గుహ లో శివుడు

గుహ లో శివుడు

గుహ లో శివుడు

బెంగళూరు కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరింది కైలాసగిరి కేవ్ టెంపుల్ పాండవులు ఈ గుహ లో కొన్నాళ్ళుండి శివుని ఆరాధించారని చెబుతారు. 1994 లో ఈ గుహను అపూర్వ శిల్ప కల ని జోడించి ఎన్నో మార్పులు చేసి అందంగా తీర్చిదిద్దారు సన్నని దారుల గుండా లోపలికి వెళ్ళగానే లోపల విశాలమైన ప్రాంగణం ఉంటుంది.శివలింగం తో పాటు గణపతి పార్వతి దేవి విగ్రహాలు కనిపిస్తాయి భక్తులతోపాటు ఇక్కడ కొండలపై ట్రెక్కింగ్ చేసేందుకు సాహసికులు కూడా వస్తారు.