మనని మనం నమ్మాలి
రోమితా మజుందార్ ఒకప్పటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ కాపిటలిస్ట్. 2021 లో స్కిన్ కేర్ బ్రాండ్ ఫాక్స్ టెల్ ప్రారంభించారు ఇది ప్రస్తుతం భారత దేశంలోని ప్రముఖ D2C స్కిన్ కేర్ బ్రాండ్స్ లో ఒకటి ఝార్ఖండ్ లోని రాంచి లో పుట్టి పెరిగిన రోమిత యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ లో బిజినెస్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చేశారు. ఏ నిర్ణయం తీసుకున్న ముందు మనపై మనకు నమ్మకం ఉండాలని చెప్పే […]
కాస్త కొత్తగా ఆలోచిద్దాం
హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సాధించింది వృషాలి ప్రసాదే.(Vrushali prasade) ఎ.ఐ పవర్ట్ ఫ్లాట్ ఫామ్ కో ఫౌండర్, సి ఈ ఓ కూడా. మార్కెటింగ్ నిర్ణయాలు ఆటోమేట్ చేసేందుకు వివిధ బ్రాండ్స్ కు ఉపయోగపడే ఫ్లాట్ ఫారం ఇది. ఈ పిక్సిస్ తో బ్రాండ్స్ మార్కెట్ చేసుకోవచ్చు. ఎ.ఐ ఆధారిత వేదిక ఇది. బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వృషాలి నోటి నుంచి ఎప్పుడు రిగ్రేట్ అన్న పదం వినిపించదు. […]
హెల్త్ కేర్ కు ఆమె జీవం
రాధిక అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ సి ఈ ఓ వీరేన్ మర్చంట్ కుమార్తె హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్న రాధిక పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫ్యామిలీ హెల్త్ కేర్ బిజినెస్ నిర్వహణలో ఆమెదే ముఖ్య పాత్ర ఇన్నోవేషన్ రీసెర్చ్ ఎన్ కోర్ హెల్త్ కేర్ కు ఆమె ఆలోచనలే ప్రాణధారం. న్యూయార్క్ యూనివర్సిటీ లో చదువుకొంది రాధిక. భరతనాట్యం లో కూడా ఆమె చురుకైన కళాకారుని. […]
విజయానికి నిర్వచనం
వ్యాపార కుటుంబం నేపథ్యం ఉన్న అనన్య శ్రీ బిర్లా సింగర్ గా పాటల రచయిత్రి గా ఎంటర్ ప్రెన్యూర్ గా తన ప్రత్యేక శైలిలో ముందుకు పోతూ, సక్సెస్ కు సరైన నిర్వచనం గా హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నది. 17 సంవత్సరాల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ తో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది అనన్య. గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలు అందించే సంస్థ ఇది. అలాగే అనన్య బిర్లా ఫౌండేషన్ […]
అత్యంత ప్రతిభ
28 సంవత్సరాల దేవికా ఘోలప్ ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 2025 లో అతి పిన్న వయస్కురాలైన మహిళా గా మెరిసి పోయింది. డిజిటల్ పాథాలజీ కి సంబంధించిన ఆప్ట్రాస్కాన్ కంపెనీ లో పని చేస్తున్న దేవికా కు వైద్య పరికరాల తయారీ రంగంలో అనుభవం ఉంది కొర్పోరేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కంపెనీ అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం లో కీలక పాత్ర పోషిస్తోంది.బెక్టన్ డికిన్సన్ లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా,అంతకు ముందు మెడ్ట్రానిక్ […]
పాఠాలు నేర్పే స్కిల్ మేటిక్స్
పిల్లలకు పాఠాలు నేర్పే ‘స్కిల్ మేటిక్స్’ కు కో ఫౌండర్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ దేవాన్షి కేజ్రీవాల్. ముంబైలో ప్రారంభమైన ఈ స్కిల్ మేటిక్స్ కో ఫ్రెండ్లీ ఫ్రీ ఎడ్యుకేషనల్ గేమ్స్ క్రియేట్ చేస్తోంది. పిల్లలు పాఠాలు నేర్చుకునే విధానంలో ఎంతో గొప్ప మార్పు తెచ్చింది. స్పెల్లింగ్ గేమ్స్ తో మొదలైన స్కిల్ మేటిక్స్ స్క్రీన్ అవసరం లేకుండా పిల్లలకు నచ్చేలాగా వారి ఆలోచనలకు పదును పెట్టే లాగా పజిల్స్ ను క్రియేట్ చేసింది. ఈ స్టార్టప్ […]
ఆమె డాన్స్ చాలా స్పెషల్
మోహినియాట్టం మోడరన్ రాప్ ను మిక్స్ చేసి ఎనిమిది మందితో ఒక వినూత్న నృత్యం రూపొందించింది శ్వేత వారియర్. ఈ డాన్స్ వీడియోస్ 13 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. కేరళలోని పాలక్కాడ్ కు చెందిన శ్వేత వారియర్ మూడేళ్ల వయసు నుంచే డాన్స్ నేర్చుకొంది. భరతనాట్యం స్టైల్ మిక్స్ చేసి సృష్టించిన స్ట్రీట్ ఓ క్లాసికల్ సూపర్ హిట్ అయింది. రకరకాల హై బ్రీడ్ డాన్స్ లతో కొత్త డాన్స్ స్టైల్స్ సృష్టించగల ప్రత్యేకమైన నృత్య […]
ఆమె జీవితమే పాఠం
కేరళ లో ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్స్ట్ బుక్ లు ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా.ఎస్.విజయ గాధ చోటుచేసుకుంది మలయాళ నటి నేఘా 2020లో నటించిన అంతరం చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు అందుకుంది నేఘా. ఒక ట్రాన్స్ ఉమెన్ కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి.ఆమె సొంత ఊరు తమిళనాడులోని తిరువాయుర్ జిల్లా తీయన్నపురం. విద్యార్థుల్లో జెండర్ అవేర్నెస్ కోసం ఎన్నో ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకుంది నేఘా.ఎస్.
అయిదేళ్ళ వయసులో వంద ప్రకటనల తార
ఐదేళ్ల వయసుకే సారా అర్జున్ 100 వాణిజ్య ప్రకటనల్లో కనిపించి తెలుగు,తమిళం హిందీ,మలయాళ చిత్రాల్లో బాల నటిగా నటించింది అవార్డులు అందుకొంది సారా. పొన్నియన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నందిని గా నటించి ప్రశంసలు అందుకుంది సారా అర్జున్. ఆమె తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఆమెది ముంబై. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న బాలనటిగా సారా కి గుర్తింపు ఉంది తాజాగా ఆమె రణబీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ […]
డయాబెటిస్ ప్రతినిధి
ప్రోస్థెటిక్ లింబ్స్ హియరింగ్ ఎయిడ్స్ తో కనిపించే బార్బీ బొమ్మలు తయారు చేసింది ఫ్యాషనిస్తా లైన్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ బ్లైండ్ బార్బీ ల అమ్మకాలు టాప్ లో ఉన్నాయి కొత్తగా చిక్ బ్లూ పోల్కా డాట్,క్రాప్ టాప్ లో టైప్ 1 డయాబెటిస్ కు ప్రాతినిధ్యం వహించే తొలి బొమ్మను తయారు చేసింది.నడుముకు ఇన్సులిన్ పంపు,భుజానికి గ్లూకోజ్ మానిటరింగ్ తో ఈ బార్బీ చాలా ప్రత్యేకం అమెరికా లోని 3,04,000 పిల్లలు టీన్స్ అనుభవాలతో ఈ […]
డ్రాగన్ జ్యూస్ తో ఉపాధి
ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ భర్తకు క్యాన్సర్ రావటం తో రీవా సూద్ తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా కు తిరిగి వచ్చింది. రసాయనాలతో పొందిన ఆహార పదార్థాల వల్లనే భర్తకు క్యాన్సర్ వచ్చిందని రీవా నమ్మకం ఆ ఆలోచన తోనే తమ వ్యవసాయ భూముల్లో రసాయనాలు లేని డ్రాగన్ పండ్ల సాగు మొదలు పెట్టింది.డ్రాగన్ పండ్ల రసాన్ని మార్కెట్ చేసి విజయం సాధించింది. ఈ డ్రాగన్ పండ్ల ప్రాసెసింగ్ ద్వారా హిమాచల్ […]
అద్దాలతో అందం
ముఖాన్ని చూపించే అర్థం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక స్టైల్ అర్ధాన్ని ఫ్యాబ్రిక్ కు జతచేసి ధరించటం ఎవర్ గ్రీన్ స్టైల్ స్టార్స్ ధరించే అసి మెట్రిక్ మిర్రర్ గౌన్లు ఎప్పుడు ట్రెండ్ సెట్టింగే. ఈ ట్రెండ్ ని జీన్స్ టాప్స్ లోకి తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు మిర్రర్ బెల్ట్ లు శాలువాలు బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఫుట్ వేర్ ఇలా అన్ని ఆక్సిస్సోరీస్ లో మిర్రర్ టచ్ కనిపిస్తోంది. అద్దాల డిజైన్ డ్రెస్ విశాల్ గా ఉంటుంది […]
అపురూపమైన ప్రయాణం
92 సంవత్సరాల చరిత్ర ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ కు సి ఈ ఓ గా ఎంపికయ్యారు ప్రియా నాయర్. స్థాయికి చేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రియా మలయాళ మూలాలున్న కుటుంబంలో లో పుట్టారు. ముంబాయి లో ఎం బి ఏ చేశారు దాదాపు 30 ఏళ్లుగా మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. హెచ్ యు ఎల్ సేల్స్ మేనేజర్ గా తర్వాత బ్యూటీ అండ్ వెల్ బియాంగ్ విభాగానికి గ్లోబల్ సి ఈ ఓ గా […]
ఫిర్ ఉగ్న కు యువ పురస్కారం
ఝార్ఖండ్ కు చెందిన ఆదివాసి కవయత్రి పార్వతి టిర్కీ రాసిన ఫిర్ ఉగ్న అనే కవిత సంకల్పానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 లభించింది జార్ఖండ్ గుమ్లా జిల్లాకు చెందిన ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన పార్వతి హిందీలో గ్రాడ్యుయేషన్ పి హెచ్ డి చేసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. ఆమె రాసిన కవితల సంపుటి లో కురుభ్ అనే ఆదివాసి తెగ జీవన శైలి వారి సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే […]
ప్రాచీన తంగాలియా నేటి ఫ్యాషన్
సహజ సిద్ధమైన రంగులతో, పోగులతో రూపొందించే తంగాలియా చేనేత గుజరాత్, సురేంద్ర నగర్, కచ్ జిల్లాలకు చెందిన పురాతన వృత్తి పూసల వలె ఉబ్బెత్తుగా ఉండే నేతను సృష్టించడం తంగాలియా చేనేత పనితనం గింజల్లా ఉబ్బెత్తుగా ఉండేది అని అర్థం.ఈ తంగాలియా వస్త్రం ఈ ఉబ్బెత్తు కూర్చున్నట్లు నేత పని చేస్తారు. నిలువు గీతలు ఇతర జామెంట్రీ ఆకారాల్లో ఈ తంగాలియా ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లను ఆకర్షిస్తున్నాయి. తంగాలియా చీరలు ఎంతో అందంగా చాలా మెత్తగా ఉంటాయి.
అత్యంత శక్తిమంతురాలు
11 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ కు గురైన స్మిను జిందాల్ ఈరోజు ఫార్చూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2025 జాబితాలో చోటు సంపాదించింది. వీల్ చైర్ కె పరిమితం అయినా జీవితంలో మాత్రం ముందుకే నడిచింది స్మిను ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ చేసిన స్మిను జిందాల్ సా లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది దివ్యాంగులకు విషం సహాయపడటం లక్ష్యంగా స్వయం […]
సముద్రంలో సాహస వేట
తమిళనాడు లోని పెరియా తలైకి చెందిన 24 ఏళ్ల సుభిక్ష కుమార్ ఫిషర్ వుమెన్ గా గుర్తింపు పొందింది ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ బ్యాంకులో ఉద్యోగం తో పాటు సి వ్లోగర్ గా కూడా సుభిక్ష సుపరిచితురాలు మత్స్యకార కుటుంబంలో పుట్టిన సుభిక్ష తండ్రి సముద్రంపై చేపలు వేటకు వెళ్ళేవాడు కోవిడ్ సమయంలో తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన సుభిక్ష అటు ఉద్యోగం లేక ఉపాధి పోవడంతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరింది ఆ వృత్తి తో […]
ఆకుల్లో బంగారు కణాలు
పిలాంథ స్ విర్గాటస్ అనే శాస్త్రీయ నామం తో పిలిచే ఉబ్బి ఉసిరి మొక్క ఆకుల్లో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు గుబురుగా పెరిగే ఈ మొక్క ఎర్రని పువ్వులు చిన్న కాయలు ఉంటాయి మొదట పచ్చగా ఉన్న కాయలు పండిన తర్వాత బ్రౌన్ రంగులో ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం గా వాడుతారు కొత్తగా ఆకుల్లో నానో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మొక్కను పెంచుకునేందుకు పెద్దగా […]
పచ్చదనం లక్ష్యం
ప్లాంటాలాజీ సంస్థ వ్యవస్థాపకురాలు రాధిక. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పండ్ల మొక్కలు నాటారామె. 2015 లో లూథియానా కంటోన్మెంట్ లో తొలి మొక్క నాటి తన జీవిత లక్ష్యాన్ని ప్రారంభించిన రాధిక ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కార్వాన్, మహారాష్ట్ర, రాజస్థాన్ లోని ఆర్మీ కంటోన్మెంట్లలో మిషన్ ఫాల్వాన్ పేరుతో పండ్ల మొక్కలు నాటారు రాధిక. ఈ పండ్ల కోసం వచ్చే పక్షులు కోతులకు సహాయం చేయడం తన ధ్యేయం అంటారు రాధిక. […]
రోడ్డు పక్కన గ్రంథాలయాలు
ఏలూరు బుక్ బాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి రోడ్డున నడుస్తూ ఉంటే ఆ పక్కనే ఈ బుక్ బాక్స్ లు కనిపిస్తాయి ఈ బాక్స్ లో కథలు స్ఫూర్తి పుస్తకాలు అకడమిక్ కాంపిటేటివ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇంకో వంద బుక్ బాక్స్ లు పెట్టబోతున్నారు ధాత్రి. దాతలు ముందుకు వచ్చారు. అట్లాగే పుస్తకాలు ఊరికే వచ్చాయి కదా అని ఎత్తుకు పోకుండా చక్కగా చదువుకొని తిరిగి అక్కడే పెట్టేస్తే […]
