Friday, 24 Jul, 2026

అమ్మాయిలు బలవంతులే

కండలు తిరిగిన శరీరం అబ్బాయిల కే సొంతం అన్న ఆలోచనకు చెక్ పెట్టారు షెహనాజ్ బేగం. తమిళనాడు లోని కొడంగయూర్ లో పుట్టిన షెహనాజ్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకుని పెళ్లి చేసుకున్నారు.ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ బాధ నుంచి కోలుకునేందుకు తండ్రితో కలిసి జిమ్ కు వెళ్లిందామె తండ్రిని చూసి బాడీ బిల్డింగ్ పై ఆసక్తి పెంచుకున్నది. మిస్ చెన్నై బాడీ బిల్డింగ్, మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ వంటి […]

మనీషా కు డాక్టరేట్

లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్, నటి మనీషా కొయిరాలా కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. హీరామండీ ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్ లో మనీషా చాలా విరామం  తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యు.కె సిటీ ఆఫ్ కల్చర్ 2025 లో ఈ గౌరవ డాక్టరేట్ అందుకున్న మనీషా ఈ గౌరవం తన జీవితానికి ఇచ్చిన విలువగా భావిస్తున్నాను అన్నది. జీవితంలో ఎన్నో వైఫల్యాలు కష్టనష్టాలు ఎదుర్కొని నిలబడ్డానని నిజానికి నా […]

ఈ వాసనకే దోమలు పరార్

ఇంటి ఆవరణలో కుండీల్లో పెంచుకోగలిగే కొన్ని రకాల ఔషధ మొక్కల వలన దోమల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రధానంగా నిమ్మ గడ్డి సిట్రోనెల్లా అనే రసాయనాన్ని విడుదల చేయటం వల్ల దోమలే కాదు ఇతర ఏ కీటకాలు లోపలికి రావు. ఈ నిమ్మగడ్డి కి బ్యాక్టీరియా వైరస్లను దూరం చేసే శక్తి ఉంది. అలాగే తులసి,పుదీనా,బంతి,లావెండర్ కూడా దోమలకు నచ్చని వాసనలే ఇస్తాయి. లావెండర్ మొక్క కుండీల్లో పెంచితే మలేరియా,డెంగ్యూ రకాల దోమలు ఇంట్లోకి రావు. తులసి […]

చిత్తు కాగితాలకు పుస్తకం

వారణాసి లో పుట్టి పెరిగి, కామర్స్ చదువుకున్న ప్రీతు ‘లిటిల్ లీఫ్’ సంస్థ స్థాపించారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ చెత్త కాగితాలు సేకరించి, వాటిని రీసైక్లింగ్ చేయించి నోట్ బుక్స్ తయారు చేస్తుంది. ఇంటింటా సేకరించిన లక్ష కిలోల చిత్తు కాగితాలను 50 వేలకు పైగా నోట్ బుక్స్ గా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు వాటిని పంచారు.పర్యావరణ స్పృహ ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఈ సంస్థ కు ఎవరైనా చెత్తకుండీల్లో […]

ఆన్‌లైన్ లో కాశ్మీర్ వస్త్రాలు

కాశ్మీర్ సాంప్రదాయ దుస్తులను అమ్మేందుకు ఫ్యాషన్ స్టోర్ నెలకొల్పింది ఇక్ర అహ్మద్. సైకాలజీ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన ఇక్ర  సొంతంగా వివిధ మధ్య మాల ద్వారా డిజైనింగ్ నేర్చుకుంది. 2015 లో ఆన్‌లైన్ స్టోర్ తుల్పలావ్ ప్రారంభించింది. ఈ స్టోర్ తో కాశ్మీర్ కే ప్రత్యేకమైన ఫిరాన్ కుర్తీలు వెడ్డింగ్ డ్రెస్ లు ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. ఈ స్టోర్స్ లో ప్రత్యేకంగా టిల్లా వర్క్ ఫిరాన్ అంటే బంగారం వెండి దారాలతో తయారు చేసే […]

72 భాషల్లో ‘సి వి’

ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ సోనా జె. ఒడియప్పన్ డిజైనర్ గా తన 14 ఏళ్ల అనుభవం తో సి వి అనే వర్చువల్ డిజైనర్ ని తీసుకువచ్చింది. ఈ సి వి కి సోనా చీఫ్ డిజైన్ ఆఫీసర్. ఈ సి వి ఎఐ తో యాడ్స్, బ్యానర్స్, సోషల్ మీడియా పోస్ట్ లు, యూట్యూబ్ థంబ్ నెయిల్స్ అన్ని సృష్టించుకోవచ్చు. 72 భాషల్లో రెండు నిమిషాల్లో ఈ సివి డిజైన్ చేసి ఇవ్వగలదు. ఈ వినూత్న […]

హద్దులేని ఆత్మశక్తి

జిందాల్ సా లిమిటెడ్ కంపెనీ యజమాని పి.ఆర్ జిందాల్ కూతురు స్మిను జిందాల్.11 సంవత్సరాల వయసులో కారు ప్రమాదానికి గురైన స్మిను వెన్నుకు గాయమై చక్రాల కుర్చీకే పరిమితం అయింది.అయినా ఎంతో శక్తి కూడదీసుకుని ఎం బిఎ చదివింది.తండ్రి వ్యాపారంలో ట్రైనీ గా చేరి అంచెలంచెలుగా మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది.ఇనుము ఉక్కు పైపులైన్లు తయారీ రంగంలో అన్ని సమస్యలు ఎదురుకొని కంపెనీ టర్నోవర్ వేలకోట్లను పెంచింది.ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ 2025 జాబితాలో […]

మానసిక శక్తే ముందు

స్కిజోఫ్రెనియా తో ఎంతోమంది ఇబ్బంది ఎదుర్కొన్న పూణే కు చెందిన 22 సంవత్సరాల రేష్మా వల్లియప్పన్ తన మానసిక రుగ్మత నుంచి బయటపడి కళా రంగం పైన దృష్టి పెట్టింది. బొమ్మలు గీస్తున్న కొద్ది ఆమె అనారోగ్యం మాయమైంది తనలాగే మానసిక సమస్యలు ఉన్న వారి కోసం రెడ్ డోర్ అని ఆన్ లైన్ వేదిక ఏర్పాటు చేసింది ఆ వేదిక మానసిక సమస్యలు ఉన్నవారికి మనసు విప్పి మాట్లాడుకునే ఒక కార్యస్థలం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి […]

అందానికి చిరునామాలు

ఒకప్పుడు సాంప్రదాయ నృత్యాలలో కళాకారిణులు ధరించే చెంపసరాలు తర్వాత వధువు అలంకరణ లో భాగం అయ్యాయి పెళ్లి సమయంలో బంగారం, కెంపులు ముత్యాలతో చేసే చెంపసరాలు ధరించటం ముఖ్యమైన అలంకరణ గా మారింది. ఆధునిక జీవనశైలిలో చీరలకంటే మోడ్రన్ డ్రెస్ లకే ప్రాధాన్యత కావటంతో ఈ చెంపసరాలు ఉపయోగించే వారి సంఖ్య తగ్గింది కానీ ఇప్పుడు మళ్లీ ప్రతి వేడుక, పండగలకు పట్టు చీరలు ఇతర నగలతో పాటు చెంప సరాలు కూడా ప్రత్యేకంగా అలంకరించి కుంటున్నారు […]

కొత్త మలుపు

మెటా సంస్థలు దశాబ్దకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ గా పని చేసిన ఛాయా నాయక్ తాజాగా ఓపెన్ ఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ లో చేరారు. ఐ ఐ లో ఆమె స్పెషల్ ఇనిషియేటివ్ టీమ్ లో పనిచేస్తారు. మహారాష్ట్రలోని పూణే కు చెందిన ఛాయా నాయక్ సెక్యూరిటీ పీస్ స్టడీస్ లో డిగ్రీ చేశారు యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో మాస్టర్స్ చేశారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫ్యూచర్ సంస్థ లో కన్సిల్లెంట్ […]

ఆశయం చాలా గొప్పది

వయసు 52. ఎత్తు మూడడుగులు. పిల్లలకు ప్రభావంతంగా తరగతులు చెప్పాలని ఉద్దేశం తో బెంచ్ ఎక్కి నిలబడి పాఠాలు చెబుతారు ఈ పంతులమ్మ ఆమె పేరు రీటా రాణి. పదేళ్లు ప్రైవేట్ టీచర్ గా పని చేసిన తర్వాత 2010 లో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బీహార్ లోని గాయా జిల్లా ధన్ బాద్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసే రీటా రాణి స్టూడెంట్స్ లో చాలామంది, అధికారులు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ఆవిడ బోధన […]

క్యాప్సికం తో కోటి టర్నోవర్

వ్యవసాయాన్ని కెరీర్ గా మలుచుకుంది అనుష్క జైస్వాల్ ఎకనామిక్స్ చదువుకున్న అనుష్క అన్న సాయంతో 2020 లో ఒక ఎకరం పొలం లో పాలి హౌస్ నిర్మించింది. ఇంగ్లీష్ కీరదోస రకరకాల క్యాప్సికం లు వేసింది. ఆశించిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చింది మరో 5 ఎకరాల్లో క్యాప్సికం కీర తో పాటుగా చైనా క్యాబేజీ, పాలకూర సాగు మొదలు పెట్టింది. సేంద్రియ పద్ధతిలో ఏడాదికి 210 టన్నుల క్యాప్సికం పండిస్తూ టర్నోవర్ కోటి రూపాయలు సాధించింది. […]

సినిమాల్లోకి విశ్వసుందరి

పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లా కోహాలి లో పుట్టిన హర్నాజ్ సంధుకు గ్లామర్ ప్రపంచం అంటే ఎంతో ఇష్టం మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2017 లో మిస్ చండీగఢ్ ఏడాది తర్వాత మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా కిరీటం 2019లో పంజాబ్ నుంచి సెమినా ఫెమీనా మిస్ ఇండియా గా ఎంపికై ఆ తర్వాత 2021 లో మిస్ దివా టైటిల్ సాధించటంతో ఆమె కెరీర్ అనూహ్యమైన మలుపు […]

తిరుగులేని రచయిత్రి

మహారాజ్ లపతా లేడీస్ వంటి చిత్రాల రచయితగా చిన్నవయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకోంది స్నేహ దేశాయ్ గుజరాత్ నాటక రంగం నుంచి టీవీ లోకి అడుగుపెట్టిన స్నేహ మిసెస్ టెందూల్కర్ రచనతో రైటర్ గా పేరు నిలబెట్టుకుంది. గుజరాత్ ప్రాంతీయ టీవీ కి రాస్తున్నప్పుడే ఆమె మహారాజ్ సినిమాకు రాసే అవకాశం వచ్చింది.ఆ తర్వాత అమీర్ ఖాన్ కు ఆమె స్క్రిప్ట్ నచ్చి బిప్లవ్ గోస్వామి రాసిన కథ లపతా లేడీస్ కు పనిచేసే అవకాశం […]

నేతన్నల కోసం మ్యాజిక్ రూమ్

ది మ్యాజిక్ రూమ్ సంస్థ స్థాపించి దేశంలోని వివిధ ప్రాంతాల చేనేత కళాకారులను ఒక చోట చేర్చి వారి ఆర్థిక భరోసా కోసం కృషి చేస్తున్నారు దీపా కృష్ణన్. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా,గుజరాత్ బీహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మొదలైన ప్రాంతాల చేనేత కళాకారుల వస్త్రాలు అలాగే పులియా కు చెందిన చేనేత జమ్దానీ, కచ్ కు చెందిన అజ్రాక్, అసోం నుంచి ఎరి సిల్క్, శాంతినికేతన్ నుంచి కాంత దుపట్టా, మధుబాని హ్యాండ్ ప్రింటెడ్ మొదలైన అపురూప […]

బాలిక విద్య ధ్యేయం  

సఫీనా హుస్సేన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు శాన్ ఫ్రాన్సిస్కో లో చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు. ముంబాయి వచ్చి ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను ప్రారంభించారు. రాజస్థాన్ లోని పాళీ జిల్లాలో 50 గ్రామాల్లో ఈ బాలికల విద్య ప్రాజెక్ట్ పనిచేస్తోంది బీహార్, మధ్యప్రదేశ్లోని 30 వేల గ్రామాలకు ఈ ప్రాజెక్టు వ్యాపించింది. బాలిక విద్య కోసం కృషి చేస్తున్న సఫీనా హుస్సేన్ రామన్‌ మెగసెసే […]

ఈ వ్యాపారమే ఆమె ధ్యేయం

ముంబైలో నర్స్ ఉద్యోగం చేస్తున్నా కావ్య ధోబలే కు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎంతో ఆసక్తి ఆమె చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సేంద్రియ వ్యవసాయం లోకి వచ్చింది.ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న షెడ్ లో ఆరు వర్మి కంపోస్ట్ బెడ్ లతో ఆమె తన వ్యాపారం మొదలు పెట్టింది.పట్టణంలో పెరిగి ఉద్యోగం చేసుకునే అమ్మాయి కి ఈ వ్యాపారం సరిపోదు అన్నారు రైతులు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి నెల 20 […]

గ్రాండ్ మా గొప్ప సక్సెస్

గ్రాండ్ మా పేరుతో పచ్చళ్ళ బిజినెస్ ప్రారంభించిన జిమ్మీ రాజు కేరళ లోని త్రిసూర్ కు చెందిన వారు. యూరోపియన్ దేశాల్లోనూ ఎంతో డిమాండ్ ఉన్న ఈమె పచ్చళ్ళు ఏమిటో తెలుసా. నాణ్యతతో కూడిన నిమ్మకాయ పచ్చళ్ళు ఫెడరల్ బ్యాంక్ లో లోన్ తీసుకొని తన వ్యాపారాన్ని జాతీయ స్థాయికి యూరోపియన్ దేశాలకు తీసుకువెళ్ళింది జిమ్మీ రాజు.ఇంత చిన్న నిమ్మకాయ పచ్చడి పరిశ్రమ ఇవాళ ఎంతో మందికి ఉపాధి.

మహిళా కమాండో యూనిట్

ప్రధాన భద్రత కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) తన మొట్టమొదటి ఆల్ విమెన్ కమాండో దళాన్ని ప్రవేశపెట్టింది. వంద మంది మహిళా సి ఐ ఎస్ ఎఫ్ లకు ఫిట్ నెస్ వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్-ఫైర్ డ్రిల్ వంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్ అబ్స్టాకిల్ కోర్స్ లు 48 గంటల కాన్ఫిడెన్స్  బిల్డింగ్ ఎక్సర్సైజల్లో శిక్షణ ఇచ్చారు మధ్యప్రదేశ్ లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఆర్టిసి […]

అందాల ఎమ్మిగనూరు చేనేత

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో చేనేత కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకొనే జరీ అంచు సికో, కాటన్ పట్టు చీరలు ఎంతో ప్రత్యేకం. అంచుల పైన ఏనుగులు అందమైన దారపు ఆకారాలు సహజసిద్ధమైన సాంప్రదాయ సొగసులతో ఎంతో అందంగా ఉంటాయి. వారసత్వంగా వస్తున్న ఈ నేతకలకు గతంలో జాతీయ పురస్కారాలు కూడా అందాయి. ఇక్కడ నేసే జిందగీ దుప్పట్లు, బర్డ్స్‌ ఐ తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, దోతీలు, మొదలైన ఉత్పత్తులతో ఎమ్మిగనూరు ఒక బ్రాండ్. చీర […]