Tuesday, 22 Sep, 2026

అదిరేటి డ్రెస్సు మేమేస్తే

చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి కుట్టి ప్యాచ్ వర్క్ ని ఫ్యాషన్ వేర్ గా మార్చేసారు. డ్రెస్, జీన్స్, చీరలు ఏ డిజైనర్ చీరలోనైనా ప్యాచ్ వర్క్ ని జోడిస్తున్నారు. మొత్తానికి ప్యాచ్ వర్క్ ఒక సృజనాత్మకమైన కళ. బడా కంపెనీలు మ్యాచీ, మ్యాచీ పేరుతో శాండల్స్, షూస్, బ్యాగ్స్ వంటి యాక్ససరీస్ ని […]

సౌందర్య పోషణకు పెరుగు

పెరుగు ఆరోగ్యానికి  మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే  తక్కువ  ఖరీదులో పెరుగుతో అందాన్ని మెరుగు పరుచుకొనే చిట్కాలు చెబుతున్నారు సౌందర్యనిపుణులు . ఎండలో ఎక్కువ సేపు ఉంటే చర్మం నల్లగా మారటం  జుట్టు చిట్లిపోవడం సహజం  .అలాంటపుడే  పెరుగులో  పావు కప్పు  నిమ్మరసం  మూడు టేబుల్‌ స్పూన్ల  ఆలివ్‌ ఆయిల్‌ .కలిపి తలకు పట్టించాలి . ముఖానికి ఫేస్‌  మాస్క్‌లా కూడా వేసుకోవాలి .అరగంట తర్వాత స్నానం చేస్తే ఈ సమస్యలు పోతాయి . పావు […]

బ్లాక్ హెడ్స్ పోగొట్టటం ఈజీ

ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్ తో తొలగించవచ్చు. ముల్లంగి గింజల్ని నీటి తో కలిపి గ్రైండ్ చేసి అప్లయ్  చేస్తే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. ఓట్ మీల్ లేదా బాదం మాస్క్ వేసినా  ముఖం క్లీన్ అవుతుంది. బాదం పొడిని లేదా ఓట్ మీల్ ని రోజ్ వాటర్ తో కలిపి ఈ మాస్క్ […]

పగిలిన పెదవుల కోసం

చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే పెదవులు ఎంతసేపు తేమగా కనిపిస్తాయి. పెదవులు పొడిబారి పోయి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. అలాంటప్పుడు షియా బటర్ రాస్తే పగిలిన గాయం మాన్పటమే కాకుండా పెదవులను తేమగా ఉంచుతుంది. అలాగే కలబంద తో చేసిన లిప్ బామ్  కూడా ఇన్ఫెక్షన్ల ని దూరం చేసి నొప్పిని తగ్గిస్తుంది. […]

చలికాలంలో చర్మ సౌందర్యం

సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి. అల్కహాల్ కంటెంట్ వున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు వింటర్ లో దూరంగా వుండాలి. ఇవి చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి. ఎక్కువ సమయం ముఖానికి ఆవిరి పెట్టాలి. ఆవిరి వల్ల నాచురల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సిజన్ మారగానే మాయిశ్చురైజర్ ను ఎంచి తీసుకోవాలి. చర్మ సంరక్షణ […]

సీజన్ కొ కొత్త డ్రెస్

ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే వుంటారు. సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ చూసుకుని అది క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో ఎంత మంది సెలబ్రెటీలు ఆ సీజన్ డ్రెస్సులతో కాట్ వాక్ చేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆ డ్రెస్సులో ఏ ప్రసిద్ధ సినిమా యాక్టర్ కనిపించిందా అనుకొండి. అమ్మాయిలు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు […]

మాస్క్ తగిలితే ముడతలు మాయం

మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు  పెట్టకండి. మా కంపెనీ ఫేస్ […]

హీల్స్ వెరైటీస్ సో మెనీ

ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో  తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్  చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా  వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ […]

ఆఫ్ షాల్టర్స్ సింపుల్ అండ్ కంఫర్ట్ బుల్

అమ్మాయిలు ఇప్పుడు ఆఫ్ షాల్టర్స్ పైన ఇష్టం పెంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ఓ వేడుకల్లో నటి త్రిషకూడా ఆఫ్ షాల్టర్స్ నే కనిపించింది. కొంచెం బొద్దుగా వుండే వాళ్ళకు వాదులుగా వుండే ఆఫ్ షాల్టర్స్ సరిగ్గా మ్యాచ్ అవుతుంది. పాల్కాడాట్ డిజైన్స్, లేత వర్ణాలతో ముఖ్యంగా తెలుపు నలుపు రంగులతో వుండే కాంబినేషన్స్ ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి. ఆఫ్ షాల్టర్స్ లో ఇప్పుడు మాక్సీ డ్రెస్, ఆఫ్ షాల్టర్ లో పార్టీ వేర్ […]

నారింజ తొక్కలతో చెక్కని ఫేస్ పాక్

నారింజ పండు తినేసి తొక్క పారేస్తాం కానీ ఈ తొక్కలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నారింజ తొక్కలోని సి-విటమిన్ చర్మం నిగారింపు వస్తుంది. నచురల్ సన్ స్క్రీన్ గా ఉపయోగ పడుతుంది. ఇవి బాగా ఎండ పెట్టి పొడి చేసి, ఇందులో పెరుగు తినే కలిపి పేస్టు చేసి మాస్క్ లా వేసుకోవచ్చు చర్మం పై ముడతలు పోగొట్టేందుకు ఈ పొడి చాలా పని చేస్తుంది. ఈ పొడిలో ఓట్ మీల్ తినే కలిపి మాస్క్ వేసుకునే మంచి […]

మేకప్ కాస్త మారిస్తే ఉత్తమం

నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు […]

యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తో ప్రమాదం

అత్యంత ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్న వయసులో వచ్చే మార్పులు మొహంపోయిన కనబడుతూనే ఉన్నాయే నని  ఎంతో మంది సందేహం. ఎన్నో రకాల క్రీములు అనవసరపు ప్రయోగాల వల్లనే ముఖచర్మం దెబ్బతింటుందని వైద్యులు చెపుతున్నారు. పరిశుభ్రమైన నీళ్లతో  కడుక్కోవటం కంటే సౌందర్య చిట్కా మరొకటిలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులో హైల్యూజనిక్ యాసిడ్ షియా బటర్స్ ,గ్లిజరిన్ వుంటే  అవి మాయిశ్చరైజర్ గా కుడా  పనిచేస్తాయి. లేకపోతే సహజమైన తేమ కుడా  […]

గోళ్ళ అందానికి నగిషీలు

సరదా వుండాలే కానీ బోలెడన్ని వస్తువులున్నాయి  మార్కెట్ లో. ఒక గోళ్ళ విషయం తీసుకోండి. స్ప్రే ఆన్ నెయిల్ పాలిష్ తీసుకుంటే దాన్ని పది పదిహేను సెంటీమీటర్ల దూరం నుంచి చేతి పైన స్ప్రే చేస్తే గోరంతా పరుచుకుంటుంది. మిగతా చేతిపై పడ్డ పాలిష్ ను నీళ్లతో కడిగేస్తే పోతుంది. గోళ్ళ పైన రంగు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉండాల్సిందే. నెయిల్  పెయింట్ క్లీనప్ పెన్ తీసుకుంటే గోళ్ళ రంగు వేసుకునేటప్పుడు చర్మానికి అతుకున్న రంగుని […]

మాడు పై జుట్టు పల్చబడిందా?

శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట  పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి […]

ముత్యాల నగలు మెరిసిపోతాయ్

తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ  దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ  ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా  వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం […]

ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు

పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది  ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ  మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్  అయ్యేదాకా […]

తెల్ల జుట్టు ఇంటి వైద్యం

ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా  మంచి వైద్యం. ఈ ఉసిరికాయ గుజ్జును క్రమం తప్పకుండా వెంటుకల చివర్లలో రుద్దుతూ ఉంటే తెలుపు నలుపు అయిపోతుందని ఆయుర్వేదం గ్యారెంటీ ఇస్తోంది. మాడుపైన బాగా రుద్దాలి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినూనె  నిమ్మకాయ కలిపి బాగా మర్దనా చేయాలి. శీకాయ కుంకుళ్ళు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ గుజ్జుకు నీళ్లు […]

కేప్ డ్రెస్ తో న్యూ లుక్

డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే ప్లెయిన్ సారీలు, లాంగ్ బెనారెస్ వెస్ట్రన్ గౌన్ లు, అనార్కలి డ్రెస్ లు సంపరదయ వస్త్రాలకు బ్యూటిఫుల్ ఎస్ కేప్ ని జత చేసి చూడండి. ఆపై కప్పే కేప్ పైట కాదు కోటు కాదు కేవలం డిజైన్ బుజాల పైనున్న క్రిందకు వేళ్ళాడే జస్ట్ కేప్ డ్రెస్. అంటే ఆ కాస్త కేప్ ని ఎంబ్రాయిడరీలు, డిజైనర్ నేట్టేడ్ కేప్ గా […]