గ్రాండ్ మా పేరుతో పచ్చళ్ళ బిజినెస్ ప్రారంభించిన జిమ్మీ రాజు కేరళ లోని త్రిసూర్ కు చెందిన వారు. యూరోపియన్ దేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉన్న ఈమె పచ్చళ్ళు ఏమిటో తెలుసా. నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్ళు ఫెడరల్ బ్యాంక్ లో లోన్ తీసుకొని తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి యూరోపియన్ దేశాలకు తీసుకువెళ్ళింది జిమ్మీ రాజు.ఇంత చిన్న నిమ్మకాయ పచ్చడి పరిశ్రమ ఇవాళ ఎంతో మందికి ఉపాధి.













