ఈ షూటర్ ఇప్పుడు మంత్రి   

ఈ షూటర్ ఇప్పుడు మంత్రి   

ఈ షూటర్ ఇప్పుడు మంత్రి   

2014లో కామన్‌వెల్త్ గేమ్స్ లో రజితాన్ని 2018లో స్వర్ణాన్ని గెలుచుకున్న షూటర్ అర్జున్ అవార్డు గ్రహీత శ్రేయసి సింగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు శ్రేయసి సింగ్ దివంగత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె తల్లి పుతుల్ కుమారి పార్లమెంట్ మాజీ సభ్యురాలు తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రేయసి సింగ్ 29 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో 41 వేల ఆధిక్యతతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా 54,498 ఓట్ల ఆధిక్యంతో తన స్థానం నిలుపుకున్నారు ఒక క్రీడాకారిణిగా క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపే శ్రేయసి కి అట్టడుగు వర్గాల ప్రజల పైన ఆపేక్ష విద్యా క్రీడలు వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారామె రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న 2028 ఒలంపిక్స్ కు మాత్రం సిద్ధమవుతాను అంటుంది శ్రేయసి సింగ్.