Tuesday, 22 Sep, 2026

వెనకటి రంగొస్తుంది

వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు […]

బియ్యం నీళ్లతో భలే అందం

బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే  ముందు బియ్యం […]

ఏ రోజు ఏ నగ ధరించాలి

తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు  ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్ లోని కొత్త డిజైన్ నగ  వచ్చిందంటే కొనేవాళ్లున్నారు. కొన్ని నగలు అందులో వేసే రాళ్లు రత్నాలు గ్రహాల కిష్టమంటున్నారు. నిపుణులు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆరోజు కెంపులతో చేసిన నగలు ధరిస్తే మంచిదట. అలాగే సోమవారం చంద్రుడికి ఇష్టం ఆరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవాలి. మంగళవారం […]

ఎన్ని నగలున్నా ఇలా సర్దేయచ్చు

ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి సంగతి మ్యాచింగ్ పేరుతో ఎన్ని డ్రెస్ లుంటే అన్ని రకాల జ్యూవెలరీ ఫంకీ జ్యూవెలరీ ఫ్యాన్సీ వన్ గ్రాము గోల్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్స్ పూసలు రాళ్ళూ సవా లక్ష రకాలు అసలు ఎన్ని డిజైన్లతో కొన్నారో ఇంట్లో అమ్మాయిలకే గుర్తుండదు. ఏదైనా పార్టీకి వెళ్లాలంటే ఒకటి […]

గింజలూ విత్తనాలు నగలు

జంగల్ జువెల్స్ అని ఆన్ లైన్ టచ్ చేస్తే నెక్లెస్ లూ చెవి పోగులూ  లాకెట్లు బ్రేస్ లెట్సు  బోలెడన్ని రకాల నగలు చాలా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వడ్లూ , పెద్ద తురాయి ,సర్వ జయ సపోటా వంటి 12 రకాల ధాన్యాలు గింజలతో తయారు చేసే ఈ జంగిల్ జ్యూవెలరీ టర్నోవర్ ఏడాదికి 60 లక్షలు పైనే  వుంది. ట్రెండీగా ఉండే ఈ నగలు దేశ విదేశాల్లో ఎంత మందిని ఆకట్టుకుంటున్నారు. వేర్వేరు రకాల విత్తనాలు […]

నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్

అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ […]

అత్యంత మృదువైన అహింసా పట్టు

పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం […]

టీనేజ్ అమ్మాయిలకు ఈ డ్రెస్ బాగుంటుంది

ఆలియా భట్, కరీనాకపూర్, కీర్తిసనన్, దీపికా పాడుకొనే లాంటి వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నో సార్లు జంప్ సూట్, తో రాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కనీస్తున్నాయి. ఇవి సినిమా హీరోయిన్లకే కాదు అమ్మాయిలెవరైనా మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది.నడుము తీరైన ఆకృతిలో కనిపిస్తూ పై నుంచి కింద వరకు ఒకే డిజైన్ లో ఈ జంప్ సూట్వంటికి అతుక్కు పోయి కనిపిస్తుంది. సాధారణంగా ఎలాస్టిక్ వుంటుంది. లేదా అదే వస్త్రంతో తాయారు […]

మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. […]

పువ్వులు లతలతో లెగ్గింగ్స్

చరిత్ర పునరావృతం అవ్వుతుందంటారు. మరి చరిత్రలోకి వెల్లిపోయినా ఫ్యాషన్ ట్రెండ్స్ మాత్రం వెనక్కి పోతూ అప్ ముందుకు వస్తూ, వచ్చె దారిలో కొత్త రూపాల్లోకి మారిపోతూ అమ్మాయిలను ఆకర్షించేస్తూ వుంటాయి. లేగ్గింగ్స్ ఇది వరకు సాదా సీదాగా నలుగు ఐదు రంగుల్లో వచ్చేవి. కొన్నాళ్ళు వాడాక బోర్ కొట్టేసి అమ్మాయిలు అవతల పడేసారు. ఇప్పుడు ఆ లేగ్గిన్స్ ని డిజైనర్లు కాలి మడమ నుంచి పై భాగం వరకు పువ్వులు, లతలతో అలంకరించి రకరకాల బొమ్మల డిజైన్ […]

శ్రద్ద తీసుకుంటేనే కళ్ళ అందం

కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని […]

వేడుక ఏదైనా ఈ డ్రెస్ బాగుంటుంది

ఈ మధ్య కాలంలో యూత్ పుట్టిన రోజులు పార్టీలు అన్న ధీమ్ బేస్డ్ గానే వున్నాయి. ఎదో ఒక రంగు, ఒకే లాంటి డ్రెస్ రైట్రో స్టయిల్ అలా వుంటాయి కనుక పార్టీ డ్రెస్ గురించి ఆలోచన అక్కర్లేదు. అలా కాకుండా ఏ పార్టీకు వేళ్ళవలసి వస్తే అసిమెట్రికల్, వలజోల వంటివి చాలా బాగుంటాయి.వీటికి జతగా చెక్కని హీల్స్, ఆక్సిడైజ్డ్ నగలు, డబుల్ పెరల్ స్టుడ్స్, మ్యాటి ఫినిషింగ్ క్లోత్ లు వుంటే చాలు. డ్రెస్ లుఎంచుకునే […]

క్షణాల్లో కాదు కొన్ని స్టైల్స్

పోట్టి జుట్టు పొడువుగా అయిపోవాలన్నా పలుచని జుట్టు వొత్తుగా కనిపించాలన్న, రంగులు వేయకుండానే ఏ బంగారు జుట్టు క్షణాల్లో మేరవాలన్నా నో ప్రాబ్లెమ్ అంటున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు అవి విగ్గులు, సవరలు కావు సీక్రేట్ హెయిర్ ఎక్స్ టెన్షన్లు సన్నని హెయిర్ బాండ్స్ కి అతికించిన అందమైన హెయిర్ స్టైల్స్ ఆ బాండ్ తలలో పెట్టుకుంటే చాలు. దానికి అతికించిన పొట్టి జుట్టుతో వత్తుగా కాస్త పొడుగాటి జుట్టు తో పొడుగ్గా, క్షణాల్లో మార్చేయవచ్చు. పొడవాటి […]

యువత చేతులు చుట్టేస్తూ లెదర్ బ్రేస్ లెట్స్

ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా రకరకాల బ్రేస్ లెట్స్ వస్తున్నాయి. సన్నటి లెదర్ తాళ్ళతో రెండు మూడు రంగులు కలిపి లెదర్ స్ట్రాప్స్ లో అక్షరాలు గుచ్చినవి హృదయాకారం, నక్షత్రాలు, పక్షులు, బొమ్మలు డిజైన్స్ ఎన్నో రకాలు జీన్స్, టీ షర్టులు, స్కర్టులు, గౌన్లు వేటి మేడకైనా సరే బాగుంటాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు […]

బుల్లి డౌట్స్ కు చిన్ని సమాధానం

సౌందర్యం  విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ముఖం ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేనట్లు అనిపిస్తూవుంటుంది. ఇప్పుడు చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లు కళ్ళ పైన పెట్టుకుని పది నిముషాలు రిలాక్స్ అయితే ఆ డార్క్ సర్కిల్స్ పోతాయి. డిటాక్సిఫికేషన్ కోసం ఈ టీ ఎంత బాగా పనిచేస్తుందో చర్మ […]

ఎన్ని ఫ్యాషన్ లున్నా కంచి కే ఫస్ట్ ప్లేస్

కంచి అన్న పదం వినపడగానే అందరికీ పట్టు చీరే గుర్తొస్తుంది. ఆ వూర్లో ఇంకేమున్నాయి దేవాలయాలా, పురాతన వైభవం తాలూకు గుర్తులా…. వామ్మో ఎవ్వళ్ళు చెప్పారు. కంచి పట్టు ఒక్కటి ప్రతిష్టాత్మక చిరునామా ఇప్పటికి ఎన్నెన్నో ఫ్యాషన్స్ వున్నా స్పెషల్ అకేషన్ కి పట్టు చీరే నిండు దనం కంచి పట్టు, ఉప్పాడ, పోచంపల్లి, రాజా కోట్ పాటోలి, గద్వాల్ కోటా, సంభాల్ పూరి సిల్క్ ఇలా వరుసగా వస్తాయి. అమ్మాయిలు సహజంగా లైట్ వెయిట్ వున్నా […]

సంప్రదాయం ఆధునికం కలిపేస్తే

ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఎప్పుడు బాగుంటుంది. ఫ్యాషన్ గురులు సృష్టించి ఇచ్చిన డ్రెస్ లే అందం అనుకోని అవే వేసుకోనక్కర లేదు. ఎక్కడికి పోయినా మన లాంటి వాళ్ళే మనం వేసుకునే డ్రెస్ లే వేసుకుంటారు కనుక ప్రత్యేకంగా కనిపించరు. మరి ఇప్పుడు ఆధునిక వస్త్ర ధారణ కు స్మప్రదయ శైలి కలిపిత అంటే మిక్స్ అండ్ మ్యాచ్ జీన్ ప్యాంటు పైకి కుర్తా, లేహంగా పైకి షర్టు. లాంగ్ స్లీవ్ అనార్కలీ టాప్ కి […]

కళ్ళజోడు తో మచ్చలోచ్చాయా?

కళ్ళజోడు వాడుతుంటే ముక్కు పక్కన కళ్ళ కింద మచ్చలు ఏర్పడతాయి ఇదో సమస్యే. కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మంలో ఈ విధంగా మచ్చలు పడతాయి. పగటి వేల సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చురైజర్ వాడుతూ చెర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. ఈ ప్రదేశాలను రుద్దటం, స్రబ్బింగ్ చేయడం వద్దు. పడుకునే ముందు విటమిన్- సి వుండే క్రీమ్ ఏదైనా బొటానికల్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ లో అంటే కోజిక్ ఆసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా […]

ఈ సీజన్ లో చర్మానికి పోషణ అవసరం

ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్  చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల  చర్మానికి నష్టమే […]

స్వేటర్ వద్దా ? అయితే ష్రగ్స్ చూడండి….

స్వేటర్  కాని స్వేటర్ ఒకటుంది అదే ష్రగ్. స్వేటరు నడుము వరకు పొడుగ్గా ఉంటరే ష్రగ్ ఖాతా కిందభాగం వరకే ఉంటుంది. మొదట్లో ఉన్ని తో తయారు చేసిన ఈ ష్రగ్ ఇప్పుడు కాశ్మీరీ కాటన్ మిక్డ్ కాటన్ సింథటిక్ కాటన్ టోన్ కాకుండా షిఫాన్ జార్జెట్ లేస్ డెనిమ్ ష్రగ్స్ కూడా వస్తున్నాయి. వేసుకున్న డ్రెస్ కు కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. మోడ్రన్ డ్రెస్ లకు మ్యాచయ్యే కలర్డ్ ,క్రాఫ్ట్ ,టై […]