థాయిలాండ్ లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో విజేతగా నిలిచింది మెక్సికో యువతి ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ లో అడుగు పెట్టింది ఫాతిమా. 9 ఏళ్లుగా క్యాన్సర్ తో పోరాడే పిల్లలకు సేవల్ని అందిస్తోంది. తాజాగా థాయిలాండ్ లో జరిగిన 74వ విశ్వసుందరి పోటీల్లో పాల్గొని అందం,ఆకర్షణ,ఆత్మవిశ్వాసం, ధైర్యం,వాగ్దాటితో న్యాయ నిర్ణయితలను మెప్పించింది విశ్వసుందరి కిరీటాన్ని సగర్వంగా సమర్పించింది.













