Tuesday, 22 Sep, 2026

సహజమైన అందం అంతా డిజైన్ ల లో

ఏ చిన్న అకేషన్ వచ్చినా అమ్మాయిలు స్పెషల్ లుక్ కోసం మెహంది డిజైన్స్ వైపు చూస్తారు. ఇదివరకు అరచేతుల్లో చుక్కలుగా మొదలైన ఈ గోరింటాకు అందం ఇప్పుడు కేవలం ఎర్రని రంగులో కాకుండా నలుపు తెలుపు రంగుల్లో కూడా రోటీన్ కు భిన్నంగా చూసేందుకు కొత్తగా వున్నాయి. అసలు అమ్మాయిల మూడ్సే వేరు. వాళ్ళకి నగల తళతళలు కావాలి. జిగేల్ మనే చీరలు, డ్రెస్ లు కావాలి. సాదా సిదా మంగళగిరి కాటన్స్ కావాలి. చేతికి గోరింటాకు […]

ఫ్యాషన్ తోట లో టులిప్ పూలు

నేలపైన పువ్వుల కార్పెట్స్ పరచినట్లు  అనిపిస్తాయి టులిప్ పువ్వులు. పొడిగాటి  లిల్లి లాంటి సౌందర్యం. సగం విచ్చుకున్న  మొగ్గలాంటి సుకుమారం. ఈ హైబ్రిడ్ పువ్వుల పేరుతొ వస్తున్నా టులిప్ సల్వార్ కమీజ్ లు కూడా అంతే బావుంటాయి. ఖాదీ వస్త్రాలయినా  స్టయిలిష్  పాకిస్థానీ సల్వార్ కమీజైనా  ఈ టులిప్ సల్వార్ లు మాత్రం పువ్వుల్ని మించిన నాదంగా వున్నాయి. ఈ టులిప్ సల్వార్ లు బ్యాగీ పటియాలా  స్టయిల్ అనిపిస్తోంది. కానీ ఇవి ప్రత్యేకం నడుము దగ్గర […]

ఇంతందం దేన్తో తెచ్చారో ఊహించండి

పిస్తా బయో షెల్స్ జ్యువెలరీ ! మీరు సరిగ్గానే విన్నారు. సలాడ్స్ లో స్వీట్లలో పాయసాల్లో వాడే పిస్తా పప్పు పైన ఉండే పొట్టు తో అందమైన జ్యువెలరీ అలంకరణ సామాగ్రీ వచ్చేసాయి. ఇంట్లోకి డెకరేషన్ పీసెస్ మెళ్లోకి నెక్లెస్ ఈ పిస్తా పొట్టు తో చేసేసారు. ఫ్లవర్ వాజుల్లో అందమైన పూవులు గోడపైన పిట్టలు ఇయర్ రింగ్స్ లాకెట్స్  చెయిన్స్ డ్రెస్ కు మ్యాచయ్యే రంగులతో ప్రెట్టీ  జ్యూవెలరీ రెడీ అయింది. ఇంకా వాటిని బంగారు […]

ఇవన్ని లోపాల్ని సరిచేసే క్రీమ్స్

మార్కెట్ లో అనే  బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ  ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ  లోపాల్ని సరిచేయటమే కాకుండా వాటిని సరిచేస్తున్నాయి కూడా. చాలా  బ్రైటనింగ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ను భర్తీ చేస్తుంటాయి. అర్చుటెన్ ,ఎంబ్లిక్, లికోరిస్  ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేసే ఈ క్రీముల్ని విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ప్రీ రాడికల్స్ కు దైనందిన ఎక్సపోజర్ […]

స్వెట్టర్లతో కూడా ఫ్యాషన్ లుక్

చలి కాలం చలి వణికిస్తూ ఉంటే అందమైన మెత్తని మేలైన వగైరా వగైరా సుగుణాలున్న డ్రెస్ ల గురించి ఆలోచించే అవకాశమూ లేదు. అలంటి ప్రయోగాలు చేస్తే చలికి వొళ్ళంతా పగిలిపోతుంది కూడా. ఇప్పుడు నిండా స్వేట్టర్ వేసుకున్నాక దానికి సంబంధించిన ఫ్యాషన్ గురించి ఆలోచిస్తే స్కిన్నీ జీన్స్ వెచ్చగా సౌకర్యంగా బావుంటాయనిపిస్తోంది. ఫ్యాషన్ గానూ ఉంటుంది దానిపైన లూజ్ గా  వుండే స్వేట్టర్ వేసుకున్న లేదా మంచి లెథర్ జాకెట్ వేసుకున్నా బావుంటుంది. స్వెట్టర్స్  లేత […]

ఏ ముఖాకృతికి ఏ హెయిర్ స్టయిల్

జీవన శైలి, పని విధానాన్ని బట్టే శిరోజాల కటింగ్, స్టయిలింగ్ ఎంచుకోవాలి. ఇదే సమయంలో ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని హెయిర్ స్టయిలిస్ట్ సలహా వినాలి. గుండ్రని ముఖం గల వాళ్ళకి బాబ్ బాగుంటుంది. ఓవెల్ ముఖాకృతి అయితే ఎటువంటి కటింగ్ అయినా నప్పుతుంది. అలాగే నలభై ఏళ్ళు దాటితే క్లాసిక్ లుక్స్ బాగుంటుంది. ఈ వయస్సులో బుజాల దాకా వుండే విస్సి లేయర్స్ నప్పుతాయి. ఈ లేయర్స్ ఒక దాని’ వెంట ఒకటి క్లోజ్ లెంగ్త్ లో […]

మునివేళ్ళ ముచ్చట్లు

ఫ్యాషన్ స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి వాటిలో మునివేళ్ళ పై అందాలు దిద్దు చోటు ఒకటి నెయిల్ ఆర్ట్ రకరకాల హంగులలో ఫ్యాషన్ పోకడగా నిలిచింది ఫ్రెంచ్ మనిక్యూర్, బ్లాక్ టిప్స్ నుంచి గ్లిట్టర్ పెయింట్స్ దాకా ట్రెండి నెయిల్ స్టైల్స్ రంగం పైకి వచ్చాయి. కానీ ఈ నెయిల్ ఆర్ట్ ని కాస్త క్రియేటివ్ గా ఆలోచించాలి. ఒక్క గోటికి జిగ్ జాగ్ మనే వెండి మెరుపులు వేసి మిగతా గోళ్ళని డార్క్ […]

కళ్లద్దాలను ముత్యాలంకరణ

సినిమాలకు కొత్తదనం కావాలి. ఫ్యాషన్ ఎప్పుడూ కొత్తదనాన్ని  చుట్టుకునే ఉంటుంది. మేడలో వేసుకుని ముత్యాల మిలమిలల్ని కళ్లద్దాల అలంకరణ లో భాగంగా చేసారు ఛానెల్ కంపెనీ వాళ్ళు గుండ్రని అద్దాల  చుట్టూ అందంగా పొదిగిన ముత్యాలతో ఛానెల్ పెరల్ సన్  గ్లాసెస్ ఇప్పటికే కోలీవుడ్ హీరోయిన్స్ కళ్ళకు పెట్టేసుకుని చక్కగా కనిపిస్తున్నారు. కొన్నింటికి చిన్న ముత్యులు మరికొన్నింటికి పెద్ద ముత్యాలు పొడిగారు. రంగు రంగు సన్  గగ్లాసెస్ ముత్యాల్ని అమర్చుకుని చమక్ మంటున్నాయి. ఓసారి చూడండి. చూసాక […]

సాదా డ్రెస్ ప్యూర్ సిల్క్ దుపట్టా

గ్రాండ్ లుక్ కావాలంటే పట్టును మించిన వస్త్రం ఇంకేదీ లేదు. పట్టు మెరుపుతోనే ఓ అందం వుంది. ఇంకా పట్టుతో జరీ కలిపేసి అందమైన దుపట్టా డిజైన్ చేస్తే అతి సామాన్యమైన పాత  ఫ్యాషన్ అనార్కలీ సల్వార్ పైకి కూడా ఈ బెనారస్ కంచి ఉప్పాడ చాందేరా  పోచంపల్లి బాందినీ  టై అండ్ డై  ఇలా పట్టు పట్టుకు దగ్గరగా వుండే సిల్క్ క్లాత్ తో దుపట్టాలు మార్కెట్ లో కొచ్చాయి. సాదా సీదా డ్రస్ పైకి […]

గోళ్ళ కోసం వజ్రాల నగలు

ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్  నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ […]

కేశ సంరక్షణ కోసం సప్త మూలికలు

కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు  అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా […]

స్టైలిష్ ఎట్రాక్షన్ క్రాప్ టాప్

క్రాప్ టాప్ ఎప్పటి ఫ్యాషనో, అది ఇప్పుడు సాంప్రదాయ లంగాల పైకి వచ్చి చేరింది. ఇప్పటికి ట్రెండి, ట్రడిషనల్ కంఫర్ట్ అంటున్నారు అమ్మాయిలు. పొడవు లంగా పైకి పొట్టి జాకెట్ గా వేడుకల్లో హైలైట్గా వుంటుంది. పలాజో స్కర్టులకు కూడా క్రాప్ టాప్ ఫ్యాషన్. వెస్ట్రన్ లాంగ్ మిడ్డి కి, ప్లెయిన్ లంగాలకు, ప్రింటెడ్ లంగాలకు స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లు చెక్కని ఎంపిక. ఒకే రంగు లంగా క్రాప్ టాప్ వేసుకోవాలంటే ఎంబ్రాయిడరీ పని తనం జోడిస్తే […]

అందం కోసం వేపాకు

వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి […]

ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం […]

ఎప్పటికీ మారని ఫ్యాషన్ మాక్సీ

సిల్క్, షిపాన్, జెర్రీ వస్త్రాలతో పాటు బెనారస్, ఇకత్, కాటన్ మాక్సీలొస్తున్నాయి. అమ్మాయిలకు విహార యాత్రలు ఇష్టంగానే వుంటాయి. అలా లాంగ్ డ్రైవ్ కోసం మాక్సీలు క్యాజువల్ లుక్ తో స్టైల్ గా బాగుంటాయి. ఉదయం వేళ ప్రయాణాలకు మంచి పువ్వుల ప్రింట్స్ బాగుంటాయి. ప్రయాణాలకే సౌకర్యం కోసం అనుకోకుండా పార్టీ వేర్ గా అయితే మెరిసే వస్త్రం తో చేసిన మాక్సీలు ఎంచుకోవచ్చు. లేదా బెనారెస్ బ్రోకేడ్ వంటి వస్త్రాలతో రూపొందించిన మాక్సీలు కూడా మోడరన్ […]

ఇలా చేస్తే జుట్టు రాలుతుంది

జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ… ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా  నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. […]

ఎత్తు మడమల చెప్పులతో పాదాల నొప్పులు

ఎత్తు మడమల చెప్పులే అమ్మాయిలకిష్టం. పొడుగ్గా కనబడతారు మోడరన్ డ్రెస్ లకు తగ్గినట్లు ఉంటుందని కష్టపడి నడుస్తూ వుంటారు. కానీ ఇలా హీల్స్ వాడేవాళ్లలో మోకాళ్ళ నొప్పులొస్తాయి జాగ్రత్త అంటున్నారు డాక్టర్లు. హీల్స్ ఎత్తయ్యే కొద్దీ కాలి పిక్క కండరం బిగుసుకుపోతుందిట. రెండడుగుల మించి ఎత్తు చెప్పులు వాడనే వద్దంటున్నారు. ఇప్పటికే  నొప్పులొస్తే కాళ్ళకి  పుదీనా గుణాలున్న ఆయిల్ తో మస్సాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు వేసిన గోరు  వెచ్చని నీళ్లతో కాళ్ళని […]

ఎప్పటికీ మారని అందం లంగా ఓణీ

పదహారేళ్ళ అమ్మాయి లంగా ఓణీలో కనపడితేనే అందం. పైగా మంచి మంచి డిజైనర్ లంగాలు ఓణీలు, బోలెడన్ని వెరైటీస్ వస్తున్నాయి. ప్లైన్ పరికిణీలు, హైలీ డిజైన్ బ్లవుజు, చిన్న అంచున్న ఓణి అందమే అందం. అలాగే పరికిణీ బ్లౌవుజ్ లు చాలా హెవీ వర్క్ తో వుండి వాటి పైన చెక్కని సారీ ఓణీ ఇంకా అందం అలాగే డిజైనర్ బ్లౌవుజులు, మోచేతి వరకు వస్తున్నాయి లేదా స్లీవ్ లెస్లూ వున్నాయి. ప్రేత్యేకమైన వేడుకల కోసం మంచి […]

ఇలా చేసి చూడండి

మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం […]

ఫంకీ నగల పెట్టలున్నాయి

చిన్న చిన్న అకేషన్లతో వన్ గ్రామ్ గోల్డ్ వీ ఫంకీ నగలు బహుమతిగా ఇస్తూవుంటాం. అలా  సాదాసీదాగా ఒక చిన్న బహుమతే ఇది తెలిసేలా ఇచ్చే పనిలేదు. ఫంకీ నగల్లాగే ఫంకీ జ్యూవెలరీ బాక్స్ లు బోలెడన్ని రకాలున్నాయి. మాములు పెట్టెల్లో బదులు రకరకాల రూపాల్లో వస్తున్నాయి. ఫంకీ డిజైనర్ గిఫ్ట్ బాక్స్ లో పెట్టి ఇస్తే చూసేందుకు బావుంటుంది. ఇవన్నీ షోకేస్ లో పెట్టుకునేంత బావున్నాయి మంచి గులాబీ పువ్వులాగా చక్కని గిటార్ లాగా ముచ్చటగా […]