బాలిక విద్య ధ్యేయం  

బాలిక విద్య ధ్యేయం  

బాలిక విద్య ధ్యేయం  

సఫీనా హుస్సేన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు శాన్ ఫ్రాన్సిస్కో లో చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు. ముంబాయి వచ్చి ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను ప్రారంభించారు. రాజస్థాన్ లోని పాళీ జిల్లాలో 50 గ్రామాల్లో ఈ బాలికల విద్య ప్రాజెక్ట్ పనిచేస్తోంది బీహార్, మధ్యప్రదేశ్లోని 30 వేల గ్రామాలకు ఈ ప్రాజెక్టు వ్యాపించింది. బాలిక విద్య కోసం కృషి చేస్తున్న సఫీనా హుస్సేన్ రామన్‌ మెగసెసే అవార్డుకు ఎంపికయింది.భారతదేశంలో ఒక సంస్థకు ఈ అవార్డు దొరకటం ఇదే మొదటిసారి.