Sunday, 28 Jun, 2026

స్థిత ప్రజ్ఞతకు మరోరూపం ఆత్మవిశ్వాసం.

నీహారికా, తరచుగా ఆత్మవిశ్వాసం అన్న పదం వాడుతూ వుంటారు. దీనితో దేన్నయినా జయించవచ్చు అని. నిజమే అంటే మనపైన మనకు ఎంత విలువ, ఇష్టం గౌరవం వుంటే అంత ఆత్మవిశ్వాసం ఉంటుందని. ఈ విశ్వాసం పెంచుకోగలం కూడా. ఎలా అంటే మన అభిప్రాయాలు, విశ్వాసాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవడం తగ్గించుకోవాలి. లక్ష్యాలు ఉండాలి కానీ మరీ అందుకోలేనంత ఎత్తున పెట్టుకోకూడదు. సౌందర్య పోషణ చాలా అవసరం. మన రూపం, వస్త్రధారణ మనపైన […]

నిరంతర వత్తిడి వల్లే ఈ సమస్య.

బార్నెట్ సిండ్రోమ్ సమస్యకు పనివత్తిడి జీవన శైలి ప్రధాన కారణాలు అంటారు ఎక్స్ పర్ట్స్. దైనందన జీవితంలో ఎన్నూ డిమాండ్స్ ఎదురవ్వుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగం కుటుంబ బాధ్యతల వల్ల దీర్ఘకాలం వత్తిడికి గురవ్వడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు సమస్యలు వస్తాయి. రోజులో చాలా భాగం అలసటగా వుంటుంది. ఆకలి, నిద్ర అలవాట్లలో తేడా వస్తుంది. సిస్సారంగా, నిస్సాహయంగా అనేక సందేహాలతో ఒంటరిగా ప్రపంచానికి దూరంగా ఉండాలంటే ఉదయం, లేచీ లేవంగానే పనుల్లోకి రాకుడదు. కనీసం […]

పిల్లల కోసం కోకాచీ కామిక్స్.

పిల్లలకు ఊహలకు రెక్కలోక్కే కధలు కావాలి. మాయా ప్రపంచం యుర్ధాలు, వీరోచిత గాధలు కావాలి. చినప్పుడు అమ్మ తినిపిస్తూ ఇదిగో అన్నం తినకపోతే బుచోదోస్తాడు అని భయపెడుతుంది. ‘అడుగదుగో బూచివాడు, వస్తాడా పిలిచారా’ అంటూ పాటలు పాది అబ్బాయిని నిద్ర పుచ్చుతుంది. అలా బూచిని మలయాళీలు ‘కొకాచీ’ అంటారు. అదిగో ఆ కోకాచీ పేరుతో పిల్లలకోసం చిన్ని చిన్ని అగ్గిపెట్టెల్లాంటి పెట్టెల్లో పట్టే పుస్తకాలు రూపొందించింది టీనా. ఈ కామిక్ పుస్తకాల్లో పిల్లలకు కావలసినన్ని సరదాలన్నీ ఉంటాయి. […]

బహు భాషా చిత్రాలు నిర్మిస్తా.

‘అచట పుట్టిన చిగురు కొమ్మయినా చేవ’ అంటారు పండితులు. తెలుగులో చెప్పుకోవాలంటే వారసత్వం ఎక్కడికి పోతుందీ అంటాం. సృతిహాసన్ కరక్ట్ గా కమల్ హాసన్ వారసురాలే. ఇప్పటి వరకు సృతిహాసన్ ఎవరు అంటే యాక్టర్, సింగర్, లిరిక్ రైటర్ అని సమాధానాలు వస్తాయి. ఈ లిస్టులోకి చాలా తొందరలో స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యుసర్, డైరెక్టర్ అన్ని అర్హతలతో రాబోతుంన్నాయి. ఇప్పుడు శ్రుతి ఓ స్క్రిప్ట్ పనిలో వుంది. తర్వాత నిర్మాత, దర్శకురాలిగా మారానుంది. దీని గురించి ఆమె […]

అవగాహనకు అనుభవం తోడవ్వుతుంది.

కొన్ని పాత్రలకు అనుష్కనే న్యాయం చేయగలదు. ఆమెకోసం ఆ పాత్ర అలా ఎదురుచూస్తున్నట్లు వుంటుంది. అలా వచ్చి ఆమె అందులో వదిగిపోతుంది. ఇంకోళ్ళని ఆ చోట చూడలేం అనిపిస్తుంది. ఇదంతా కొన్నేళ్ళ పాటు నటించడం వల్ల వచ్చిన నేర్పా అని అడిగితే అదోక్కటేనా ఇంకెన్నో కారణాలు అనేస్తుంది తేలికగా . మొదట్లో కొన్ని క్లిష్ట పాత్రల్ని వింటుంటేనే నేను చేయగలనా అని భయం, సందేహం వెంటాడేవి కానీ నటన నా వృత్తి. అప్పుడు నేను భయాలు వదలిపెట్టి […]

సరిగ్గా హైడ్రేట్ చేస్తే ఈ సమస్య వుండదు.

ఒక్కసారి మొహం పైన వేసిన ఫౌండేషన్ అక్సిడైజ్ అయిపోయి. గ్రేగా మారిపోతుంది. మేకప్ ముందు చర్మాన్ని హైడ్రేట్ చేయక పొతే ఏరకం ఫౌండేషన్ అయినా సులభంగా అక్సిడైజ్ అయిపోతుంది. బేస్ అప్లయ్ చేసే ముందర తేలిక పాటి మాయిశ్చురైజర్ లేదా ప్రైమర్ అప్లయ్ చేయాలి. పింక్ లేదా వైట్ టోన్డ్ ఫౌండేషన్లు వాడకూడదు. పసుపు లేదా నారింజ టోన్స్ ఉపయోగించాలి. ఈ షేడ్స్ కరెక్టర్లు గా పనిచేస్తాయి. బేస్ కలర్ ను ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉంచుతాయి. […]

ఈ యాప్ చూశారా.

చిన్ని చిన్ని అనారోగ్యాలకు సహజంగా గృహవైద్యం సరిపోతుంది. దగ్గో, జలుబో, తలనొప్పి ఇలాంటి వన్నీ చిన్న చిట్కాలలో పోతాయి. ప్రకృతి మన కోసం సహజసిద్దమైన వనములికలను ఇచ్చింది. అవి వాడుకోవడం తెలియాలి. ఒక గింజ అటు ఇటు అయినా ఒక ములిక కాస్త మోతాదు ఎక్కువైనా పెద్ద సమస్యలు ఏవీ రావు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవే వుండవు. ఎంతో కొంత ఈ చిట్కాలునేర్చుకోవాలనుకొనే వాళ్ళు ఇచ్చిన ఈ యాప్ ద్వారా మొబైల్ లో బోలెడన్ని చిట్కా వైద్యాలు […]

పుచ్చ పళ్ళ కళ్ళు చూడు.

ఎప్పటికప్పుడు ఒక కొత్తదనం కావాలనుకొంటారు యూత్ ఇన్ స్టాగ్రాములో, స్నాప్ చాట్,యుట్యుబ్ ల్లో యాక్టివ్ గా వుండే యువతరం ఒక సేన్ సెషన్ క్రియేట్ చేయాలని కళలు కంటారు. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటారు. లైకుల పరంపరలు వచ్చి పడిపోతాయి.  ఇప్పుడు తాజాగా పాప్యూలర్ అయినా మేకప్ ట్రెండ్ వాటర్ మిలన్ ఐ మేకప్. కనురెప్పల పైన గులాబీరంగు, నల్లని గింజల్లా చుక్కలు, కంటి చుట్టూ, ఆకుపచ్చ కోటింగ్. మొత్తంగా ఒక పుచ్చకాయ మాదిరే అలాగే పెదవులు […]

కోటింగ్ పోతుంది జాగ్రత్త.

దుస్తుల విషయంలో ఎంత జాగ్రత్తగా వుంటే అవి ఎక్కువ కాలం పాడైపోకుండా కొత్తవిగా ఉంటాయో నాన్ స్టిక్ ప్యాన్లు అంతే . పాత్రలు బాగా వేడిగా వున్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలా చేస్తే కోటింగ్ పోతుంది. ప్యాన్ బాగా ఆరిపోయాక ఓ పావు గంట నీరు పూసి నాన పెట్టి అప్పుడు క్లీన్ చేయాలి. లిక్విడ్ డిష్ వాష్ సాఫ్ట్ ఫోమ్ లేదా సాఫ్ట్ నైలాన్ స్పాంజ్ కి వాడాలి. స్క్రాచింగ్ ఫ్యాడ్, మెటల్ స్పాంజ్ […]

అద్భుతమైన రచనలు చేసిన అలెండీ.

ఇస బెల్ అలెండి 1942 ఆగస్ట్ 2న పేరులోని  Lima లో జన్మించారు. ఆమె జీవితంలో రెండు ముఖాలు ఒకటి వినయ శీలియైన భార్య, ఇద్దరు పిల్లలకు తల్లి. పబ్లిక్ లో ఆమె సెలబ్రేటి ఎన్నూ రొమాంటిక్ నొవెల్స్ ని ఇంగ్లీష్ నుంచి స్పానిష్ భాషలోకి అనువాదం చేసారు. The House of spints,The porcelain fat lady, of love and Shadows, Evalssma. The stories of Eva luma, Daughter of fortune […]

జీవితాన్ని మార్చేసే నవ్వు.

నీహారికా, ఆలోచనలో పడేసే రిపోర్టు ఒక్కటి వచ్చింది. ఒకే ప్రశ్న ఉదయం నుంచి మీరు ఎంత సేపు నవ్వారు అంటే ఏం చెప్తాం. నవ్వెందుకు సమయం లేదు. ఒక సహజమైన సంతోష భావనకు జీవితంలో చోటివ్వకుండా గడిపేస్తున్నామన్నమాట. చక్కగా నవ్వితే చాలు, మెదడులో ఎండార్ఫిన్స్ అనే రాసాయినాల స్ధాయి పెరుగుతోంది. అవి పెరిగితే చురుకుదనం వస్తుంది. చక్కెర స్ధాయిలు నియింత్రించే కొన్ని హార్మోన్లు విడుదల అవ్వుతాయి. ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టింది. మనం నవ్వాలనుకొంటే ఈ లోకంలో […]

లిమ్కా రికార్డుల్లో ధీవసంతి.

డాక్టర్ ధీవసంతీ మూడవ సారి  లిమ్కా రికార్డుల్లో చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత సుక్ష్మమైన యాంటీ వైరల్ కాణాన్ని సృస్టించడం ద్వారా ఆమె ఈ గౌరవాన్నీ పొందారు. తమిళనాడులోని కాలశలింగం విశ్వవిధ్యాలయం ప్రోఫెసర్, డాక్టర్ ధీవసంతి ఇప్పటికే అత్యంత సుక్ష్మమైన సూపర్ పారామాగ్నెటిక్ పదార్ధం, అత్యంత చవకైన గ్రాఫీన్ లను సృష్టించడం తో పాటు మధుమేహ చికిత్సలో తోడ్పడెందుకు మొక్క నుంచి సుక్షమైన నానో పౌడర్ తయ్యారీకి గానూ మూడు సార్లు లిమ్కా రికార్డుల్లో  చూటు పొందారు. […]

చినుకు పడితే ట్రెండ్ మార్చాలి.

వర్షాకాలం వస్తే ఏ డిజైన్, ఎలాంటి రంగు వస్త్రాలు అన్న విషయంకన్నా నేలను టేక్ డ్రెస్ మాత్రం వద్దంటారు స్టైయిలిస్ట్ లు. స్కర్టు, గౌను, ప్యాంటు ఏదైనా సరే మడమ కంటే కాస్త పై భాగానే వుండాలి. తక్కువ బరువుతో వుండే డెనిమ్, లెగ్గింగ్స్ ఎంచుకోవచ్చు. కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ బావుంటాయి. పాల్కోడాట్స్ పెద్ద పువ్వులు, ఆకులూ బగుంటాయి. ట్రై అండ్ డ్రై రకాలు హ్యాండ్ పెయింటింగ్స్ వీ, బాందినీ డిజైనర్ బ్రోకెడ్ తరహా దుస్తులు నీటిలో తడిస్తే […]

గర్భిణులకు కూల్ డ్రింక్స్ వల్ల చాలా నష్టం.

గర్భిణిగా వున్నప్పుడు ఇష్టమైనవన్నీ తినమంటారు. ఆమె మనస్సులో మెదిలే ఏ రుచికరమైన పదార్ధమైనా అప్పటికప్పుడు చేసి పెట్టి ముద్దు చేస్తారు. తియ్యగా పుల్లగా వుండేది ఏ వయినా పర్లేదు కానీ శీతల పానీయాలు మాత్రం అంత మంచివి కాదంటోంది తాజా పరిశోధన. వీటి వల్ల పుట్ట బోయే బిడ్డలో మాములు కంటే రెట్టింపు బరువుతో ఉంటున్నారని చెప్పుతున్నారు పరిశోధకులు. కొంత మంది ఇష్టంతో తాగితే కొంతమంది చల్లగా ఎదో ఒక్కటి తాగితే బావుంటుందని తాగేస్తారు. ఈ ప్రభావం […]

పిల్లలకో కధ చెప్పండి.

అనగనగా ఓ రాజు అని కద చెప్పే అలవాటు, వింటూ ఊకొట్టే బుజ్జాయిలు మీ ఇంట్లో వున్నారా? రోజుకో కొత్త కధ చెప్పి పిల్లల్ని నిద్ర పుచ్చేస్తారా అని ప్రశ్నలదిగితే….. ఫోన్ లో రోజుని మొదలు పెట్టి ఫోన్ లో అలారం సెట్ చేసే అలవాటే మా ఇంట్లో అవి సమాధానం వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ వుంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు ఒక జాతి సొత్తు అవి పిల్లలకు అందించేది […]

గాజు, సేరామిక్ పాత్రలు వాడండి.

ప్లాస్టిక్ కంటెయినర్ల కంటే మెలనిన్ పాత్రలు ఎక్కువ మంచివి అనే భావంతో అవే ఎక్కువ గా వాడుతుంటారు పైగా అందమైన మెలనిన్ మోడల్ సెర్వింగ్ బౌల్స్, డిన్నర్ సెట్ లు, సెర్వింగ్ బౌల్స్ ఎన్నో కొత్తకొత్తవి మార్కెట్ లో కన్పిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ కంటే ఈ మెలనిన్ పాత్రల్లోనే రసాయిన స్ధాయిలు ఎక్కువగా ఉంటాయింటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలకు గర్భీణిలకు ఈ పాత్రల్లో భోజనం పెట్టడం అస్సలు మంచిది కడంతున్నారు. వీటిలో ఎసిడిక్  లేదా వేడి పదార్ధాలు […]

ఇలాటివి దానం చేస్తే ఊరంతా కళ కళ.

ఈ సంవత్సరం మొదట్లో దేశ రాజధానిలో డొనేట్ యువర్ వాల్ పేరుతో ఒక చక్కని ఉద్యమం మొదలైంది. ఇళ్ళ యజమానులు రోడ్డు వైపున వున్న గోడను స్వచ్చంధం సంస్థకు అప్పజెప్పాలి. వాళ్ళు ఆ గోడని కాన్వాస్ గా చేసుకుని అందమైన కళా ఖండాలు ఆ గోడల పైన సృస్టిస్తారు. దీనికి ఏషియన్ పెయింట్స్ ప్రధాన భాగస్వామీ. ఈ రంగుల గోడలు స్థానిక జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గోడపైన చక్కని బొమ్మలతో పాటు మంచి సందేశం కూడా […]

జీవితం మూడు ‘ఎఫ్’ల చుట్టూనే.

నాలో ఒక మంచి గుణం వుంది. ఎలాంటి వాతావరణంలో నైనా ఏ కాంప్లయింటు లేకుండా సర్దుకుపోతా నని చెప్పే రకుల్ ప్రీత్ సింగ్, వ్యాపారంలో రానించేందుకు కూడా ఇదే విజయ రహస్యం అంటుంది. చినప్పుడే దేశం మొత్తం  చుట్టేసాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసనీ చెప్పే రాకుల్ జీవితం మూడు ఫ ల తో ముడి పది వుండట. ఫిల్మ్, ఫిట్నెస్, ఫుడ్. ఈ అలవాటే ఆమెను జిమ్ ఏర్పాటు చేసేందుకు కీలకమైనదిగా ప్రోత్సహించిందిట. […]

ఆవలో లాభాలు అనేకం.

కూరల్లో వేసే తాలింపు ఆవాల చిటపటలు వింటాం. ప్రయోజనాల గురించి పెద్దగా తెలియక పోయినా అలవాటుగా పోపుల పెట్టిలో ఆవాలు, జీలకర్ర ఉంటాయి. ఫిటో న్యూట్రియింట్స్, ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఆవాల్లో. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధిక స్థాయిలో ఉంటాయి కోలెస్ట్రోల్ తగ్గిస్తాయి ఆవాలు. వీటిలో వుండే ముసిలేజ్ అనే చిక్కటి పదార్ధం మలబద్దకం రానీయదు. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల కండరాళ్ళు, ఆర్దరైటీస్ నొప్పుల నుంచి ఉపసమనం లభిస్తుంది. […]

ఇది అంతులేనంత సీరియస్ సమస్య.

నీహారికా, రెండు చిత్రమైన ఒకదానికొకటి పొంతనలేని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనా ప్రకారం భారతీయులలో 17 శాతం మందికి పోషకాహార లోపం ఉంది. ప్రపంచంలోని పోషకాహార లోప జనాభాలో మూడో వంతు భారతీయులే. అలాగే మనదేశంలో జరుగుతున్న ఆహార పదార్ధాల వృధా ఇంకెక్కడా లేదు. ఇంగ్లాండ్ దేశ ప్రజలంతా తినే ఆహారంలో సమానంగా ఉందీ వృధా. ఆరు కోట్ల మంది ఆహరం దొరక్క అలమటించి పోతుంటే పదార్ధాల వృధా పైన నియంత్రణే లేదు. […]