smile ball onion
తరిగితే కళ్ళ నీళ్ళు రావండోయ్.
వుల్లిపాయలు వేయని కూర రుచే వుండదు. కానీ వాటిని తరిగితే మాత్రం కళ్ళల్లో నీళ్ళు రాకుండా వుండవు. ఈ ఘాటు పోయేందుకు కృషి చేసారు. జపాన్ కు చెందిన శాస్త్ర వేత్తలు. రెండు దసబ్దాల పాటు వారు చేసిన కృషి ఫలించింది. కళ్ళ నీళ్ళు తెప్పించని ఉల్లి పాయిలు పండించి వాటికి ‘స్మైల్ బాల్’ అని పేరు పెట్టించి చిరునవ్వు తెప్పించే ఈ ఉల్లిపాయల్ని ఎలా మర్చగాలగాలంతే Syn propanethial S-oxide (C3H6O5) అనే పదార్ధం ఉల్లి […]
