tripura village art work
మారిన త్రిపుర గ్రామీణ చిత్రం.
మన దేశంలో వెదురు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. త్రిపుర ప్రజల సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక విషయాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 21 రకాల వెదురు పెరుగుతుంది. దీనితో గ్రామీణ ప్రాంత మహిళలు లాంప్స్, బుట్టలు, పర్సులు, పడక కుర్చీలతో పాటు ఇంట్లో వాడుకునే ఎన్నో రకాల ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. వెదురు వారి జీవితాల్లో వెలుగు నింపింది. ఇక్కడ తయారయ్యే వెదురు ఉత్పత్తులను చాలా ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి […]
