కొత్త మలుపు

కొత్త మలుపు

కొత్త మలుపు

మెటా సంస్థలు దశాబ్దకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ గా పని చేసిన ఛాయా నాయక్ తాజాగా ఓపెన్ ఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ లో చేరారు. ఐ ఐ లో ఆమె స్పెషల్ ఇనిషియేటివ్ టీమ్ లో పనిచేస్తారు. మహారాష్ట్రలోని పూణే కు చెందిన ఛాయా నాయక్ సెక్యూరిటీ పీస్ స్టడీస్ లో డిగ్రీ చేశారు యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో మాస్టర్స్ చేశారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫ్యూచర్ సంస్థ లో కన్సిల్లెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఛాయా మిటా లో డేటా ఫన్ ఇనిషియేటివ్ హెడ్ గా పని చేశారు. ఫేస్ బుక్ లో ఓపెన్ రీఛార్జ్ అండ్  ట్రాన్స్పరెన్సీ (ఫోర్ట్) హెడ్ గా పని చేశారు ఓపెన్ ఏ ఐ ఉద్యోగం తో నా కెరీర్ ఇంకో మలుపు తీసుకుంది అన్నారామె.