Tuesday, 22 Sep, 2026

ఎన్ని నగలున్నా ఇలా సర్దేయచ్చు

ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి సంగతి మ్యాచింగ్ పేరుతో ఎన్ని డ్రెస్ లుంటే అన్ని రకాల జ్యూవెలరీ ఫంకీ జ్యూవెలరీ ఫ్యాన్సీ వన్ గ్రాము గోల్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్స్ పూసలు రాళ్ళూ సవా లక్ష రకాలు అసలు ఎన్ని డిజైన్లతో కొన్నారో ఇంట్లో అమ్మాయిలకే గుర్తుండదు. ఏదైనా పార్టీకి వెళ్లాలంటే ఒకటి […]