Sunday, 28 Jun, 2026

వాన నీటి తో జుట్టుకు సమస్య.

చల్ల చల్లగా వానలో తడిస్తే బాగుంటుంది కానీ ఆ వాన నీరు మాత్రం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నీటిలో దుమ్ము, ధూళితో పాటు ఆమ్లాలు మిళితమై వుంటాయి. తప్పనిసరిగా నాణ్యమైన షాంపుతో శుబ్రంగా స్నానం చేయాలి. కండీషనర్ కూడా వాడాలి. జుట్టు చక్కగా ఆరనివ్వాలి. ఈ వానాకాలం ముగిసే వరకు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. షాంపులు మైల్డ్ గా ఉండేవి తీసుకోవాలి. మాడుపైన  పేరుకు పోయే వాన నీటి […]

జుట్టు మరమ్మత్తులు చేసే హెయిర్ బట్టర్లు.

శిరోజాల పోషణ విషయంలో హెయిర్ బట్టర్ల పేరు వినిపిస్తూ వుంటుంది. ఆరోగ్యవంతమైన మెరుపులీనే జుట్టు కోసం హెయిర్ బట్టర్ ను అప్లయ్ చేసి తేలికగా మసాజ్ చేసి ఓ అరగంట అలా వదిలివేయాలి. డ్యామేజ్ అయిన శిరోజాలకు డీప్ కండీషనిమగ్ అవసరం వుతుంది. హెయిర్ బట్టర్ లో మాయిశ్చురైజర్లు కావాల్సిన పదార్ధాలన్నీ కలిసి ఉంటాయి. జుట్టును కోట్ చేసి పరిరక్షణ మెరుపు ఇస్తాయి. పూర్తిగా వెలుపలికి కనబడే లేయర్ కు మరమ్మత్తు చేసి కోనలు చిట్లకుండా కాపాడుతాయి. […]

ఇవన్నీ వున్నాయా? లేవా?

అందమైన బ్యాగ్ కోసం షాపులన్నీ గాలించుకొంటాం కానీ ఆ బ్యాగ్ లో ఉంచుకోవలసిన లిప్ట్ ఎప్పుడైనా తయ్యారుచేసుకుని ఉంటారా. బయట అడుగు పెట్టిన క్షణం నుంచి ఎన్నో వస్తువుల అవసరం వుంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లైనర్స్ లాంటి ఇతర కర్దులన్నీ పెట్టుకునే వాలెట్ విడిగా బ్యాజి లో వుండాలి. ఈ కార్డులు మిగితా వస్తువులు కలిసిపోకుండా వుండాలి. తలనొప్పి వోల్లునోప్పులు వంటి చిన్ని అనోగ్యాలకు పనికొచ్చే పెయిన్ కిల్లర్స్ తప్పని సరిగా ఉండాలి. అలాగే […]

తియ్య తియ్యని ముళ్ళ మొక్కలు.

Cactus Cakes కరక్టే ఏడారి ముళ్ళ చెట్లలా కనిపించే ఈ కాక్టస్ కేక్స్ నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి. ఇండోనేషియాలోని జకార్తాకు చెందిన ఐవెన్ కవి ఏదైనా స్పెషల్ కేక్ చేయాలని పెరట్లో తిరుగుతుంటే అక్కడ వాళ్ళ భామ్మ పెంచుతున్న కాక్టస్ మొక్కలు కనిపించాయట. ఒక్క కుండీ ఒక్కో చిన్న సైజ్ తోటలా అనిపించిందిట ఆమెకు. వెంటనే ఆమె ఏడారీ పువ్వుల మొక్కలతో అందమైన కేక్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెడితే లైక్లు వరదలా వచ్చాయి. […]

పక్కా ప్లాన్ వుంటే ఏదైనా సాధ్యమే.

శ్వేతా సింగ్ తెలుగు చిత్ర సీమలో నిర్మాతగా అడుగు పెట్టింది. తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యాపారంలో వున్నారు. హైదరాబాద్ తో అనుబంధం వుంది కానీ శ్వేతా సింగ్ రాజస్థానీ అమ్మాయి. ఢిల్లీ రాంచీలలో చదువుకుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎమ్మేస్సి కంప్యూటర్స్ చేసింది. కైరోస్ ప్రొడక్షన్స్ ఏర్పారు చేసి షార్ట్ ఫిల్మ్ ను నిర్మించిది శ్వేతా సింగ్. వెబ్ సిరీస్ మొదలు పెట్టింది. 2015 లో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ‘9’ సినీ […]

ఎన్నోకలిసోస్తేనే కెరీర్.

అది తారాన్ హైదరీ హైదరాబాద్ లోని ప్రముఖ కుటుంభంలో జన్మనిచ్చింది. ఆమె తాత గారు వనపర్తి రాజా వారు. డాన్స్ బ్రేక్ డాన్స్ తో నడిచే తమిళ చిత్రంలో నటించింది. ఢిల్లీ 6 లో చిన్న పాత్ర తర్వాత, ఏ సాలి జిందగీ, లండన్, ఫ్యారీస్, న్యుయార్క్, మార్డర్-3 ఇలా ఒక దాని వెనక అవకాశాలు. దక్షినాదిలో మణిరత్నం సినిమా కీర్తి తో పాటు  నటించిన అదితీ పరిశ్రమలు నాకు గాడ్ ఫాదర్లు లేరు, సినీ నేపధ్యం […]

పువ్వుల్లాంటి పిల్లలకోసం.

రోజు యూనిఫామ్ తప్పదు కానీ వారంలో ఒక రోజు మాత్రం పిల్లలకు త్తమకు నచ్చిన డ్రెస్ వేసుకునే అవకాశం వుంటుంది స్కూళ్ళలో. పిల్లలకు ఎన్నో రకాల జోళ్ళు ఎన్నో వెరైటీలు మార్కెట్లో వున్నాయి. అలాగే ఫ్యాషన్ గా వుండే బ్యాగులు కూడా మిక్కి మౌస్, దోనల్డ్, బార్బీ బొమ్మల తో వుండే బాగ్స్ పిల్లలు ఎంతో ఇష్టపడుతున్నారు. పిల్లలకోసం వచ్చే యాక్స సారీస్ కు కూడా కొదవ లేదు. పువ్వులు, సీతాకోక చిలుకలుతో రూపొందించిన హెయిర్ గ్రిప్స్, […]

ఇప్పుడు హోటల్ త్వరలో నిర్మాణం.

అత్తారింటికి దారేదీ, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది నటి ప్రణీత. రెండో హీరోయిన్ గానే అయిన ప్రత్యేక తెచ్చుకుంది నటి ప్రణీత. రెండో హీరోయిన్ గానే అయినా పెద్ద నటులందరి సరసనా నటించింది. తమిళ కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. కన్నడ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సినిమాలు ఎంచుకోవడం లోనే కాదు వచ్చిన ఆదాయం చక్కగా బిజినెస్లో పెట్టుబడి పెట్టేసి బిజినెస్ విమెన్ అనిపించుకుంది. బెంగుళురు లోని బూట్ లెగ్గర్ […]

ఇవి చల్లదనాన్ని ఇచ్చే ఆహారం.

శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేవి కొన్ని పదార్ధాలు తప్పని సరిగా తీసుకుంటే వుంటే అనారోగ్యాలు దగ్గరికి రాకుండా ఉంటాయి. పెరుగులో శక్తినిచ్చే కార్బోహైడ్రేడ్స్ సమృద్దిగా లాభిస్తాయి ప్రోటీన్స్ కు పవర్ హౌస్. ఎముక పుష్టిని ఇచ్చే కాల్షియం ఉదరానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ప్రతి రోజు తప్పకుండా ఓ గిన్నెడు పెరుగు తింటే అలసట, డీహైడ్రేషన్ ఉదర సమస్యలు రావు. క్యాలరీలు తక్కువ, ఉదరం పై వత్తిడి లేకుండా చేసే లెట్యుస్ కూడా చాలా మంచివి. అలాగే […]

జీవితం ఓ ఉత్సవ సౌరభం.

నీహారికా, బాల్యం మనకు జీవితాంతం పదిలంగా మిగిలే అమాయకపు రోజుల జ్ఞాపకం. అప్పుడు ఏ క్షణంలో ఏది దొరికితే దాన్ని ఆ నిమిషంలో ఎంజాయ్ చేస్తాం. కానీ ఎదిగే కొద్దీ ఈ నడుస్తున్న క్షణాల్లో దొరికే ఆనందం మాయమైపోతుంది. చేతిలో ఉన్న ఈ క్షణాన్ని వదిలేసి భవిష్యత్ గురించిన బెంగల తోనే గడిపేస్తూ పోతాం. కానీ మనం పోగొట్టుకున్న బాల్యంలో మనం ఆనందపడ్డ క్షణాలు ఎప్పటికీ వెనక్కి తెచ్చుకోలేం. కానీ ఆలోచిస్తే అలా ఆనందించటం ఒక వరం […]

భయపడ్డాను, తేరుకున్నాను

కొందరి గురించి తెలుసుకుంటే ఇంకెంతో మంది ధైర్యంగా జీవించే కాన్ఫిడెన్స్ వచ్చి తీరుతుంది. మమతా మోహన్ దాస్ ఎన్నో మళయాళ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నటిగా, నేపధ్య గాయనిగా ఎన్నో అవార్డులు అందుకుంది. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఆమె కాన్సర్ కు గురయింది. ఇప్పటికీ పట్టు వదలని దీక్షతో చికిత్స చేయించుకుంటూ మలయాళంలో నటన కొనసాగిస్తూనే వుంది. తనకున్న వ్యాధి గురించి తెలిసినప్పుడు స్ట్రాంగ్ గా ఉండలేకపోయానన్నది మమతా […]

బిజినెస్ ఉమెన్ కు డే ఆఫ్ లు ల్లేవ్.

జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు విజయ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించింది నిత్యా మీనన్. ఇప్పుడిక కొంత విశ్రాంతి అనుకోవడం లేదంటుందీమె. ఉద్యోగులకు ఏడాది లో ఇన్ని సెలవులంటూ వుంటాయి. నటీనటులకు సినిమా షెడ్యూల్స్ ను బట్టి కొంత ఫ్రీ టైం వుంటుంది. కానీ తనకు మాత్రం ఫ్రీ టైం దొరకటం లేదంటుంది నిత్య. చెల్లెలు షగోల్ పన్ను తో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ కంపెనీ స్టార్ట్ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి […]

అంతా ప్రేక్షకులూ, దర్శకుల ఇష్టమే.

ఫ్యాషన్ ట్రెండ్ విషయంలో తమన్నా చాలా పర్టిక్యులర్. బాలీవుడ్ ఫ్యాషన్ కు దక్షిణాది ఫ్యాషన్ కు బోలెడంత తేడా వుంది. అక్కడి ఫ్యాషన్ హంగామా పక్కన పెడితే మనకు సౌందర్యంగా వుండేవీ, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చేదీ అసలైన ఫ్యాషన్. ప్రత్యేక ఫ్యాషన్ అనండి, సినిమాలో వేటిపైనా నా ఇష్టాఇష్టాలు సినిమా విషయంలో మాత్రం డైరెక్టర్ దే. ఏ పాత్రకు సరిపోతానో, ఎలా చేస్తే బావుంటుందో దర్శకులు నిర్ణయిస్తే, ప్రేక్షకులు వాటికి మార్కులు వేస్తారు. వాటినే నమ్ముతానంటుంది తమన్నా. […]

బంగాళ దుంపల గుజ్జు మంచి మందు.

మనకు అందుబాటులో ఉండేవే ఇవన్నీ. వీటిల్లో ఎన్నో ఉపయోగ పడే అంశాలున్నాయి. అరటి పూలు, దూట తో కూర వండుకుంటారు కదా. డిప్రెషన్, యాంగ్జయిటీ తో బాధ పడేవారికి ఈ పూల కురతో ఉపసమనం వస్తుందట. ఒంటి పై దెబ్బలు, స్కిన్ ఇన్ ఫెక్షన్ లు వస్తే వాము పేస్టు రాస్తే పోతుంది. వారానికి రెండు మూడు సార్లు సోయాబీన్స్ ఆహారంలో తీసుకోవాలి. రోజుకోసారి గ్రీన్ టీ తాగాలి దాన్లోని యాంటీ అక్సిడెంట్స్ అనవసమైన కొవ్వును తగ్గిస్తాయి. […]

నగల వ్యాపారంలో కాజల్.

నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ నటించిన 50వ చిత్రం. ఆమె మొదటి చిత్రం లక్ష్మి కళ్యాణం తెరక్కెక్కించిన తేజానే ఈ సినిమా దర్శకుడు కూడా. రాజమౌళి మగధీర సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న నటి కాజల్ దశాబ్ద కాలంగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. డబ్బు విషయంలో చాలా పక్కా ప్రణాళికతో ఉంటుందామె. చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి నగల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆన్ లైన్ అమ్మకాల తో పాటు ఫ్యాషన్ ఎగ్జిబిషన్ […]

ఇవన్నీ మూడ్ ఫుడ్.

విచారారంగా వున్నప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా ఉండటానికి ఉపయోగ పడే ఆహారం చాలా అవసరం. తాత్కాలికంగా మానసిక ఉల్లాసాన్ని కలిగించేది తీపి పదార్ధం. దీర్ఘకాలం సంతోషంగా ఉంచేందుకు విటమిన్-డి ఎంతైనా ఉపయోగ పడుతుంది. తక్కువ ఫ్యాట్ గల పాలలో ఓట్స్ కలుపుకుని తినాలి. స్ట్రాబెర్రీస్ కూడా మంచి ఫలితం ఇసాయి. కాయి ధన్యాలలో లభించే విటమిన్-డి కూడా సంతోషం ఇచ్చేదే మనస్సు మొద్దు బారినట్లు అయిపోతే కప్పు కాఫీ చాలు. అలాగే ఆకుపచ్చని తాజా కూరగాయలు కలిపిన సలాడ్ […]

మోహంలో కొవ్వు మాయం.

౩౦ దాటాక ముహంలో గడ్డం కిందనూ నెమ్మదిగా కొవ్వు పేరుకుపోవడం కనిపిస్తూ వుంటుంది. శరీరం మొత్తానికి సరిపోయే వ్యాయామాలు చేస్తారు కానీ మొహం లో పేరుకున్న కొవ్వుని తగ్గించుకునే వ్యాయామాలు ఉంటాయి. ముందుగా శ్వాస బలంగా తీసుకుని బుగ్గల నిండుగా గాలి నింపుకోవాలి. ఆ నింపుకున్న గాలి ఒక్క సారి ఒక్కో బుగ్గలోకి పోనిస్తి వీలైనన్ని సార్లు ఈ వ్యయామం చేయాలి. చంపలు జారి పోవు. వయస్సు భయాలు దగ్గరికి రావు అలాగే బుడగలు ఊదడం కూడా […]

గోళ్ళ రంగు మారితే సమస్యే.

నిరంతరం తడిలో పనిచేయడం వల్లనూ ఇంకేం ఇతర కరణాల వాళ్ళనో కాలి వేళ్ళ గోళ్ళు రంగు మారిపోతాయి గట్టిగా అవుతాయి విరిగిపోతాయి కూడా. ఇందుకు కారణం నెయిల్ బెడ్ లో ఇన్ ఫెక్షన్ రావడం కూడా కావచ్చు. దీనికి గృహ చికిత్సలు పని చేస్తాయని అనుకుంటారు.. కానీ అవేవీ లాభం లేదు ఫంగస్ చికిత్స కోసం వైద్యుడి దగ్గరకు వెళ్ళవలసిందే. ఓరల్ యాంటీ ఫంగల్ మందులు సూచిస్తారు. మూడు నెలల సమయం అయినా పడుతుంది గోరు మొదట్లో […]

తరిగితే కళ్ళ నీళ్ళు రావండోయ్.

వుల్లిపాయలు వేయని కూర రుచే వుండదు. కానీ వాటిని తరిగితే మాత్రం కళ్ళల్లో నీళ్ళు రాకుండా వుండవు. ఈ ఘాటు పోయేందుకు కృషి చేసారు. జపాన్ కు చెందిన శాస్త్ర వేత్తలు. రెండు దసబ్దాల పాటు వారు చేసిన కృషి ఫలించింది. కళ్ళ నీళ్ళు తెప్పించని ఉల్లి పాయిలు పండించి వాటికి ‘స్మైల్ బాల్’ అని పేరు పెట్టించి చిరునవ్వు తెప్పించే ఈ ఉల్లిపాయల్ని ఎలా మర్చగాలగాలంతే  Syn propanethial S-oxide (C3H6O5) అనే పదార్ధం ఉల్లి […]

మనపై మనకు పట్టు కావాలి.

నీహారికా, లైఫ్ గోల్స్ సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్న పక్షంలో ముందు మనపై మనం పట్టు సాధించక పొతే జీవన గమనాన్ని సుతి మెత్తగా సాధించలేక, ఎదుర్కోలేక తీవ్రమైన వత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. మనస్సు శరీరం, అన్నీ  రకాల      మననుంచే ఆదేశాలు తీసుకుని నచ్చిన మేరకు పని చేస్తాయి. కనుక నియంత్రణ కావాలి. లైఫ్ లో చాలెంజింగ్ పరిస్తుతుల్ని ఎదుర్కొనే సందర్భంలో ఏ విధంగా వ్యవహరిమ్చాలన్నాపట్టు అవసరం. కొన్ని పరిస్థితుల్లో మనకు ఏ మాత్రం హెచ్చరిక లేకుండా వచ్చి […]