Saturday, 25 Jul, 2026

వర్షాల్లో సైక్లింగ్ బెస్ట్.

పరుగు, నడక ఎప్పుడు మంచి వ్యాయామమె కానీ ఈ వర్షాల్లో ఉదయాన్నే వర్షం పట్టుకున్నా, లేదా వర్షం కురుస్తూనే వున్నా వ్యాయామం పక్కన పెట్టాలి. అందుకే సైక్లింగ్ ఎంచుకోమంటున్నారు ఎక్స్ పార్ట్స్ పైగా సైక్లింగ్ వల్ల కొత్త లాభాలు కుడా వున్నాయంటున్నారు. వారంలో మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు చేస్తే శరీరంలో కొవ్వు పెరుకోదు. సైక్లింగ్ గుండె సంబందిత అనారొగ్యాలు డయాబెటీస్ ను నివారిస్తుంది. టీనేజర్లకయితే వారంలో మూడు […]

హనీమూన్ ప్లానేం లేదు.

కెరీర్ లో టాప్ లో వున్న ఇద్దరు హీరో హీరోయిన్లు పెళ్ళాడుతుంన్నారంటే అది టాప్ న్యూసే పైగా అది నాగార్జున గారి ఇంటి పెళ్లి కబురు మరి. ఇక అభిమానుల ఆనందానికి తోడూ పెళ్ళి కబుర్ల జోరు ఎక్కువగానే వుంది. సమానతకు తన పెళ్లి కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడు హుషారే. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ హనీమూన్ ప్లాన్ ఏంటీ అన్న ప్రశ్నకు ‘చైతు నేను ఇలాంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయ్యనేలేదు. పెళ్ళి గోవాలో సింపుల్ […]

ఆక్యూప్రెజర్ వల్ల ఉపయోగమే.

ఆయుర్వేదం, హోమియోపతి తో పాటు ఆక్వా పంచర్, ఆక్యూప్రెజర్తో  వైద్య విధానాలు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. ఆక్యూప్రెజర్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించే గుణం కలిగి వుంటుంది. ఈ వైద్యంలో భాగంగా శరీరం పై కొన్ని పేటెంట్ పాయింట్స్ పై ప్రజర్ అప్లయ్ చేస్తారు. అసౌకర్యంగా అనిపించిన శరీర భాగాల పై ద్రుష్టి కేంద్రీకరించి ప్రజర్ ఇస్తారు. ఉదాహరణకు ఏదైనా వత్తిడి ఫీల్ అయితే చేతి ముని వేళ్ళ తో కుడి ఎడమ కాలర్ […]

కశ్మీర్ మహిళల్లో చైతన్యం.

కల్లోలిత ప్రాంతంగా పేరు పొందిన కాశ్మీర్ లో పోలీస్ ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ రిక్రుట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ ఉద్యోగం కోసం అభ్యర్దులు  బారులు దీరదు. అందులోను మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగం కోసం రావడం పొలీస్ శాఖనే ఆశ్చర్య పరిచింది. లేహ, కార్గిల్ జిల్లాలో జూలై 20వ తేదీన శారీరక దరుడ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 1409 మంది అబ్యర్ధులు అర్హత సాధిస్తే అందులో మహిళలే 299 మంది వున్నారు. […]

వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ వాడటం అలవాటయి పోతుంది కాణీ కాయకూరలు ఏళ్ళు తృణధాన్యాలు పప్పు ధన్యాలు కలిసిన సమతుల్యాహారం తీసుకుంటే  శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి కానీ ఇవన్నీ వద్దని టాబ్లట్లు, సప్లిమెంట్ లో సరిపెట్టుకుంటారు. ఇప్పుడు సాధారణ  వ్యాయామం చేసే వాళ్ళు కార్డియో ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎదో ఒక సలహా మేరకు ప్రోటీన్ పౌడర్లు వాడేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకే అదనపు ప్రోటీన్లు కావాలి. అంటే కనీ భోజనం బదులుగా టాబ్లెట్స్, ప్రోటీన్ […]

మొక్కను మించిన గిఫ్టే లేదబ్బా!

ఈ మధ్య కాలంలో రూఫ్ గార్డెన్ ప్రొమోషన్ బ్రహ్మాండంగా సాగుతుంది మొక్కలు ఇప్పుడు అందరికి ఇష్టమైన హాబీ అయిపోతున్నాయి. అలాగే అదే మొక్కలు ఇప్పుడు చక్కని బహుమతులు కుడా. చక్కని మొక్కల కంటే అందమైన బహుమతులు ఇంకేముంటుంది. ఆన్ లైన్ లో ఆ మొక్కల గిఫ్ట్ కోసం ఓ సారీ వెతకండి. లక్కి బాంబూ అంటే ఓ వెదురు మొక్క ప్రత్యక్ష్యం అవుతుంది. అలాగే చక్కగా మొత్తం పువ్వులతో నిండి వున్న మందార మొక్కను కుడా గిఫ్ట్ […]

ఈ యాపిల్ రంగు మారదు.

హైబ్రీడ్ కురగాయలకు తోడుగా ఇప్పటి వరకు మనం చుసిన కొన్ని రంగులకు భిన్నంగా కొత్త కొత్త రంగులతో, మరిన్ని రుచులతో ఉపయోగాలతో పండ్ల కూరలు వస్తున్నాయి. ఆపిల్ కొస్తే తెల్లగా వున్నా కాసేపు గాలి తగిలేసరికి ముదురు గోధుమ వర్ణం లోకి మరి పోతుంది. గాలి లోని ఆక్సిజన్ పండ్ల ముక్కల లో ని పాలిఫినాల్ అక్సిడైజ్ ఎంజైమ్ తో కలవడం వల్ల ఇలా కోసిన పండ్లు, కూరగాయల రంగు మారిపోతుంది. ఇలా మారిపోకుండా 20 ఏళ్ళ […]

కాబోయే తల్లులకొ హెచ్చరిక.

కాబోయే తల్లులకోసం ఎన్నెన్నో అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు , ఆహారం గురించిన హెచ్చరికలు, నెలలు గడుస్తున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పుల గురించిన అధ్యాయినాలు, ఎన్నో రిపోర్టులు, రీసెర్చ్ లు వస్తుంటాయి. ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలు కొవ్వు పదార్దాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లుల్లో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు పిల్లల్లో మెదడు పెరుగుదల లో  లోపాలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన డిప్రెషన్ […]

కధల్ బిర్యానీ తిన్నారా?

పనస తొనలు, పనస పొట్టు కూరలు, మనకు తెలుసు. ఇప్పుడు శాఖాహారుల కొసం వండితే అచ్చం మాంసాహారం లాగా కనిపించే టేస్టీ జాక్ ఫ్రూట్ బిర్యానీ తయ్యారు చేస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో బార్బిక్యులలో పన్నీర్ కర్రీ దొరుకుతుంది. మటన్, చికెన్ కర్రీల కంటే రుచిగా వుంటుందీ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ లో దొరికే పనస బిర్యానీ ని కధల్ బిర్యానీ అంటారు. కధల్ అంటే హిందీలో పనస పండు. క్యాలరీలు తక్కువగా వుండే పనసలో పోషకాలు […]

ఆ మాత్రం శ్రద్ధ చూపించద్దా?

ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీరను కొంటాం ఒక్క సారి ఏ పెరున్న వాషింగ్ కు లాండ్రీకి ఇచ్చినా మొత్తం రంగులు ఏకమై గుర్తు పట్టనట్లు తిరిగొస్తుంది. అల్లాంటి సమస్య గురించి ఆలోచన వస్తే కాస్త జాగ్రత్తగా ఇంట్లోనే వుతుక్కోవచ్చు ఈ చీరను. చీర మెయిన్ కలర్ పట్ల కాంట్రాస్ట్ కలర్స్ అయితే వుతికేటప్పుడు మొత్తం చీరను ఒకే సారి నీళ్ళల్లో మున్చాకూడదు. అంచు వరకు ముందుగా కుచ్చుళ్ళు పోసి దారంతో ముడేసి అంత వరకు వుతికేయాలి. […]

ఇది జ్వరానికి పరమౌషధం.

చైనీస్ మెడిసిన్ లో పొట్ల కాయను డయాబెటీస్ చికిత్స కోసం వుపయోగిస్తారు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. ఈ ఋతువులో వర్షాలు వస్తు వుండటం నీళ్ళు మారటం తో జ్వరాలు పట్టుకుంటాయి. జ్వరం తగ్గాక నీరసం పోవాలంటే పొట్ల కాయ దివ్య ఔషదం అని అయువేర్వేద వైద్యులు చెప్పుతారు. పోట్లకయలో పిఇచు చాలా ఎక్కువ. జీర్ణ కోశ వృధాల నివారణకు ఆహరం తర్వాత జీర్ణం అయ్యేందుకు పొట్ల కాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పొట్లకాయలు అన్ని రకాల […]

క్రాబ్ మీట్ బెస్ట్ ఫుడ్.

నాన్ వెజ్ తినడం ఇష్టమైతే క్రాబ్స్ ట్రయ్ చేయండి. లాభం అంటున్నారు డాక్టర్స్. డయాబెటిక్స్ ఇవి ఒక రకంగా ముందుగా కుడా పని చేస్తాయి. వీటిలో క్రోమియం అత్యధికంగా వుండి ఇన్సులిన్ కు సహకరించి చక్కరను మెటబాలైజ్ చేస్తుంది. ఫలితంగా శరీరంలోని బ్లడ్ గ్లుకోజ్ స్ధాయిలు తగ్గుతాయి. క్రాబ్స్ లో సెలీనియం అధిక మోతాదులో వుంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ త్యుమర్లకు కారణం అయ్యే కాడ్మియమ్ మెర్క్యురీ ఎర్సెనిక్ వంటి కర్సినోజెనిక్ ప్రభాల నుంచి పరిరక్షిస్తుంది. క్రాబ […]

స్వేదం మరకలు ఇలా పోతాయి.

అందమైన ఖరీదైన వస్త్రాల పియన్ కుడా స్వేధం, యాంటీ- పాస్పరెంట్ కలిసి పసుపు రంగులో, డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. లేత రంగు షర్లులు, జాకెట్లు బహుములాలలో ఈ మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లు లేదా గాఢమైన వాషింగ్ పౌడర్ లు వాటిని వేసి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానా నివ్వాలి. స్వేదానికి వాసనా వుండదు అయితే చర్మం పైన గల బాక్టీరియాతో కలిసి దుర్వాసన వస్తుంది. ఫ్యాబ్రిక్స్ వీటిని […]

సూర్య కాంతే దీనికి మందు.

ఇప్పుడు పూర్తిగా ఎ.సీల్లోనే గడిపేస్తుంటారు. ఇక ఆఫీస్ లయితే సెంట్రల్ ఎ.సి ఇక పూర్తిగా మూసేసిన తలుపుల మధ్య పని చేసేవారికి సరైన కాంతిలోపించడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి డిప్రెషన్ కు ఒక్కటే గుర్తు. వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల ఆసక్తి వుండదు. ఏకాగ్రత కుదరదు చాలా అలసట గా వుంటారు. ఎక్కువసేపు నిద్రపోతారు కూడా. దిగులుగా, చిరాకుగా కార్బోహైడ్రేడ్స్ పట్ల ఇష్టంతో వుంటారు. దీనికి […]

బరువైన ఆభరణాలు వద్దు.

పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ భారీగా వుండే కర్ణాభరణాల కారణంగా ఒక్క సారి చెవి రంద్రాలు పెద్దవై పోతాయి అందుకే వీటిని ప్రత్యేక సందర్భాలకు పరిమితి చేయాలి. ఒక వేళ ఇప్పటికే చెవి తమ్మెలు జారినట్లు అనిపిస్తే డేర్మాటో సర్జన్ చెవి తమ్మెల్ని కుట్టు వేయడం లేదా సాగిన చెవి భాగానికి స్కిన్ గ్లూ వేయడం వంటివి చేస్తారు. సర్జన్ వేరే రంధ్రం చేసి తిరిగి చెవి పోగులు సరిగా పెట్టుకోగాలిగేలా సారి చేస్తారు. అందుకే ఇంతవరకు […]

దోమ కాటు మచ్చలు పడ్డాయా.

దోమలు, ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఒక్కో సారి మచ్చలు గాట్లు పడతాయి ముఖ్యంగా కాళ్ళు ముంజేతులపై మచ్చలు కనిపిస్తాయి. పిల్లలు చిన్నగా వున్నప్పుడు ఈ కాట్లకు అత్యంత సెన్సిటివిటీ వుంటుంది. దీన్ని వ్రురిగా సింప్లక్స్ అంటారు. ఇటువంటి కాట్ల పైన ఏర్పడే ర్యాష్ దూరంగా వుండి, అటు తర్వాత మచ్చలు మిగిలిపోయి. దీన్నే వైద్య పరిభాషలో సోప్స్ కొనేందుకు హైడ్రోక్వినాన్ అనే క్రీము బాగా పనిచేస్తుంది. కోజిక్ యాసిడ్, ఎజెలైక్ యాసిడ్ వంటివి వుండే క్రీములు  కుడా […]

షాపింగ్ చేస్తే దిగులు మాయం.

దిగుళ్ళు, విచారాలు, బాధలు, చిరాకులకు రిటెయిల్ దేరఫీ బాగా ఉపయోగ పడుతుంది అంటున్నారు నిపుణులు. అంటే షాపింగ్ చేయడం వల్ల దిగుళ్ళు విచారాలు మనలోకి రాకుండా నియంత్రణ లో వుంటాయని దిగులు దిగామింగాడంలో షాపింగ్ బాగా సహకరిస్తుందని భావన. షాపింగ్ ఒత్తిడిని తగ్గించడం లో మోటివేట్ చేస్తుంది. ఎదో ఒక  బడ్జెట్ లో కొనుక్కుంటే పర్లేదు. అలాగని విండో షాపింగ్ ఆన్ లైన్ బ్రౌజింగ్ లో ఏవీ పని చెయ్యవు. మనమెంత విలువైన వాళ్ళమో మనస్సు తూకం […]

క్రిమి కీటకాలు చేరుతాయ్!

ఇల్లే కదా స్వర్గ సీమ అంటుంటారు గానీ ఆ ఇల్లు శుబ్రంగా ఉంచుకోకపొతే మాత్రం నరకమే. ఇంటిని ఎంతగా క్లీన్ చేస్తే క్రిమికీటకాలకు అంతగా దూరంగా ఉండచ్చు. చేసేందుకు చిన్నగా ఉంటాయి కానీ క్రిముల వల్ల ఆరోగ్యానికి సమస్యే. ప్రతి సారీ భోజనం అయినా వెంటనే ఆ ప్రదేశం శుబ్రం చేయాలి. ఎంగిలి పాత్రలు సింక్ లో వదిలేయకుండా శుబ్రం చేయాలి. లేదా బయట ఉంచేయాలి. అలగ్ పచ్చదనం వుంటే ఇంటికి మంచిది అంటాం కానీ పూల […]

క్రమశిక్షణగా చేస్తే ఫలితం తప్పనిసరి.

పుట్టిన పాపాయికి ఏడాది దాటాక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టచ్చు  అంటున్నారు ఎక్స్ పార్ట్స్. మంచి ఆరోగ్యం కావాలనుకొంటే  కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటిస్తే రెగ్యులర్ గా వ్యాయామం కంటిన్యు చేసే వీలు కల్పించుకోవచ్చు దగ్గరగా వుండే జిమ్ ఎంచుకోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి జిమ్ కు వెళ్ళే లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ జిమ్ కు వెళ్ళడం కుదరకపోతే వాకింగ్ కోసం సమయం కేటాయించుకోవాలి. ప్యాటీ, […]

ఇవి తింటే వెంటనే రిలాక్స్.

మనస్సు వత్తిడి  అతిగా తినేస్తారు కొందరు. అస్సలా వత్తిడి వల్లే చిరాకు పరాకు ఎక్కువై ఎం తోచక తినేస్తారు. అప్పుడే డైట్ విధానాలు మారిపోతాయి జాగ్రత్త అంటారు న్యుట్రీషనిస్టులు. మనస్సులో వత్తిడి  పెరిగితే క్యాలరీలు అధికంగా వుండే పదార్ధాల వైపు మనస్సు లగేస్తూ వుంటుంది. అటువంటి సమయంలో ఓ గ్లాసుడు నీళ్ళు తాగి పది నిమిషాలు వెయిట్ చేస్తే తేడా తెలుస్తుంది అంటున్నారు. ఒక కప్పు హెర్బల్ టీ ఎపిటైట్ ను సంతృప్తి కలిగించడంలో  ఎంతగానో ఉపకరిస్తుంది. […]