Wednesday, 05 Aug, 2026

సాలెపురుగు సిల్క్ దారపు డ్రెస్ ఇదే.

మన్యుషులు ఈ ప్రపంచంలో దేన్నీ విడిచి పెట్టేట్టు లేదు. అందంగా కనబడిన వన్నీ వాళ్ళ సొంతం కవాల్సిందే. అమెరికాలోని నేచురల్ హిస్టరీ మ్యుజియం న్యూయార్క్ లో  వుంటుంది. ఆ మ్యుజియంలో ఓ బాక్స్ లో బంగారం రంగులో మెరిసిపోతూ ఓ డ్రెస్సు కనిపిస్తుంది. దీనికో ప్రత్యేకత వుంది. Golden spider silk అంటే సాలెపురుగు సిల్క్ దారం అన్నమాట. ఈ బంగారు రంగు డ్రెస్సును నాలుగు సంవత్సరాల పాటు 70 మంది గోల్డెన్ ఆర్ట్ అనే సాలెపురుగు […]