వన జీవితం కధీ వస్తువు

వన జీవితం కధీ వస్తువు

వన జీవితం కధీ వస్తువు

కొడైకెనాల్‌ లో పుట్టి పెరిగిన ప్రియదర్శిని పంచాపకేశన్ వన జీవితం గురించి విస్తృతంగా రాస్తున్న రచయిత్రి. సహజమైన గిరి ప్రాంతాలు వనాల గురించి వాటిని కాపాడుకోవలసి,అవసరం గురించి చెబుతూ “ ది పోస్ట్‌వుమన్ అండ్ అదర్ స్టోరీస్ ”,“ ది మిత్ ఆఫ్ ది వైల్డ్ గౌర్ ”,“ ది గార్డియన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ”,ది పోస్ట్‌వుమన్ అండ్ అదర్ స్టోరీస్ మొదలైన పుస్తకాలు రాశారు.పన్నెండేళ్ళకొకసారి పూసే కురుంజి పువ్వు, కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటే స్థానికులకు జరిగే నష్టాలు కొండ ప్రాంతాల గురించి రాసే ఫిక్షన్ రైటర్ ప్రియదర్శిని.