Gagana
ప్రయాణాలే కెరీర్
ట్రావెల్ బ్లాగర్ హేమాని చావ్డా భర్త సాగర్ పటేల్ తో కలిసి పూర్తి కాలపు ప్రయాణాలు ఎంచుకొన్నారు.కొత్త ప్రాంతాలకు వెళ్ళటం,అక్కడి విశేషాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం ఆమె పూర్తి కాలపు వృత్తి ఈ ప్రయాణాల కోసం ఈ భార్య భర్త ఇల్లు.ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలు వదిలేశారు.ఇదొక ప్రయోగాత్మక ప్రయాణం అంటుంది హేమాని.ఒక సూట్ కేసు ఒక బ్యాక్ ప్యాక్ తో ఇద్దరు కొత్త ప్రవేశాలు తిరుగుతూ ఉంటారు. ఆమె ట్రావెల్ బ్లాగింగ్ ను ఫుల్ టైమ్ […]
అగ్ర పీఠం పై ఆర్తి సుబ్రమణ్యం
౩౦ బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి.సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు సి ఇ ఓ గా 58 సంవత్సరాల ఆర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు.మే ఒకటవ తేదీ నుంచి ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.వరంగల్ ఎన్ ఐ సి టి లో కంప్యూటర్స్ చేసి అమెరికాలో మాస్టర్స్ చేసిన ఆర్తి 1989 లో టాటా లో ట్రెయినీ గా కెరీర్ మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సవాళ్లను స్వీకరించే […]
లేడీ ఆఫీసర్స్ తక్కువే
పోలీస్ శాఖ లో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 . జాతీయ స్థాయి లో కేవలం 8 శాతం మంది మహిళా అధికారులున్నారు 52 శాతం సబ్ ఇన్సపెక్టర్స్.25 శాతం మంది ఐ.ఎ.ఎస్ లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఇక ఐ.ఎ.ఎస్ అధికారుల్లో 12 శాతం మంది మహిళలు.పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి కారణం దీర్ఘ కాలిక,సామాజిక వ్యవస్థ గత వైకల్యాలే కారణం,పోలీస్ అంటే […]
సిబ్బంది దాదాపు మహిళలే
వ్యాపార వేత్త రామచంద్ర గల్లా 1985 లో అమర రాజా గ్రూప్ స్థాపించారు.1990 లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ ప్లాంట్ ప్రారంభించినప్పుడు స్థానిక మహిళలకే ప్రాధ్యానత ఇచ్చారు.చిత్తూర్ దివిటిపల్లి లో కూడా ప్లాంట్స్ ఉన్నాయి.అమర రాజా గ్రూప్ కంపెనీల్లో 16000 మంది ఎంప్లాయిస్ ఉంటే అందులో 15 శాతం మంది స్త్రీలే చుట్టూ పక్కల ప్రాంతాల్లో పది,ఇంటర్ వరకు చదివిన మహిళలకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు ఇక్కడ పని చేసే మహిళలకు బస్ […]
ధిక్కార సూచన
ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకొని నిరసన తెలియజేయటం ఒక బలమైన పోరాట చిహ్నం,లేదా ధిక్కారాన్ని సూచిస్తోంది తాగాజా కేరళ లో ఆశా వర్కర్స్ మెరుగైన జీవితం,పని ప్రదేశాలలో కాసిని సౌకర్యాలు పదవీ విరమణ ప్రయోజనాలు వంటి వాటి కోసం పోరాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నిరసనగా జుట్టు కత్తరించుకొన్నారు.గతంలో కాలేజీ యాజమాన్యం తిరుగు నిరసనగా కేరళ విద్యార్థినులు తమ జుట్టు కత్తరించుకొన్నారు. ఈ కత్తిరింపు ఇక ధిక్కారం తిరుగుబాటు సూచన కాబోతోంది అమ్మాయిల జీవితాల్లో జుట్టు కు ప్రత్యేక […]
ఆమెకు ఆమే సాటి
అందిన అవకాశాలన్నీ గుప్పిట్లోకి తీసుకొని జీవితాన్ని సార్థకం చేసుకొన్నా వాళ్లలో ప్రముఖ నర్తకి,సినీనటి ఎల్.విజయలక్ష్మి పేరు చెప్పుకోవచ్చు.వంద సినిమాల్లో నటించిన విజయలక్ష్మి పెళ్లి తర్వాత భర్త సురజిత్ దత్తా తో కలసి ఫిలిప్పీన్స్ లో అడుగు పెట్టక చదువు మొదలు పెట్టారు.సి.ఎ చదివి యూనివర్సిటీ పరిపాలన విభాగం లో బడ్జెట్ మేనేజర్ గా ఉద్యోగం లో చేరారు.తెలుగు తమిళం బెంగాలీ,స్పానిష్ ఆంగ్లం తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరమే.ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు స్వదేశం నృత్య శిక్షణాలయం […]
ఇది మాట్లాడే సమయం
మానసికంగా స్త్రీల పైన ఎంతో ప్రభావం చూపించి వారి ఆరోగ్యాన్ని పాడు చేసే మెనోపాజ్ గురించి,మనం తక్కువ మాట్లాడుకొంటాం,మెనోపాజ్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ స్త్రీలను చాలా మానసిక వత్తిడికి గురి చేస్తాయి.అంటుంది ప్రముఖ నటి లారా దత్తా మెనోపాజ్ ఒక అనకూడని వినకూడని మాటల భావిస్తారు.ఆ సమయంలో స్త్రీలకు చాలా సపోర్ట్.దీన్ని ఇంతకుముందే అధిగమించిన వారు తాము ఆ సందర్భాన్ని డీల్ చేసిన తీరును గురించి మాట్లాడుతూ ఉంటే,మెనోపాజ్ గురించి అందరికి అర్థం అవుతుంది.ఇది వ్యక్తిగత […]
అంతరిక్ష యాత్ర లో ఆరుగురు స్త్రీలు
పైలట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ వివిధ రంగాలకు చెందిన ఆరుగురు మహిళలకు గగన యాత్రకు తీసుకు వెళ్తుంది. నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త అయేషా బోవ్ శాంతి బహుమతి నామినేట్ అయిన అమండా గుయెన్ రచయిత్రి లారెన్ సాంచెజ్,ఉత్తమ రేడియో టాక్ షో ఎక్స్పర్ట్ గేల్ కింగ్,పాప్ స్టార్ కేటీ పెర్రీ సబ్ ఆర్బిటాల్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు.ఈ స్పేస్ క్రాఫ్ట్ 11 నిమిషాల పాటు భూమికి 62 మైళ్ళ ఎత్తులో ఉన్న […]
పాత పేపర్ల తో ఆదాయం
ఒడిశా కు చెందిన గిరిజన మహిళ సుధారాణి మరాండి కాగితంతో కళాకృతులు చేయడం తో తన వ్యాపార ప్రస్థానం మొదలు పెట్టింది.కాగితం తోనే కాకుండా చెట్ల నారు తో కూడా అందమైన కళాకృతులు చేయగలరు.2018 లో ‘ఝనుక్ క్రాఫ్ట్స్’పేరుతో ఆన్ లైన్ అమ్మకాలు మొదలు పెట్టింది వాడిపాడేసిన కార్డు బోర్డు లు,టెట్రా ప్యాక్ లు సేకరించి వాటిని అధై వనరులుగా మార్చింది ఆమె తో పాటు ఎంతోమంది మహిళలు ఈ క్విల్లింగ్ పేపర్ ఆర్ట్ నేర్చుకొని సుధారాణి […]
బబుల్ గమ్ చాలా ప్రమాదం
బబుల్ గమ్ లో హానికారక ప్లాస్టిక్ అణువులు ఉంటాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ హజారిటీస్ మెటీరియల్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఒక గంట పాటు ఒక బబుల్ గమ్ నమిలిన వ్యక్తి లాలాజలంలో రెండున్నర లక్షల మైక్రో ప్లాస్టిక్స్ కనిపెట్టగలగారు. ఆటోమేటెడ్ దామన్ స్ప్రెక్టో స్కోపీ అనే పద్ధతి ద్వారా చూయింగ్ గమ్ నమలడం వల్ల మన లాలాజలం లోకి ఎన్నో ప్లాస్టిక్ అణువులు ప్రవేశిస్తాయన్నది అంచనా వేశారు. జీర్ణ వ్యవస్థను […]
ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా నిధి
నిధి తివారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న నిధి సివిల్స్ రాసి ఐఎఫ్‌ఎస్ అధికారిగా పనిచేశారు అటు తరువాత విదేశీ వ్యవహారాల శాఖ లో నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగం అంటే డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ అధికారిగా పని చేశారు ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ అయ్యారు. ఆమె జీతం నెలకు లక్ష 44 వేల తో […]
సముద్ర సాహస యాత్ర
భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం నుంచి 12 మంది మహిళా అధికారులు హిందూ మహాసముద్రంలో 55 రోజుల సముద్ర సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ముంబై లోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్ షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ యాత్ర ప్రారంభ కేంద్రం. 55 రోజుల్లో హిందూ మహాసముద్రం లోని 4000 నాటికల్ మైళ్లను ఈ బృందం చుట్టేస్తారు. సముద్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన సాహసికులుగా త్రివిధ దళాల మహిళా జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు.7వ […]
చెత్త నుంచి విముక్తి
ముంబై మహిళ మనా షా వినూత్నమైన ఆలోచన తో ముంబైలోని చెత్త సమస్యకు ఒక పరిష్కారం చూపించింది. ఏ వీధిలో చూసినా కుప్పలుగా పేరుకుపోయిన చెత్త ఆమెను బాధపెట్టింది. 2010 గ్రీన్ ప్రాక్టీసెస్ అనే సంస్థను ప్రారంభించి వివిధ కాలనీలోని చెత్తను సేకరించి కంపోస్టు తయారీకి రూపకల్పన చేసింది. కొన్ని వందల మందికి ఈ పనితో ఉపాధి దొరికింది. కాలనీలు, హౌసింగ్ సొసైటీల నుంచి చెత్తను సేకరించినందుకు ఇంటికి 100 రూపాయలు చార్జీ చేసిందీ సంస్థ.సేకరించిన చెత్తతో […]
అవమానాలే స్ఫూర్తి
చెన్నై కు చెందిన కృష్ణ జయశంకర్ యు.ఎస్.ఎ లో జరిగిన మౌంట్ వెస్ట్ ఇండోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకొని నేషనల్ రికార్డ్ నెలకొల్పింది. ఆమె తండ్రి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు తండ్రి పోలికలు శరీర సౌష్టవం ఆమెకు వచ్చింది దానితో బాగా ఎత్తు లావుగా ఉండేది. అస్తమానం ఆమెను అమ్మాయిల లేవు అని తోటి వాళ్లు వేధించేవాళ్లు ఇదంతా తన ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతోందని గ్రహించిన కృష్ణ తండ్రి […]
అతి పెద్ద ఘూమర్ నృత్యం
గుజరాత్ లోని సూరత్ లో 11 వేల మంది మహిళలు ఒకేసారి డాన్స్ చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇన్ని వేలమంది సంప్రదాయ దుస్తులు ధరించి ఘూమర్ నృత్యం ప్రదర్శించారు. సామూహిక ఘూమర్ నృత్యం చేయడం కూడా ఇదే తొలిసారి ఈ సాంప్రదాయ నృత్యం ఈ గిన్నిస్ రికార్డ్ తో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. రాజస్థాన్ యువ సంఘ్ సూరత్ నిర్వహించిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికపై జానపద కళను ప్రోత్సహించటం […]
మొదటి గ్రామీణ బ్యాంక్
మన్ దేశీ మహిళా శక్తి బ్యాంక్ ఏర్పాటు చేసి, గ్రామీణ మహిళల ఆర్థిక ప్రగతి కి పాటు పడిన చేతన సిన్హా 2024 సంవత్సరానికి గాను ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకొన్నారు.ఆమె గ్రామీణ మహిళల తో బ్యాంకు నెలకొల్పుతానని 1981 లో ఆర్బీఐ ని సంప్రదిస్తే బృంద సభ్యులు నిరక్ష్యరాస్యులని బ్యాంక్ తిరస్కరించింది.అయిదే నెలల్లో వారిని అక్షరాస్యులుగా మర్చి తిరిగి అధికారుల దగ్గరకు తీసుకుపోయారు చేతన సిన్హా.దానితో అనుమతి లభించింది .దానితో పూణే కేంద్రంగా దేశం లో […]
అతి బలశాలి
ఉత్తర ప్రదేశ్ కు బుధానా గ్రామానికి చెందిన పూజ తోమార్ యు ఎఫ్ సి ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.కరాటే తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కూడా (M.M.A) నేర్చుకుంది పూజతోమార్. మెరుపు వేగంతో ప్రత్యర్థులను మట్టి కల్పించగల నేర్పు సాధించింది. బ్రెజిల్ కు చెందిన రయాన్ అమాండా ను ఓడించి అల్టిమేట్ ఫైట్ ఛాంపియన్ షిప్ (U.F.C) లో విజయం సాధించి ఆ ఫైట్ గెలిచిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
బొమ్మలతో ఉపాధి
వీణ పీటర్ నాణ్యమైన మెత్తని బట్టతో తయారు చేసే బొమ్మలు పర్యావరణహితం. తారాస్ డాల్ హౌస్ పేరుతో ఈ సంస్థ లో ఎంతోమంది మహిళలు పనిచేస్తారు. కోటి రూపాయల టర్నోవర్ తో సాగే ఈ సంస్థ లో తయారు చేసే బొమ్మలను ప్లాస్టిక్ హానికరమైన రసాయన రంగులు ఉపయోగించరు. పిల్లలు ఎంత కాలం ఆడుకున్నా బొమ్మలు మన్నికగా ఉంటాయి. టైలరింగ్, బొమ్మల తయారీ విభాగం మార్కెటింగ్ మొత్తం మహిళలే చూస్తారు. వీణ పీటర్ బెంగళూరు లో ఉంటారు […]
వ్యర్థాలతో ఆదాయం
అరటి వ్యర్థాలను ఆదాయ మార్గం గా మార్చి చూపించి వెయ్యికి పైగా రైతు కుటుంబాలకు ఆర్థిక సుస్థిరతకు దోహదం చేశారు అనసూయ జెనా ఒడిశా రాష్ట్రం ఖుర్దా జిల్లా లోని బాలిపట్న లో అరటి పంట ప్రధానమైన సాగు రైతులకు జీవార్థమైన ఈ పంట అరటి గెలలు కొట్టేశాక మిగిలిపోయిన అరటి బెరడు రైతులకు గ్రామానికి సమస్యగా ఉండేవి అరటి బెరడు వీధుల్లో కుళ్ళిపోతూ దుర్వాసన వచ్చేవి.ఈ సమస్యకు పరిష్కారం చూపించారు అనసూయ జెన్ దంపతులు.2021 లో […]
గుస్సాడీ నృత్యం పై పుస్తకం
గుస్సాడీ సెలబ్రేషన్ ఆఫ్ బియాంగ్ గాడ్ పుస్తకాన్ని రాసింది హైదరాబాద్ కు చెందిన జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ప్రాచీన గిరిజన తెగకు చెందిన గోండులు జరుపుకునే నాగోబా జాతర గుస్సాడీ నృత్యం వారి ఆచార వ్యవహారాలు అన్ని రెండేళ్ల పాటు కష్టపడి, ఆ గిరిజనుల అభిమానం సంపాదించి పుస్తకం రాసింది జెన్నిఫర్. ఆదిలాబాద్ అడవుల్లో నెలల తరబడి ఉండి నాగోబా జాతర పై డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీకి మెక్సికో లో జరిగిన కోల్ ఇండీ జీనియస్ ఇంటర్నేషనల్ […]
