Gagana
సముద్రాల్ని ఈదేసిన భక్తి శర్మ కు అవార్డు
అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా, భక్తీ శర్మ తీసుకున్న ధర వనితలు రోజు నిరంతరాయంగా ఐదు గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేసిన భక్తి, తల్లి లీనా శర్మ తో పాటు ఇంగ్లీష్ ఛానల్ ఈది ప్రపంచ రికార్డు నమోదు చేసారు. 2015లో అంటార్కిటికా సముద్రం ఈదిన తోలి ఆసియా మహిళ గా ప్రపంచ […]
చీకటి విరిసిన వెన్నెల శ్వేత కట్టి
విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి పెరిగింది శ్వేతా కట్టి. తన లాంటి వాళ్ళ జీవితాలకు చదువే వెలుగనుకుంది. స్వచ్చంద సంస్థ అప్నేఆప్ పాఠశాలలోచదువుకుంది. క్రాంతి అనే ఇంకో సంస్థ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చి కామాఠీపుర లో కౌన్సెలింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడి అమ్మాయిలు వృత్తి వైపు […]
స్వర వైద్యం చేసే శ్యామల
స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా వినోద్ కుమార్. ఇది క్లినికల్ ట్రీట్మెంట్. స్వర ఆధారిత సాధన, స్వర యోగా, స్వర రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలు, సహకారాలు ఇస్తారు. డా శ్యామల వినోద్ కుమార్ ఈ వోక్సాలజీ కొర్స్ చేసిన తోలి భరతీయిరాలు. భావోద్వేగాలు స్వరం పైన ప్రభావం చూపెడతాయి. మన గొంతులో వాటిని […]
ఎంతో మందికి ఈమె ఆశా జ్యోతి
ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ […]
లావుగా వుంటేనేం
ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే […]
ఈ మనసెంతో సౌందర్య మయం
116 మంది ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న పిలల్ల కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేస్తోందిట. ఎకోయర్ ఆఫ్ ఏంజెల్స్ అనే మ్యూజిక్ థెరపీ ద్వారా ఆ వ్యాధితో పుట్టిన పిలల్లకు చికిత్స అందించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. స్టీఫనీ ప్రపంచ సుందరి కిరీటం గెలవటానికి ముందు తన స్వదేశం వ్యూర్టోరికో జాతీయ అందాల పోటీ […]
సుహాసిని ఔదార్యం
కళాకారుల గుండెల్లో తప్పకుండా తడి వుంటుంది. మంచి నటి గా, మల్లె పువ్వు వంటి నవ్వుతో హీరోయిన్ సుహాసిని మనందరికీ పరిచయమే. ఆమె విలక్షణమైన నటి, దర్శకురాలు, నిర్మాత మాత్రమే కాదు, మానవతావాది కూడా అందుకే ఒంటరి మహిలల కోసం ఆమె చెన్నాయి లో ‘నామ్’ అని ఫౌండేషన్ ప్రరంబిచారు. నామ్ అంటే తమిళం లో ‘మనం’ అని అర్ధం. జీవన శైలికి సంబందించిన నేనో కొర్స్ చేశాను. అందులో భాగంగా మహిళా సాధికారత పైన ఒక […]
చిన్నారి యోగా టీచర్
ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం […]
బార్బీ బొమ్మల తో గిన్నీస్ రికార్డు
సాధారణంగా పిల్లలు బొమ్మల్ని ఎంతో ఇష్టపడతారు ఎన్ని కొన్నా ఇంకా కొత్త బొమ్మల పైన వాళ్ళకు మనస్సు అవుతుంది. అలాగే బెట్టినా దొర్ఫ్ మెన్ కు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. ఆమె ఐడో ఏట ఒక్క బొమ్మను కానుకగా పొందింది. దాని పేరు midge. అప్పటికి బార్బీ బొమ్మ ఇంకా విడుదల కాలేదు. పెరిగి పెద్ద అయ్యాక బెట్టిన్ డాల్ హోస్పిటల్ అంటే పాడైపోయిన బార్బి బొమ్మలను రిపేరు చేసిచ్చే షాప్ ని పెట్టింది. ఇక […]
వాళ్ళు ఆచరించి చూపింది అందుకోండి
ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆమెదే. రెండో ఆమె విజయవాడలో పుట్టిన పద్మశ్రావారియర్ ఈమె యు.ఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపనీ సి.ఇ.ఓ ఫోబ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతమైన మహిళల్లో ఈమె పేరు వుంది. ఇంతటి శ్రీమంతులైనా వెలిగే తూర్పు కిరణాల్లాంటి వాళ్ళయినా వాళ్ళ జీవితంలో ఆచరించి చూపింది, […]
ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే
ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన […]
అక్షరాల ఇది విశ్వ ప్రతిభ
యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి […]
ఈమెకు తినటమే ఉద్యోగం
సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ […]
క్యూపర్టి నో మేయర్ గా సవిత
కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి […]
జీవితాన్ని చిత్రించే అంజనీ రెడ్డి
ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ […]
భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్
గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కవిత సంగ్వి భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో […]
ఈ ఏటి బెస్ట్ సెల్లర్ ‘ది లైఫ్ చేంజింగ్’
కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన ‘ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్’ ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ […]
ఇది కళాకారుల అపూర్వ సమ్మేళనం
గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో చేతులు జోడించి పాదాలకు నమస్కారం చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి […]
ఈ బొమ్మలన్నీ వెరీ ‘గుడ్డు’
కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే […]
ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ నినాదం
Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ […]
