Gagana
అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు
కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం […]
యూనిసెఫ్ అంబాసిడర్ గా ప్రియాంక
ప్రముఖ బాలీవుడ్ నాటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. యూనిసెఫ్ 70 సంవత్సరాల వేడుకలో ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ చెక్ హమ్, 12 సంవత్సరాల బ్రిటిష్ చాల నాటి మిల్లా బాబి బ్రౌన్ సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. వేదింపులకు, అణచివేతలకు గురవ్వుతున్న బాలికల రక్షణ కోసం ప్రపంచమంతా ముక్తకంఠంతో పోరాడాలి రాబోయే తారలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపు ఇచ్చారు. […]
పెళ్ళి ఖర్చు తో పేదలకు ఇళ్ళు
ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి […]
వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది
పలక్ ముచ్చల్ అన్న యువతీ ఒక చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ […]
ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది
నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ విడుదల చేసారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల వస్త్రం వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో భూమిని తాకేలా చూపాలట […]
ఈ అందాల సుందరి బరువు 120 కిలోలు
నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా
674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్
షెరిల్ శాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. […]
సౌందర్య దేవత టాన్ హే అనేసారు
పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో […]
88 ఏళ్ల యవ్వన గుళిక
DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ […]
వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య
తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో […]
అమ్మకు అక్షరాంజలి
వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు జనాల పాలిటి దేవతగా అందరి అమ్మగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారధి అమ్మా అమ్మా అంటి లక్షలాది మంది అభిమానులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుండగా పురుచ్చి తలైవి జయలలిత వెళ్ళిపోయింది. పట్టుదల ఆత్మవిశ్వాసం దృఢత్వం కలగలిసిన వ్యక్తిత్వం ఆమెది. మనువాడ ప్రపంచంలో మనుగడ నిలుపుకోవటమే […]
వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?
మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే […]
ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా
నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే […]
పీజీ చేస్తూ ఊబర్ కార్ డ్రైవర్ జాబ్ నచ్చిందంది
మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని […]
ఆతిధ్యం సేవ ఈమె ఆభరణాలు
ఇరవై రెండేళ్ల వయసులో ప్రియా పాల్ ది పార్క్ హోటల్స్ చైర్మన్ బాధ్యతలు చేప్పట్టారు. విశాఖపట్నంలో ఆమె తండ్రి సురేంద్ర పాల్ నిర్మించిన ది పార్క్ హోటల్ ఆంధ్రప్రదేశ్ లో తోలి ఫైవ్ స్టార్ హోటల్. ప్రియా నవ్య నవీనంగా పార్క్ హోటళ్లను తీర్చిదిద్దుతున్నారు. బెంగుళూరు, చెన్నయ్, కలకత్తా న్యూఢిల్లీ ,విశాఖపట్నం హైద్రాబాద్ ,గోవా వంటి వాణిజ్య పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లు నిర్మించారామె. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగుళూరు హోటల్ ప్రత్యేక […]
విప్లవ నాయకి అస్తమయం
పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన జయలలిత తల్లి తల్లి సినీనటి. ఆమె ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన జయలలిత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. ఆమెను తమిళనాడు ప్రభుత్వం కలై మామణిపురస్కారం తో సత్కరించారు. 1981 లో రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత. […]
వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని
అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే […]
కేన్సర్ బాధితుల కోసం విగ్గులిస్తున్న మీరా శర్మ
మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి […]
2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి
సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి […]
సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం
రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన […]
