గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం

గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం

గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం

భారతదేశంలోని మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించటం కోసం గిరిజన భాషకు లిపి కనుగొనటం గిరిజన విద్యార్థుల అక్షరాస్యత కోసం పనిచేశారు సత్తుపాటి ప్రసన్న శ్రీ. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా చరిత్ర సృష్టించారు అసోసియేట్ ఆచార్యులుగా ఆపై ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. గిరిజన చరిత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కు నడుం కట్టారు ప్రసన్న శ్రీ. 30 కి పైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్న ప్రసన్న శ్రీ నారీ శక్తి పురస్కార్ పద్మశ్రీలను అందుకున్నారు. 34 ఏళ్ల పాటు శ్రమించి సుమారు 19 గిరిజన భాషలకు వర్ణమాల రూపొందించారు.