Friday, 24 Jul, 2026

కృష్ణుని కోసం రోబోటిక్ ఏనుగు

ప్రముఖ సిటారిస్ట్ అనౌష్క శంకర్ కేరళ త్రిసూర్ లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగు ను బహుకరించారు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తో కలిసి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు 800  కిలోల బరువుతో ఉంది. ఈ రోబోటిక్ ఏనుగు వల్ల నిజమైన ఏనుగును గొలుసులతో బంధించి ఆయుధాలతో హింసించే పని ఉండదని అనౌష్క అన్నారు రబ్బర్, ఫైబర్,మెటల్,ఫోమ్,స్టీల్ […]

అంతులేని ప్రతిభ

నిరుపేద కుటుంబానికి చెందిన దులారీ దేవి బీహార్ లోని మిథిలా ప్రాంతంలో పుట్టింది. మధుబాని కళాకారిణి మహా సుందరి ఇంట్లో పనిమనిషి గా పని చేస్తూ ఆవిడ ప్రోత్సాహంతో మధుబాని పెయింటింగ్ నేర్చుకుంది. లైన్ స్కెచింగ్, రంగులు నింపడం లో ప్రత్యేక శైలికి అలవర్చుకున్నారు. సాంప్రదాయ మిథిలా కళకు మోడల్స్ థీమ్స్ ను కలిపి కొత్త డిజైన్లు సృష్టిస్తుంది. పదివేలకు పైగా చిత్రాలు వేశారు. 50కి పైగా ఎగ్జిబిషన్ లు నిర్వహించారు. 2021 లో భారత ప్రభుత్వం […]

అసామాన్యురాలు

ఐదేళ్ల వయసులో కరెంట్ షాక్ తో కాళ్లు చేతులు పోగొట్టుకున్న పాయల్ నాగ్ ను  తల్లిదండ్రులు బలంగీర్‌లోని పార్వతిగిరి బాల్నికేతన్ – అనాథాశ్రమంలో లో చేర్చారు. అక్కడ నోటితో పట్టుకొని బొమ్మలు గీసే ది కోచ్ కులదీప్ ఆమె లో టాలెంట్ గుర్తించి జమ్మూలోని అకాడమీ కి తీసుకు వచ్చాడు ప్రోస్థటిక్ కాళ్ళు పెట్టించి, ఆమెతో విలువిద్య ప్రాక్టీస్ చేయించారు. ఒక సంవత్సరంలో ఆమె విలువిద్య లో జాతీయ ఛాంపియన్ గా  నిలిచింది. ఆమె ప్రపంచంలోనే ఏకైక […]

చేతులు లేని ఛాంపియన్

అర్జున అవార్డు తో సహా ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్ షిప్స్ లో రజతాన్ని గత సంవత్సరం  పారాలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకుంది. 18 సంవత్సరాల శీతల్ దేవి కాశ్మీర్ లోని లోయిధర్ గ్రామంలో ఫోకోమెలియా అన్న వ్యాధి కారణంగా రెండు చేతులు లేకుండా పుట్టిన శీతల్ దేవి మాజీ కోచ్ కుల్ దీప్ వేద వాస్ శిక్షణ లో కళ్ళతోనే వెళ్ళు పట్టుకొని నోటిని భుజాలను సాయం తీసుకుని కేవలం 11 నెలల శిక్షణలో పార […]

మంచు దారిలో పోస్ట్ ఉమెన్

కాశ్మీర్ లో మొట్టమొదటి పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో. ఆమె 30 ఏళ్లుగా మంచులో నడుస్తూ ఉత్తరాలు నడుస్తోంది. మంచు తుఫాన్ లు, కాశ్మీర్ ప్రాంతం కావడం వల్ల కాల్పుల భయం కూడా ఉంటుంది కానీ ఉల్ఫాతా మాత్రం ఎప్పుడు డ్యూటీని అలక్ష్యం చేయలేదు.ప్రతిరోజు కనీసం 20,30 పార్సల్స్ ఉత్తరాలు ఉంటాయి.ఆమె జీతం నెలకు 22 వేలు.ఎంతో అవసరం అయితే తప్ప ఎప్పుడూ సెలవు పెట్టలేదు అంటుంది ఈ పోస్ట్ ఉమెన్ ఉల్ఫాతా బానో.

విద్యా దానానికి పురస్కారం

గాయత్రీ చక్రవర్తి స్పివాక్ నోబెల్ తో సమానమైన హోల్బర్గ్ ప్రైజ్ అందుకున్నారు కోల్ కతాకు చెందిన 82 ఏళ్ల గాయత్రి ప్రముఖ సాహితీ విమర్శకురాలు కార్నెల్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈమె పరిశోధనలు 20 పైగా ఇతర భాషల్లోకి అనువదించారు. 1986 నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ సరిహద్దుల్లో నిరక్షరాస్యులకు ఉచిత విద్య అందించారు గాయత్రి. గ్రామీణ పేద ప్రజలకు ఉచిత […]

అడవికి రక్ష

జమున టుడు ను లేడీ టార్జాన్ ఇండియా గా పిలుస్తారు. ఒరిస్సా లోని రాయి రంగాపూర్ లో పుట్టిన జమున పెళ్లయ్యాక జార్ఖండ్ లోని మాతుకం కు వచ్చింది. ఆ ఊరు చుట్టూ పచ్చని అడవిని స్మగ్లర్లు నరికి వేయడం గమనించిందామె. అడవిని కాపాడుకోవడం కోసం వన సురక్ష సమితి ని ఏర్పాటు చేసింది. కేవలం ఐదుగురు మహిళలతో మొదలైన ఈ సమితి లో ఇప్పుడు పదివేల మంది మహిళలు ఉన్నారు. వీరంతా కలిసి 50 హెక్టార్ల […]

అటవీ సంరక్షణ ధ్యేయం

అరణ్య సంరక్షణ కోసం ప్రముఖ పర్యావరణ వేత్త సుప్రభా శేషమ్ నడుము కట్టారు అంతరించి పోతున్న పశ్చిమ కనుమల అడవుల పరిరక్షణ కోసం కేరళలోని వయనాడ్  ప్రాంతంలో గురుకుల బొటానికల్ శాంక్చరీ జర్మనీ పర్యావరణ వేత్త వోల్స్ గాంగ్ ధియర్ కాప్ శ్రీకారం చుట్టాడు. మూడు దశాబ్దాలుగా ఆయనతో కలిసి అడవి పరిరక్షణ చేస్తున్నారు సుప్రభా. మహిళ దళాన్ని ఏర్పాటు చేసి అడవిని 75 ఎకరాలకు విస్తరించేలా చేశారు. పర్యావరణానికి జీవితాన్ని అంకితం చేసిన సుప్రభా శేషమ్ […]

నీటికే జీవితం అంకితం

భారత దేశ జల మహిళగా శిప్రా పాఠక్ ఎలాంటి అంతరాయం లేకుండా శుభ్రంగా నదులు ప్రవహిస్తే ఆర్థిక ప్రగతి సాధ్యం అని నమ్మిన శిప్రా పాఠక్ నీటి కోసం జీవితం అంకితం చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేసిన శిప్రా సన్యాసాన్ని స్వీకరించి సాధ్విగా  మారారు పంచ తత్వ ఫౌండేషన్ స్థాపించారు ఇందులో 15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నీటి సంరక్షణ కోసం నర్మదా, గోమతి శిప్రా సరయు నది తీరాల్లో పర్యటిస్తూ నీటి […]

సరికొత్త ఆలోచన

గురుగ్రామ్ లో పుట్టిన గరిమా సాహ్నీ ప్రముఖ హాస్పిటల్స్ సీనియర్ రెసిడెంట్ గా పనిచేశారు.భర్త వైభవ్ తో కలిసి వైద్య సేవలు టెక్నాలజీ జోడించి ‘ప్రిస్టిన్ కేర్’ ప్రారంభించారు  టెక్నాలజీ తో నాన్ ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం ప్రారంభించారు.ట్రీట్ మెంట్ సులువుగా రోగికి ఇబ్బంది లేకుండా ఉండటంతో చాలా మంది ఈ ‘ప్రిస్టిన్ కేర్’ పైన ఆసక్తి చూపెడుతున్నారు.దేశ వ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్ లో ఒప్పందాలు చేసుకొన్నా ప్రిస్టిన్ కేర్ మూడేళ్ళలో 2021 లో యూనికార్న్ హోదా […]

నిర్ణయాధికారం మహిళదే

అత్యంత సంతోషంగా ఉండే దేశాల్లో ఒకటిగా భూటాన్ గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే భూటాన్ మాతృ స్వామ్య వ్యవస్థను కలిగి ఉన్న దేశం.ఇక్కడ ఆస్తి కుటుంబ విషయాల్లో స్త్రీలదే ముఖ్య స్థానం కుటుంబం సంస్కృతిని కాపాడటంలో కూడా స్త్రీల పాత్ర కీలకమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకే స్త్రీలకు విద్యా అవకాశాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తెచ్చింది. స్త్రీ, పురుష సమానత్వ భావనతో దేశ శ్రేయస్సు సాధ్యమని భుటాన్ నమ్ముతుంది.

అతి చిన్న రేసర్

శ్రియ లోహియా దేశంలో అతి పిన్న వయసున్న తొలి మహిళ ఎఫ్ 4 రేసర్ .హిమాచల్ ప్రదేశ్ లోని సుందర్ నగర్ చదువుకుంటూ రేసింగ్ లోను రాణిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్ తో సహా ఎన్నో అవార్డులు సాధించింది. ఇంటర్ చదువుతున్న శ్రియ బాస్కెట్ బాల్, షూటింగ్, సైక్లింగ్ వంటివి సాధన చేస్తోంది.

వేల మందికి కరాటే పాఠాలు

మధ్యప్రదేశ్ లోని అలంపూర్ లో పుట్టిన మానా మాండ్లేకార్ కూలి చేసుకొనే కుటుంబంలో ఎప్పుడు పస్తులతోనే బతికేది.మగపిల్లలు తిన్న తర్వాతనే ఆడపిల్ల మిగిలిన ఆహారం తినాలి.సగం ఆకలితో తొమ్మిది కిలో మీటర్లు నడిచి బడికి వెళ్ళేది.డిగ్రీ తర్వాత కరాటే నేర్చుకొంది.జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళింది.2017 లో టింకా సామాజిక పేరుతో ఒక సంస్థ నెలకొల్పి 76 వేల మందికి పైగా గ్రామీణ బాలికలకు కరాటే నేర్పింది.లింగ వివక్ష స్వీయ హక్కులు,నెలసరి పరిశుభ్రత పై అవగాహన పెంచేలా పాఠాలు […]

అద్భుతమైన డిజైనర్

పూర్ణిమ ఇంద్రజిత్ కేరళ లో స్థిరపడిన తమిళ కుటుంబం ప్రముఖ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ భార్య 2013లో ప్రాణాహ్ స్టోర్స్ ప్రారంభించి సినీ ప్రముఖులకు దుస్తులు డిజైన్ చేసే స్థాయికి ఎదిగా రామె.కేన్స్,లోకార్నో ఇంటర్నేషనల్, వెనిస్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా ఆమె డిజైన్ చేసిన దుస్తులు ఎందరో ప్రముఖులు ధరించారు.ఈ ఏడాది ఆస్కార్ కు నామినేట్ అయిన అనుజా చిత్రం లో నటి అనన్య షాన్ బాగ్ కు దుస్తులు డిజైన్ చేసింది పూర్ణిమ.ఆస్కార్ వేడుకల్లో ఆమె […]

ఆమె నాయకురాలు

విమెన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టును నడిపించేది జినిషా శర్మ.ముంబై లో మేనేజ్మెంట్ లో బ్యాచిలర్స్ పి జి పూర్తి చేసిన జినిషా శర్మ తండ్రి రాజేష్ శర్మ కాప్రి గ్లోబల్‌లో వ్యవస్థాపకుడు.కాప్రి గ్లోబల్‌ రంగంలోకి అడుగు పెట్టాక దీని నిర్వహణ బాధ్యత 27 ఏళ్ళ జినిషా శర్మ కు అప్పగించారు తండ్రి.విమెన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజ్ తీసుకొందామె.ఐక్యరాజ్య సమితి జనరేషన్ ఈక్వాలిటీ అలీ లో యూపి డబ్లు సి కి స్థానం కల్పించింది.దేశం లో […]

మహిళల లైబ్రరీ

2019 లో ముంబైలోని వెస్ట్ బాంద్రా లో మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసమే సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది అక్వి థామీ. ముంబై లోని బాంబే అండర్ గ్రౌండ్ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ అనే గ్రూప్ ఉంది ఈ గ్రూప్ సభ్యురాలు అక్వి థామీకి మహిళా రచయితల పుస్తకాలు ఈ రీడింగ్ స్పేస్ లో చదవటం లేదని గుర్తించింది. 2018 లో ఆమె ఫెమినిస్ట్ లైబ్రరీ తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ లైబ్రరీకి ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని […]

అరగంట వ్యాయామం చాలా అవసరం

నీతా అంబానీ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ అర్ధాంగి సామాజిక కార్యకర్త, భరతనాట్య కళాకారిణి ఫిట్ నెస్ కోసం రోజుకు అరగంట సమయం కేటాయించాలని శారీరక మానసిక దారుఢ్యం, ఆరోగ్యం ఆరోగ్య కళ ఆనందమయి జీవన కోసం ఆ అరగంట వ్యాయామం సాయం చేస్తుందని చెబుతున్నారు. మనల్ని మనం పట్టించుకుంటేనే ఆరోగ్యం అంటారామె. నీతా రొటీన్ గా ఫిట్ రొటీన్ లో భాగంగా స్ట్రింగ్స్,మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తో పాటు యోగా చేస్తారు. ముప్పయ్ ఏళ్లు దాటాక […]

గెలుపే లక్ష్యం  

రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చిన 14 ఏళ్ల వయసులో పట్టుదలతో కృషి చేసి పారా పవర్ లిఫ్టింగ్ లో పతకాలు అందుకున్నారు పివి లతిక కేరళ కు చెందిన లతిక కేరళలోని మాత మంగళం లో పుట్టారు. ఎలాంటి వసతులు సౌకర్యాలు లేకపోయినా, మెట్ల మీద పాక్కుంటూ, పవర్ లిఫ్టింగ్ సాధన చేశారామె. 2021 లో బెంగళూరులో జరిగిన నేషనల్స్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. 2022 లో 61 కిలోల కేటగిరిలో బంగారు పతకం […]

తల్లుల కోసం బేబీ చక్ర

2014 లో బేబీ చక్ర అనే కాబోయే తల్లుల సోషల్ నెట్ వర్క్ స్థాపించారు నైయ్య సగ్గి. హార్వర్డ్ లో చదువుకున్న నైయ్య సగ్గి ఈ సోషల్ నెట్ వర్క్ ద్వారా 2. 5 కోట్ల తల్లులను పదివేల డాక్టర్లను ఒక వేదిక పైన కలిపారు. తర్వాతి కాలంలో బేబీ చక్ర హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సాధ్యమైంది. 2021లో బేబీ చక్ర మరికొన్ని సంస్థలతో కలిసి గుడ్ గ్లామ్ గ్రూప్ గా ఏర్పడింది. ఈ గ్రూప్ లో […]

అత్యంత సాహసి

అంతరిక్ష సాహసి సునీత విలియమ్స్ గత సంవత్సరం సెప్టెంబర్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత తెలుగు ప్రయాణంలో తలెత్తిన సాంకేతిక పరమైన అంతరిక్షంలోనే చిక్కుకు పోయింది. తన క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోతున్న సునీత ఎప్పుడు అధైర్యపడలేదు అంతరిక్షంలో నడుస్తూ రికార్డ్ లు సృష్టించింది బరువు కోల్పోతున్న నీరస పడలేదు నేను బాగానే ఉన్నానని మాట పదే పదే చెబుతోంది ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో భూమ్యాకర్షణ రహిత వాతావరణంలో భూగర్భరక్షణం చేస్తూ గడుపుతున్న సునీత కంటే […]