• జీర్ణశక్తి కి సోంపు.

    సోంపు ను చీజ్, బ్రెడ్, వెజిటేబుల్ వంటకాలు విశేషంగా వుపయోగిస్తారు. నాన్ వెజ్ కూరల్లో సోంపు పొడి వాడతారు. కేక్స్, బిస్కెట్స్ బ్రెడ్ లో ఉపయోగించే ఈ…

  • తాజా శ్వాస కోసం.

    ఏ హోటల్ కైనా వెళితే భోజనం తర్వాత టేబుల్ పైన సోంఫ్ వున్న ప్లేట్ ఎదురుగ్గా కనిపిస్తుంది. పంచదార పాకంలో ముంచి తీసినట్లు కనిపించే కరకరలాడే సోంఫ్…

  • ఏ పెళ్లి కయినా వెళితే భోజనాలు అయినాక కిళ్ళీలు లేదా మౌత్ ఫ్రెషనర్ల మిశ్రమం కనిపిస్తుంది. సోంపు గింజలతో పాటు కొబ్బరి తురుమూ దోస గింజలు ,సౌర పప్పు ,మెత్తటి వక్క పలుకు ,కుంకుమ పువ్వు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చే ఆ మిశ్రమంలో ప్రధాన పాత్ర సోంపు గింజలకే. జీలకర్ర లాగే వుండే ఈ సోంపును డెజర్ట్లు ,స్వీట్లతో వాడతారు. బెంగాలీలయితే వాళ్ల కూరల్లో బేకరీ ఉత్పత్తులు సోంపు గింజల్ని వేస్తారు. ఇది మంచి ఔషధమే కాదు అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయిట. కాపర్ ,ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు A ,B,C,E విటమిన్లు సోంపు గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. సోంపు గింజల్ని నమిలితే లాలాజలంతో నైట్రేట్ల శాతం పెరిగి బీ.పీ నియంత్రణలో వుంటుంది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం బీ.పీ కి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నోటి సువాసన కోసం కాకుండా సోంపు అలవాటుగా రోజూ తిన్నా మంచిదే.

    మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html