బిడ్డ శ్రీరామ రక్ష ఇవి.
పసిబిడ్డకు అమృతం కంటే తల్లి పాలే ఎక్కువ పాలు వీలైనవి అంటారు. పాపాయికి ఆరోగ్య కవచం తల్లిపాలే. ప్రసవం అయిన వెంటనే బిడ్డకోసం ఉబికి వచ్చే తల్లి పాలలో పోషకాలు, యాంటీ బాడీలు నిండగా ఉంటాయి. ఎన్నో ఇన్ ఫెక్షన్ల నుంచి పాపాయిని కాపాడతాయి. ఈ పాలల్లో కొవ్వులు, చేక్కరాలు, నీళ్ళు మాంసాకృతులు పుష్కలంగా వుంటాయి కనుక బుద్దకు అదనంగా ఎలాంటి ఆహారం ఇవ్వనక్కరలేదు. పాపాయికి కనీసం ఆరునెలల పాటు పాలు ఇస్తే వీటిలోని పోషకాలు, భవిష్యత్తులో […]
బోన్ మినరల్ డెన్సిటి పరీక్ష అవసరం.
మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రిత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రితను తగ్గిస్తుంది. బోన్ మినరల్ డెన్సిటి టెస్ట్ చేయించుకుంటే ఎముక ఆరోగ్యం గురించి తెలుస్తుంది. ప్రతి పది మంది మహిళల్లో ఏడుగురికి విటమిన్ డి లోపం వుంటుంది. మహిళల ఆరోగ్యానికి ఇది కీలకమైన విటమిన్. విటమిన్ డి శారీరక కాల్షియం స్ధాయిలను రక్తంలో క్రమబద్దీకరిస్తుందిఅత్యధిక మోతాదులో […]
మీల్లెట్స్ వంటకాలు తిన్నారా?
కొర్రెలతో అన్నం, అంబలి వంటివి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో అలవాటైనవి. చిరు ధాన్యాల్లో కొర్రెలు నేటికి ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి. తక్షణ శక్తి నిచ్చే ఈ కొర్రెలు భారత చైనాలలో సహా పలు ఆసియా దేశాల్లో పండిస్తున్నారు. ఉత్తర అమెరికా, యూరోప్ లోనూ వీటిని విస్తారంగా పండిస్తారు. పాస్తా, న్యూడిల్స్ తయారీలో వాడతారు. మిల్లెట్స్ గా పిలిచే ఈ కొర్రెలు ప్రధానమైన ఆహారంగా ఉపయోగ పడే ధాన్యపు పంటగా రెండో స్థానం లో ఉంది. ఈ కొర్రెల్లో […]
ఈ విటమిన్లు శరీరానికి అందుతున్నాయా?
శరీరానికి పోషణ కోసం ఎన్నో విటమిన్లు కావాలి. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలోనే విటమిన్లు ఉంటాయి. కొన్ని విటమిన్లు శరీరానికి ప్రతి రోజు అందాలి. ఈ కాలం చల్లగా వుండే వాతావరణంలో చర్మం దురదలు రాకుండా పొడిబారకుండా ఉండాలంటే విటమిన్ Be శరీరానికి కావాలి. బ్రోకలి, క్యారెట్, లివర్, చేపలు. చిలకడ దుంపలు, ఆప్రికట్స్, ఫ్యాట్ మిల్క్ లో Be లభిస్తుంది. అలాగే విటమిన్ సి, ఇ లు కోలాజెన్ పెంచి చర్మం మృదువుగా ఉండేందుకు […]
చక్కర బరువు పెంచదు.
చక్కర గురించి శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన అద్యాయన ఫలితాల్లో సంతోషించే విషయం ఒక్కటుంది. చక్కర తినడం వల్ల పళ్ళు పాడవవు, బరువు పెరగరు, కానీ మానసిక సమస్యలు చుట్టూ ముడతాయని ఒక రిపోర్ట్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అద్యయన కారులు చేసిన స్టడీ లో ఎనిమిది వేల మందిని సంవత్సరం పాటు పరిశీలించాక కొన్ని ప్రశ్నపత్రాలతో స్టడీ నిర్వహించారు. పంచదార తీసుకోవడానికి, యంగ్సైయిటీ కి ఉన్న సంబధం గురించి అద్యయనం సాగింది. తక్కువ తీపి తింటే […]
మొక్క జొన్న పొత్తుల్లో సంతోషం.
వర్షం చిన్కుల తో పాటు మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి. నిప్పుల్లో కాల్చేసి పైన నిమ్మరసం పిండిన మొక్క జొన్న కందేల్ని ఎవరేనా ఇష్టపడతారు. ఇవి తింటే సంతోషం కలుగుతుందిట. ఎందుకంటే సంతోషానిచ్చే రాసాయినాలైనా ఫ్లేవనాయిడ్స్ మొక్కజొన్నలో వున్నాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా వుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజల్లో ఒక రోజుకి అవసరమైన విటమిన్ ఏ లోని ఆరు శాతం మనకు దొరుకుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నలో విటమిన్-బి ఆరోగ్యానికి ప్రధాన ఖనిజాలైన […]
ఏ సమయం? ఏ సంధర్భం.
అందమైన బ్యాగ్స్ అందమైన డ్రెస్ కు మాచింగ్ గా బావుంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఆ బాగ్స్ ఎంచుకోవాలన్నారు స్టయిలిస్టులు. క్లబ్ పార్టీలకు బాగా నప్పుతుంది. ఎన్నో హంగులతో, రకరకాల డిజైన్ లతో ఆధునికమైన దుస్తులకు మాచింగ్ గా క్లచ్ మంచి ఎంపిక. అలాగే టోటే కాస్త పెద్దగా విహార యాత్రలకు వెళ్ళేందుకు తీసుకు పోవొచ్చు. లాప్ టాప్ తో సహా ఎన్నో వస్తువులు ఇందులో తీసుకుపోవచ్చు. హాబో చాలా స్టైలిష్ గా వుంటుంది. ఇందులో మనకి […]
ఈ తోటకూర గింజలు ఎంతో బలం.
రాజ్ గిరా ని థర్డ్ మిలీనియం గ్రెయిన్ అని పిలుస్తున్నారు. పోషకాల పరంగా అవి ప్రోటీన్స్ కు నిల్వలు. సింపుల్ గా చెప్పాలంటే అవి తోటకూర గింజలు. ఇవి గసగసాల్లా ఉంటాయి. తోటకూరలో 60 రకాల జాతులకు పైగానే ఉన్నాయి. మనకు తెలిసిన తోటకూర గింజలు నల్లగా ఉంటాయి. అమరాంధన్, కాటేటస్, క్రుయంటస్, హైపో కాండ్రియకస్ అనే తోటకూర రకాలను గింజల కోసం పండిస్తారు కానీ ఆకులు వేళ్ళూ పోషకభరితం కావడంతో గింజలతో పాటు వీటిని తింటారు. […]
ఆరుబయట ఆటలాడితే ఆరోగ్యం.
ఈ రోజుల్లో పిల్లలు కాసేపు ప్రశాంతంగా పచ్చని వాతవరణoలో ఆటలు ఆడుకోవడం, విశ్రాంతిగా వుండటం గురించి అసలు ఆలోచించడం కూడా దండగే. ఒక నిమిషం వాళ్ళకు తీరిక ఎప్పుడు ఇస్తున్నాం. కానీ నెదర్లాండ్ నేత్ర వైద్యులు ఏం చెబుతున్నారంటే ఆరుబయట ఆటలాడటం పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల చిన్నారుల కంటిచూపు మెరుగవుతుందనీ కనీసం 45 నిముషాలు ఆరుబయట గడపటం వల్ల పిల్లలకు తగినంతగా డి విటమిన్ లభిస్తుందని దీనివల్ల వారి ఎముకలు బలంగా ఉంటాయని చెపుతున్నారు. పాటశాలల్లో […]
ఇది చర్మ సౌందర్య సాధనం.
పప్పు, కూర, పచ్చడి ఏది చేసినా బ్రహ్మాండంగా వుంటుందీ, అలా ఊరికే తినేయకండి బీరకాయని కాస్త ముదరనిచ్చి ఆ పీచుతో కనుక ఒళ్ళు రుద్దుకుంటే ఒంటిపైన మృతకణాలను క్షణాల్లో తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది అంటున్నారు అందాల నిపుణులు. చర్మ కణాల్లో రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేయటంతో పాటు స్వేద రంధ్రాన్ని తెరుచుకునేలా చేసి వ్యర్ధ పదార్ధాలని తొలగిస్తుందని చెప్తున్నారు. బీరకాయలోని పీచు బాలింతల్లో క్షీర గ్రంధులను తెరుచుకునేలా చేసి పాలు ఫ్రీ గా వచ్చేలా చేస్తుందనే […]
బొబ్బర్లు తింటే ఆరోగ్యం.
బొబ్బర్లలో విటమిన్-A,B1,B2,B5,B6,C విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం,సోడియం, జింక్, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాల శాతం ఎంతో ఎక్కువ . సాధారణంగా ఎక్కువగా వాడుకోం గానీ ఇవి చాలా మంచి ఆహారం. బొబ్బర్ల లోని ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఫలితంగా ఊబకాయిలకు మంచి ఆహారం. ఫోలిక్ ఆమ్లం చాలా ఎక్కువ గనుక గర్భిణి స్త్రీలు తీసుకుంటే మంచిది. వీరిలో వుండే ట్రీప్టోఫాన్ తో మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ముందు సలాడ్ లాగా […]
సంతాన లేమికి ఇదే కారణం కావొచ్చు.
ఇంతగా సైన్స్ డెవలప్ అయినా విషయాల్లో ఇళ్ళల్లో అలవాటుగా వస్తున్న మార్పులు మంచివనుకుంటాం. ఉదాహరణకు చాలా మంది అమ్మాయిలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధ పడతారు. పెద్దవాళ్ళు ఇలాంటివి సహజం అంటారు. లేదా ఏదో ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోమంటారు. కాణీ యూనివర్సిటి అఫ్ ఎడిన్ బర్ల్ కు చెందిన నిపుణులు సంతాన రాహిత్యంతో బాధపడుతున్న ఎంతో మంది మహిళల్ని పరిశీలించి అందులో చాలా మందికి ఎండ్రోమెట్రియాసిన్ కారణం వల్లనే నెలసరి నొప్పి తీవ్రంగా బాధిస్తున్నాదని […]
ఈ సోప్స్ వద్దు ప్రమాదం.
సాధారణ సాస్ కన్నా యాంటీ మైక్రోబియల్ పదిరెట్లు ఎక్కువగా క్రిములతో పోరాడుతారాణి గన్తకొసారి టీవి ల్లో ప్రకటనలు వస్తుంటాయి. ఇవి నమ్మేసి ఈ సూపులతోనే చేతులు రుద్దేస్తూ ఉంటారు చాలా మందిసాన్ఫ్రాన్సిస్కోకి చెందిన నిపుణులు మాత్రం వీటి వల్ల ఎలాంటి ఫలితం లేదంటున్నారు పైగా ఇవి వాడటం వల్ల రకరకాల ఫుడ్ అలర్జీలు వస్తాయని ఇది సంతాన సాఫల్యతపైన కుడా వ్యతిరేక ఫలితాలు చూపిస్తుందని అంటున్నారు. ఈ మైక్రో బిక సబ్బుల వల్ల బాక్టీరియాలకు మరింత నిరోధక […]
వర్షాల్లో ఉన్న స్లిప్పర్స్.
ఇండోర్ వులెన్ స్లిప్పర్స్ ఇన్ రైణీ సీజన్ ఇమేజస్ చూడండి. ఆన్ లైన్ లో డిస్ ప్లే వచ్చాక ఎంచుకోవడం మహాకుంభం ఇవి వర్షాకాలపు ఇవి వర్షాకాలపు సౌకర్యం. బయట వాన పడుతుంటే ఇంట్లో కుడా ఫ్లోరింగ్ చల్లగా అయిపోతుంది. అలాగే చెమ్మ కళ్ళ సందుల్లో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు రావొచ్చు. ఈ ఇండోర్ వులెన్ స్లిప్పర్స్ ఇంట్లో వేసుకుని తిరగడం సుఖం. తేలికగా ఉంటాయి. ఇవి గొర్రె చర్మం తో చేస్తారు కనుక […]
వీటికంటే పంచదారే నయం.
షుగర్ ఉందీ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ వుంది కదా ఇంకేం ప్రాబ్లం, పైగా చక్కని రుచికరమైన స్వీట్లను కుడా సందేహం లేకుండా తినోచ్చంటారు. స్వీట్ షాపుల్లో షుగర్ ఫ్రీ స్వీట్స్ అమ్మేస్తుంటారు. కానీ పరిశోధకులు మాత్రం ఈ కృత్రిమ తీపి పదార్ధాల వల్ల బరువు పెరిగి ఒబేసిటి బారిన పడటం తధ్యం అంటారు. బరువు పెరగకుండా వుండటంకోసం పంచదార మానేసి ఈ స్వీట్ నర్ ల వెనుక పడేవాళ్ళు ఎందఱో కానీ ఇవి అందుకు వ్యతిరేకంగా […]
తుమ్ము ఆపుకుంటే ప్రమాదం.
ఏదైనా ప్రయాణానికి ముందో, ఎక్కడి కైనా వెళుతుంటేనో మంచి పనేదైనా మొదలు పెట్టేటప్పుడు బావుండదని సాధారణంగా వచ్చే తుమ్ము బలవంతంగా ఆపేస్తూవుంటారు. కానీ ఇలా తుమ్మును ఆపుకోవడం చాలా హానికరం అంటున్నారు. వైద్యులు తుమ్మినప్పుడు వచ్చే గాలి గంటకు వందమైళ్ళు ప్రయాణించే వేగంతో వుంటుంది. దాన్ని బలవంతంగా ఆపేయడం వల్ల నాజల్ కార్టిలేజ్ ఫ్యాక్టర్లకు ముక్కు నుంచి రక్తం కారటానికి చెవిలో కర్ణభేరి చిరిగి పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. లేదా ముఖం వాచిపోతుంది. అందుకే తుమ్ము గనుక […]
సెన్స్ ఆఫ్ స్టయిల్ ఉండాలి.
మనం ధరించే దుస్తులు వాతావరణానికి అనువుగా ఉండేలా మ్యాచ్ చేసుకోవాలని స్టయిలిస్టులు చెప్పుతారు. సందర్భం స్కిన్ టోన్, వాతావరణం అనుసరించి దుస్తుల రంగులకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. నిండు రంగులు చల్లగా వుండే వాతావరణానికి అనువైనవి. ఇవి వేడిని పుట్టిస్తాయి. కాబట్టి హాయిగా వుంటుంది. అలాగే మనం వేల్లబోయే అకేషన్, ఉదయము, సాయంత్రము అన్ని దాన్ని బట్టి కుడా మార్కెట్ లో ఎన్నో రకాల జ్యువెలరీలు వున్నాయి. కానీ వాటి ఎంపిక డ్రెస్ ప్యాటరన్ పై ఆధార పది […]
తెల్లని వస్త్రాలు ఎప్పుడూ బావుంటాయి.
తెల్లని రంగు క్లీన్ కాన్వాస్ అంటారు. ఎలాంటి ఆభరణాల పరమైన డిజైన్, ఎలాంటి వాతావరణం అన్ని ప్రశ్నలు లేకుండా ఇప్పుడు తెల్లని రంగు దుస్తులు, చీరలు కానీ ఇతర ఫ్యాషన్ డిజైన్స్ ఏవైనా బావుంటాయి. తెలుపు డ్రెస్సుకు బ్యాగ్స్, షూస్, ఆభరణాలు కళాత్మకంగా వుండాలి. గ్రే లేదా న్యాపీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ చక్కగా మ్యాచ్ అవ్వుతాయి. అయితే ముందుగా సీజన్ ను బట్టి యాక్ససరీస్ వుండాలి. బ్యాగులు కనీస మాత్రంగా గ్రాఫిక్ టోట్ తో వుండాలి. […]
త్వరగా తిని పడుకుంటే మేలు.
రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఆహారం తుసుకుమ్తే వారిలో జీర్ణ క్రియలు సక్రమంగా ఉంటాయని త్వరగా నిద్రపోవడం మంచిదని పెన్సిల్యేనియావిద్యా విద్యాలయం పరిశోధన లో రుజువైంది. 110 మంది ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ నిల్వలు అన్ని ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అలాగే గుండె ఊపిరి తిత్తుల పని తీరులో కుడా మార్పులు గమనించారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ పరిశోధనలో త్వరగా భోజనం ముగించి ఒక వేలకు నిద్ర […]
పండగ పనుల్ని ఎంజాయ్ చేయాలి.
పండగ వచ్చిందంటే పనులు పెరిగిపోతాయి. ఇంత ఇల్లాలికి ఎంతో వత్తిడి చేసే పనులకు కొన్ని పనులు అదనంగా తోడయితేనే సమస్య. ప్రతి గంటకు ఒక సారి బ్రేక్ తీసుకోవాలి. ఏ పనిచేస్తున్నామో దాని పైనే ద్రుష్టి పెట్టాలి. బ్రేక్ లో మనసుని డైవర్ట్ చేసే చక్కని పాట గానీ, ఒక చిన్ని కునుకు తీసినా పర్లేదు. ఏది సంతోషం ఇచ్చి వత్తిడి తగ్గిస్తుందో అది చేయాలి. పనులు జాబితాలో రాసుకుని ప్రతి పనికి కొంత సమయం కేటాయించుకుని […]
