అంతరిక్షంలోకి కైవల్య

అంతరిక్షంలోకి కైవల్య

అంతరిక్షంలోకి కైవల్య

ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36 దేశాల నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుంచల రెడ్డి 150 మంది ఎంపికైన వారిలో ఒకరు. కైవల్య ఎనిమిది, పదో తరగతి నుంచి ఎన్నో విజయాలు సాధించింది. 98 దేశాలు పాల్గొనే ఖగోళ, భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్ హానర్ సర్టిఫికెట్ పొందింది. నాసా సిటిజన్ సైంటిస్ట్ గా అంగారక బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ముఖ్యమైన ఆస్టరాయిడ్ బెల్ట్ లోని గ్రహ శకలాలను కనుగొన్నది.