June 2017
సాలెపురుగు సిల్క్ దారపు డ్రెస్ ఇదే.
మన్యుషులు ఈ ప్రపంచంలో దేన్నీ విడిచి పెట్టేట్టు లేదు. అందంగా కనబడిన వన్నీ వాళ్ళ సొంతం కవాల్సిందే. అమెరికాలోని నేచురల్ హిస్టరీ మ్యుజియం న్యూయార్క్ లో వుంటుంది. ఆ మ్యుజియంలో ఓ బాక్స్ లో బంగారం రంగులో మెరిసిపోతూ ఓ డ్రెస్సు కనిపిస్తుంది. దీనికో ప్రత్యేకత వుంది. Golden spider silk అంటే సాలెపురుగు సిల్క్ దారం అన్నమాట. ఈ బంగారు రంగు డ్రెస్సును నాలుగు సంవత్సరాల పాటు 70 మంది గోల్డెన్ ఆర్ట్ అనే సాలెపురుగు […]
బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్’డి’.
తల్లీ బిడ్డా ఆరోగ్యం గురించి ఎన్నో అధ్యాయినాలు జరుగుతుంటాయి. బిడ్డ ఆరోగ్యానికి తల్లి కడుపులోనే పునాది పడుతుంది. సాధారణంగా తల్లి, బిడ్డ బావుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి పోషకాహారం, వ్యాయామం తో బిడ్డ పుట్టాక ఎలాటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ అధ్యాయినం ప్రకారం బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్-డి మాత్రని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి లోపం రాకుండా తీసుకోవడం […]
ఫ్యాషన్ వరల్డ్ లో క్లెయిన్ ముద్ర.
కాల్విన్ క్లెయిన్ డిజైన్స్ అన్నీ యంగర్ జనరేషన్స్ కు నచ్చి పోతాయి. ప్లెయిన్ డ్రెస్ లోనే సింపు కట్ తో ఒక క్లాసిక్ టచ్ ని మోడ్రన్ ఫిట్ ని వస్తాడు క్లెయిన్. అందుకే క్లెయిన్ డ్రెస్ లు ఏ కాలానికైనా సరిపోతాయి. క్లెయిన్ కట్స్ కి ప్రపంచం ఫిదా అయింది. జీన్స్ నుంచి, మిడ్ ప్రాక్స్, లాంగ్ ప్రాక్స్, ఇంకెన్నో ఫ్యాషన్ వెరైటీస్ ఇతని చేతిలోనే జీవం పోసుకున్నాయి. హాలీవుడ్ నటి ఏంజలీనా జొలీ, జెన్నిఫర్ […]
కడుపు నిండా తిన్నా పర్లేదు.
నిరంతరం వ్యాయామంతో రోజుకు తీరుగా మార్చుకొనే శరీరంలో సినిమా తారలు యూత్ కి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. అలా అని వాళ్ళు కేవళం ఓ గ్లాసు జ్యూస్, కొబ్బరి నీళ్ళు తాగేసి సన్నగా వున్తారనుకోవడం పొరపాటే వ్యయామం రోజు చేసే వాళ్ళు ఎక్కువగానే తినాలి. క్రంచెస్ చేస్తుంటే తిన్నా తినక పోయినా పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. కనుక పొట్ట మాడ్చుకునే వనే లేదు. శరీరంలో కొవ్వు కరిగి కండరాళ్ళ శాతం పెరుగుతుంది. దీని వల్ల […]
సింపుల్ గా వుండే ఒక్క నాగ చాలు.
పొడుగ్గా వుంటే పదిమందితో ప్రత్యేకంగా కనిపిస్తూ, అసలా పొడుగే గొప్ప అందం అనిపిస్తుంది. కానీ ఆ అందానికి కాస్త ఫ్యాషన్ జోడిస్తే మరికాస్త అందం సమకురినట్లే. ఎత్తుగా ఉన్నాం కదా అని మరి కాస్త అందం సమకురినట్లే.ఎత్తుగా వున్నాం కదా అని మరీ వేలికి కరుచుకునేలాగా ఫ్లిఫ్ ప్లాప్స్ ని వేసుకుంటారు. కానీ ఏ మాత్రం ఎత్తు లేకుండా ఈ చెప్పులు ఏమీ అందం ఇవ్వవు. ఎత్తు లేని అందమైన కట్ షూస్ గానీ కాన్వాస్ షూస్ […]
మట్టితో మణిహరాలు.
నగలంటే ఖరీదైన వజ్రవైడుర్యాలే కానక్కరలేదు. అందంగా కనబడే బేస్ ఏదయినా పర్లేదు. బంగారం రంగులో, రత్నాలతో టెర్రికోట్ మట్టినగలు కూడా వయస్సు తో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వాళ్ళకీ ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పట్లో గిరిజన తెగలలోనే వీటి వాడకం. ఎధ్నిక్ ప్రియిల పుణ్యమా అని సోషల్ మీడియాలో పరుగులు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల మేడల్లో అమిరాయి. నదులు, సముద్రాల్లో దొరికే బంకమట్టి ఈ నగలకు ఆధారం. ఈ నగల తయ్యారీలో నిపుణులు వీటికి […]
కళ్ళజోడు మురికి వదిలించాలి.
కళ్ళజోడు కళ్ళకు ఎంత సపోర్టుగా వుంటుందో, అంతగా బయటి దుమ్ముకు ఎఫెక్ట్ అవుతుంది కూడా. కనీసం వారానికి ఒక సారయినా డిష్ వాష్ లిక్విడ్ లో గానీ తేలికైన సోప్ తో గానీ కారగాలి గోరువెచ్చని నీటి తో కళ్ళజోడు శుబ్రం చేస్తే అద్దాల పైన పడినా దుమ్ము ధూళి తొలగిపోతుంది. అయితే వేడి నీళ్ళతో మాత్రం కదగోద్దు. అలా అయితే కళ్ళ అద్దాల పై వున్న లెన్స్ ల పైన కోటింగ్ దెబ్బతింటుంది. లెన్స్ ఇరువైపులా […]
మెట్లు ఎక్కి దిగితే గుండెకు ఆరోగ్యం.
కాలు బయట పెడితే టూ వీలరో, ఫోర్ వీలరో ఉపయోగించడం అస్తమానం డెస్క్ ముందు అతుక్కుని పని చేయడం ఎన్నో అనారోగ్యాలకు మూలం అవుతుంది. ఇప్పుడు చుస్తే ఆకాశం ఎత్తి అపార్ట్ మెంట్ లో, పక్కనే లిఫ్టు ఇక నడక సంగతి ఏమిటి? అందుకే మెట్లు వాడండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మెట్లు ఎక్కితే గుండె ఆరోగ్యం బావుంటుంది. రెండు వేల మంది పైన ఈ అద్యాయినం చేసారట. మెట్లెక్కి వారి గుండె ఆరోగ్యం అద్భుతంగా వుంది. కేరీలు […]
ఇవీ జీన్సే.
జీన్స్ ఎలా వేసినా ఫ్యాషనే. చిరుగులతో వున్నా బురద అంటించుకున్నా. సగం రంగు పోయి పాత గుడ్డల్లా కనిపించినా. యువత వాటిని అంటి పెట్టుకునే ఉన్నారు. ఇప్పుడీ జీన్స్ రెండు పాంట్లు కలిపి కుట్టినట్లు, రెండు రంగులు, రెండురకాల, ప్రింట్లు, మోకాళ్ళ వరకు ఒక రంగు, పై వరకు ఇంకో రంగులో టూటోన్ జీన్స్ ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తాయి. ముందునుంచి చుస్తే నలుపు, ఒకే రంగులో లేత ముదురు వర్ణాలు కలగలిపి, ప్యాంటు లో ఒక కాలు […]
పొదుపును కూడా అలవాటు చేసుకోవచ్చు.
నీహారికా, ఎంతో జీతం సంపాదించే వాళ్ళు కూడా చాలా కొద్ది మొత్తమైనా సేవ్ చేయలేకపోతున్నామంటుటారు. కానీ ఈ ఆదా అనేది పక్కా ప్రణాళిక ప్రకారం చేయకపోతే ఇలాగే వుంటుంది. ముందుగా అయిదారేళ్ళ తర్వాత ఎంత డబ్బు ఆదా చేయలనుకొన్నారో ఓ పుస్తకం పైన రాసుకుంటే ఆ డబ్బు ఎన్ని విధాలుగా దాచాలనేది స్పష్టత వస్తుంది. రోజూవారీ ఖర్చులు ఓ పుస్తకంలో రాసుకుంటే నెల గడిచాక ఓసారి చెక్ చేస్తే వృధా ఖర్చులు ఎన్ని వున్నాయో తెలుస్తుంది. అలా దుబారా అనుకున్న […]
మందుల డోస్ డాక్టర్ వంతు.
ఒక్కో సారి వాడే మందుల వల్ల బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది వాస్తవం కూడా. డిప్రెషన్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, వంటి వాటికి వాడే మెడిసన్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కొన్ని మానసిక సమస్యలకు వాడే మెడిసెన్స్ వంటి మందులు బరువుకు కారణం అవ్వుతాయి. ఈ విషయం డాక్టర్ తో చర్చించాలి. అంతే గానీ ఆ మందులు కొన్ని వాడటం మానేయడం, లేదా డోస్ తగ్గించడం చేయకూడదు. కొన్ని మందులు ఆరోగ్యం తగ్గించడం హెచ్చరించడం లో […]
మజా చేసే మసాలా దినుసులు.
ప్రపంచ దేశాల్లో భారతీయులు తినే ఆహార పదార్ధాలు, వాటిలో వాడే మసాలా దినుసుల పట్ల ఎంతో క్రేజ్ వుంది. వంటల్లో వాడే మసాలా పదార్ధానికి రంగు రుచి ఇస్తాయి. వీటిలో యాలకుల విలువ అధికం, వాటివల్ల ప్రయోజనాలు అధికమే, దంత సమస్యలకే కాదు, శరీరం లావేక్కకుండా కాపాదేవి యాలకులు. యాలకులు, దాల్చిన చెక్క రెండూ శృంగార ఉద్దీపనాలు అని అరేబియన్లు భావిస్తారు. చెట్టు బెరడు నుండి తీసే దాచిన చెక్క నూనె రక్తంలో చక్కెరను హరిస్తుంది. దాల్చిన […]
మారక వుంది జాగ్రత్
కాటన్ దుస్తుల విషయంలో జిడ్డు మరకలు పడితే చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాలి. మారక ఫ్యాబ్రిక్ లోపలికి చొచ్చుకుని పోతుంది. దుస్తుల పై మారక ఎంత గాడం గా పడిందన్నా దాని పైనే దీన్ని వదిలించుకునే తీరు ఆధార పడి వుంటుంది. హెవీ డ్యూటీ లిక్విడ్, లేదా రెండు భాగాలు డిటర్జెంట్ పేస్టు తయాచేసి వాడాలి. శుబ్రమైన టూత్ బ్రష్ తీసుకుని మారకపై డిటర్జెంట్ పేస్టు రాయాలి. రుద్దటం వల్ల మరక మరింతగా ఫ్యాబ్రిక్ మొత్తం పరుచుకుంటుంది. […]
ఇవి కాయితాలంటే నమ్మలేం.
ఒక కళాకారుడి చేతికి ఏ వస్తువు ఇచ్చినా అదో పెద్ద కళాఖండమైపోతుంది. చివరకు తెల్ల కాగితం ఇచ్చినా సరే. యానిమల్ పేపర్ స్క్రప్చర్స్ చూస్తూ వుంటే ఎగిరే గ్రద్ద, చక్కని పాండా. ఇవేనా అరచేతి పైనే కాగితం కాస్తా పూవులు, ఆకులు, సీతాకోకచిలుకలూ అయిపోతుంది. కాస్త మడిచి, గోటితో అణిచి మహా సౌధాలే కడతారు.ఇక లేజర్ కట్ పేపర్ ఆర్ట్ అయితే అచ్చంగా ఏ పాలరాతి శిల్పాల లాగా కనిపిస్తాయి తప్ప అవి కాగితంతో తయారయినవి అనిపించవు. […]
ఇవి హ్యాపీ ట్రిక్స్.
సంతోషంగా వుండటం మన చేతుల్లో ఉన్న పనే. అందుకోసం కొన్ని క్లీనర్ ట్రిక్స్ తెలిసి వుండాలి. మంచి మూడ్ కోసం కొన్ని పనులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇంట్లో మన కోసం కొన్ని పనులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇంట్లో మనం కోసం మనమో కూనిరాగం తీసుకుంటే కూడా ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి సహజ హ్యాపీ డ్రగ్స్ అన్నమాట. ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేసేస్తూ. కంట్రోల్డ్ బ్రీతింగ్ చేస్తేనే వచ్చే ఫలితాలే ఈ కూనిరాగాలతో వస్తాయి. […]
పాపాయిని సున్నితంగా హండిల్ చేయాలి.
ఇంట్లో చిన్నపిల్లలుంటే ఎంతో అందంగా ఆనందంగా వుంటుంది. వాళ్ళ పెంపకం మటుగు యూనివర్సిటిలో డిగ్రీ తీసుకున్నంత కష్టం. ఇప్పుడు పిల్లల జుట్టు విషయం తీసుకుందాం. పాపాయి జుట్టు పొడుగ్గా వుంటే తలస్నానం చేయించినప్పుడు కండిషనర్ వదలి. ఎట్టి పరిస్తితుల్లోనూ డీటాంగ్లింగ్ స్ప్రే వాడకూడదు. అలాగే లివ్. ఇన్ కండీషనర్ కూడా వద్దు. ఉంగరాల జుట్టు వుంటే లారియాల్ ప్రోఫెషనల్ సెరి ఎక్స పర్ట్స్ హైడ్రో రిపైర్ వాడవచ్చు. దీని వల్ల జుట్టుకు అదనపు తేమ దొరుకుతుంది. జుట్టు […]
బుజ్జి కుక్కతో ఆరోగ్యం అద్భుతం.
బుజ్జి కుక్కను పెంచుకోండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందంటున్నారు వైద్యులు. పొద్దుటూ కుక్కను తోడుగా తీసుకుని దాని వెనకాలే నడుస్తూ పరిగెడుతూ కదులుతూ వుంటే జాయింట్లు చుట్టూ గల కండరాళ్ళు బలోపేతం అవుతాయి. జాయింట్లపై వత్తిడి తగ్గిపోతుంది. పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కను పెంచుకునే వారు ఆర్దారైటీస్ నయం చేసుకోగలదని ఇటివల ఒక పరిశోధన లో గుర్తించారు. ముఖ్యంగా మీనియేచర్ స్కాంజర్స్,బాక్సర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, బీజ్లీవ్, శక్తి వంతమైన బ్రీడ్స్ అని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఇవి జీవితాన్ని పరిరక్షిస్తాయి. […]
మారిన త్రిపుర గ్రామీణ చిత్రం.
మన దేశంలో వెదురు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. త్రిపుర ప్రజల సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక విషయాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 21 రకాల వెదురు పెరుగుతుంది. దీనితో గ్రామీణ ప్రాంత మహిళలు లాంప్స్, బుట్టలు, పర్సులు, పడక కుర్చీలతో పాటు ఇంట్లో వాడుకునే ఎన్నో రకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. వెదురు వారి జీవితాల్లో వెలుగు నింపింది. ఇక్కడ తయారయ్యే వెదురు ఉత్పత్తులను చాలా ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి […]
సరైన ఫౌండేషన్ క్రీమ్ తో చక్కని చర్మం.
ముఖం మచ్చలు లేకుండా మృదువుగా కనబడటం అన్నది సరైన ఫౌండేషన్ ఎంచుకోవడం పై ఆధారపడి వుంటుంది. స్కిన్ కలర్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. పొడి చర్మం అయితే హైడ్రేటింగ్, లేదా మాయిశ్చురైజింగ్ పదార్ధాలు వుండాలి. జిడ్డు చర్మం గలవారు ఆలివ్ ఫ్రీ లేదా మట్టి ఫౌండేషన్స్ బాగా పనికొస్తాయి. ముందుగా ముఖాన్ని క్లెంసింగ్ టోనింగ్ మాయిశ్చురైజింగ్ చేయాలి. మాయిశ్చురైజను చర్మం పిల్చుకోనివ్వాలి. ఫింగర్ టిప్స్ తో ఫౌండేషన్ కు సమంగా బ్లెండ్ చేయాలి. మెడ మరచిపోవద్దు. […]
ఆనంద, విచారాలని గుప్పెట్లో దాచాలి.
నీహారికా, సంతోషానికి అతిగా స్పందించడం, విచారానికి అతిగా కుంగిపోవడం కూడా ఒక దురలవాటు వంటిదే. మనకు ఎలాంటి ఇబ్బందులున్నా దీన్ని నవ్వే పెదవి వెనక అణిచి పెట్టి ఓ చిరునవ్వు ఎదుటి వారి కోసం ఇమ్మన్నాడో సినిమాకవి అసలు మన చుట్టూ వున్న వాళ్ళని ఒక నవ్వుతో పలకరించడం వాతావరణాన్నే సానుకూలంగా మార్చేస్తుంది. మన సమస్యలు, చిరాకులు అవతల పెట్టి చేతనైనంత లో ఎదుటి వాళ్ళకు ఎప్పుడూ ఓ చిన్న సాయం చేసేందుకు ముందుకే వుండాలి. అలా […]
