి ఫోమ్ రోలర్ ఎంతో ఉపయోగ పడుతుంది. సెల్ఫీ మసాజ్ డిజైన్ ఇది ఫిట్నెస్ ఆర్క్ బ్యాండ్స్ కుడా జిమ్ బ్యాగ్ లో తప్పని సరిగా వుండాలి. ఇది స్మార్ట్ ఫోన్ బద్రంగా ఉంచుతుంది. సాగేలాంటిది, నాటర […]
ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2014 లో తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం, ఇప్పటి వరకు బాలికలసంక్షేమం కోసం తీసుకు వచ్చిన అత్యుత్తమ ఫలితాలు ఇచ్చిందని మేనకా గాంధీ ఇటీవల పార్లమెంట్ ఈ పధకం ప్రగతి గురించి వివరంగా చెప్పారు. ఈ పధకం వల్ల బాలికల లింక నివృత్తి అతి తక్కువగా వున్న హరియానా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపించిందని అన్నారు. ఇక్కడి కర్నల్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మందిమగపిల్లలకు 758 మంది ఆడపిల్లలు వున్నారట. […]
బరువు లెత్తటంతో సమస్య.
ఇంట్లో పనులు చేసే విషయంలో జరిగే కొద్ది పాటి అశ్రద్దలే ఆర్థరైటిస్ కు దారి తీస్తాయని బ్రిటన్ పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ బరువు ఎత్తడం,ఆ ఎత్తే సమయం లో నిటారుగా ఉండటంతో, చేతులపై పడే భారం మోకాలికి పాకి, లోపలి కీలు ఎముకలు కిందికి జారిపడటం ఇందుకు కారణమని పరిశోదనలు చెపుతున్నాయి. అలాగే అధిక బరువు కూడా మోకాళ్ళ నొప్పికి కారణం. కదలికలకు అనుగుణంగా మోకాళ్ళు వంగుతాయి. అధిక భారువు, వత్తిడి ఎక్కువైనప్పుడు వస్తాయి. అలాగే అధికమైన […]
