కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు. శబరిమల, గురువాయూర్, వారణాసి, బద్రీనాథ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్ ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో నెలల పాటు పెన్షన్ డబ్బులు దాచుకొని ఈ పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఇలా పర్యటనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు ఈ స్నేహితులు. పెళ్లి పిల్లలు, బాధ్యతలు అన్ని పూర్తయ్యాకనే ఈ ప్రయాణాలు మొదలు పెట్టాము. బ్రామణ కాంక్షకు వయసు అడ్డంకి కనే కాదు అంటున్నారు ఈ స్నేహితులు.













